Jump to content

Ntr on yevaru movie.. Kottesaam


TOM_BHAYYA

Recommended Posts

 

ముప్పా క్రాంతి చిత్ర ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ఎవ‌రు`. వెంక‌ట‌ర‌మ‌ణ సాళ్వ ద‌ర్శ‌కుడు. తార‌క‌ర‌త్న హీరోగా న‌టించారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుద‌ల కానుంది.

తార‌క‌ర‌త్న మాట్లాడుతూ `మా నిర్మాత‌ ముప్పా అంక‌మ్మ చౌద‌రిగారు, ర‌మ‌ణ‌సాళ్వ‌గారు చెప్పిన క‌థ న‌చ్చి నేను ఒప్ప‌కున్నాను. నిర్మాత మా ఫ్యామిలీ మెంబ‌ర్‌. నాకు అన్న‌లాంటి వ్య‌క్తి. ద‌ర్శ‌కుడు ఈ సినిమా కోసం వ‌ర్క్ షాప్‌లు కూడా చేశారు. ఇది ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ చిత్రం కాదు. హార‌ర్ థ్రిల్ల‌ర్‌. హీరో సుపీరియ‌ర్ కాదు. నార్మ‌ల్ స్టోరీ ఉంటుంది. అంతా రియ‌ల్‌గా అనిపిస్తుంది. నిర్మాత‌గారు చాలా కేర్ తీసుకుని చేశారు. సినిమా మొత్తం ఒకే ఇంట్లో పూర్తి చేశాం. మా ద‌ర్శ‌కుడు చాలా ప‌ర్ఫెక్ట్ గా చిత్రీక‌రించారు. ఇప్ప‌టిదాకా ర‌విబాబుగారిని నేను నా ఫేవ‌రేట్ డైర‌క్ట‌ర్ అని చెప్ప‌కునేవాడిని. ఆయ‌న త‌ర్వాత ర‌మ‌ణ‌సాల్వ కూడా ఇప్పుడు నా ఫేవ‌రేట్ డైర‌క్ట‌ర్‌గా మారారు. పంచిబోరా చాలా మంచి పాత్ర చేసింది. నేను ఈ సినిమాలో ఆమెకు స‌పోర్ట్ చేస్తుంటాను. ఇందులో నా పాత్ర జ‌ర్న‌లిస్ట‌. ఇంత‌కు ముందు కూడా తార‌క్ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ గా చేశాను. తెలియ‌ని శ‌క్తుల గురించి ఆరాతీసే సినిమా ఇది. చాలా బాగా వ‌చ్చింది. ఇంత‌కు ముందు ఈ సినిమాకు యామినీ చంద్ర‌శేఖ‌ర్ అని పేరు పెట్టాం. ర‌ష‌స్ చూసుకున్నాక మాకు సంతృప్తిక‌రంగా అనిపించ‌లేదు.

అందువ‌ల్ల మేం స‌గానికి పైగా రీ షూట్ చేశాం. ఎవ‌రు అనే టైటిల్ ప‌ర్ఫెక్ట్ గా స‌రిపోతుంద‌ని పెట్టాం. నేను ఈ రంగంలోకి వ‌చ్చిన‌ప్పుడే ప‌ర్టిక్యుల‌ర్‌గా ఒకే దానికి స్ట్రక్ కావాల‌ని అనుకోలేదు. మంచి పాత్ర చేయాల‌ని అనుకున్నాను. తార‌క‌ర‌త్న అన‌గానే అంద‌రికీ మంచి న‌టుడు గుర్తురావాల‌ని అనుకున్నా. ఆ ప్ర‌కార‌మే సినిమాలు చేస్తున్నాను. ప్ర‌స్తుతం నేను న‌టిస్తున్న రాజా మీరు కేక సినిమా పూర్తి కావ‌చ్చింది`` అని చెప్పారు

Link to comment
Share on other sites

Just now, xxxmen said:

Obileshu anna screen mida kanapdte chalu maku

Anna acting chaaaala natural ga untadhi.. Kummmaadu Monna kakatheeyudu movie Lo Aithe 

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Anna acting chaaaala natural ga untadhi.. Kummmaadu Monna kakatheeyudu movie Lo Aithe 

naku eduru leni alexendar lo anna dialogs ante chala istam

 

 

 

Link to comment
Share on other sites

4 minutes ago, DiscoKing said:

NTR-box4.gif  anduke ninnu bithir sathi of AFDB anedhi

Ohh fake ntr gaanni support cheyaala Em Ee Db lo... Balayya ki evadu close o vaadike support chestham mem..

Link to comment
Share on other sites

8 minutes ago, xxxmen said:

naku eduru leni alexendar lo anna dialogs ante chala istam

 

 

 

Kummi10gadu Ee movie Lo Aithe ... Nascar award okati ichhi10gali annaki  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...