Jump to content

Sanjay Leela Bhansali Slapped, His Hair Pulled By Protesters On Padmavati Sets

chor

Recommended Posts

‘పద్మావతి’ చిత్రీకరణలో గందరగోళం 
భన్సాలీపై దాడి, కెమెరా పగలగొట్టిన ఆందోళనకారులు 
271117bansali143.jpg

జయపుర: బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పద్మావతి’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్‌లోని జైగఢ్‌ కోటలో జరుగుతోంది. అయితే.. ఇందులో రాణి పద్మావతి గురించి తప్పుగా చూపిస్తున్నారంటూ శ్రీరాజ్‌పుత్‌ కర్ణిసేన సంస్థ కార్యకర్తలు చిత్రీకరణ జరుగుతున్న స్థలానికి వచ్చి ఆందోళన చేశారు. సంజయ్‌పై చేయిచేసుకుని కెమెరా, లైట్లు బద్దలుకొట్టారు. దాంతో జైగఢ్‌ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే భన్సాలీ చిత్రీకరణను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు.

కర్ణిసేన సంస్థ కార్యకర్తలు ఇంతకుముందు రాజస్థాన్‌లో హృతిక్‌, ఐశ్వర్యల జోధా అక్బర్‌ సినిమాలో జయపుర యువరాణి జోధాను తక్కువగా చూపిస్తున్నారని అసలు జోధా, అక్బర్‌ల వివాహమే జరగలేదంటూ ఇలాగే అడ్డుకున్నారు. సంజయ్‌ తెరకెక్కించిన బాజీరావ్‌ మస్తానీ సమయంలోనూ ఇలాంటి గందరగోళమే జరిగింది. రాజస్థాన్‌లోని రాజ్‌పుత్‌లు సంస్కృతి సంప్రదాయాల విషయంలో కఠినంగా ఉంటారని చరిత్రకు సంబంధించిన విషయాలను వక్రీకరిస్తే వూరుకోబోమని కార్యకర్తలు తెలిపారు. బాలీవుడ్‌ రాజ్‌పుత్‌ చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసి సొమ్ముచేసుకుంటోంది కానీ అది తమ వర్గానికి అవమానకరంగా ఉంటోందని వాపోయారు. సంజయ్‌ ఈ విషయమైమీడియాతో మాట్లాడ్డానికి అంగీకరించలేదు.

Link to comment
Share on other sites

18 minutes ago, JANASENA said:

Baga ayindhi G fagal10gandi ... ey ah ey ah ey ah .....

Image result for kovai sarala gifs

Link to comment
Share on other sites

Ram Gopal Varma ‏@RGVzoomin 
 It's only thanks to Bhansali that Padmavati,Khilji etc and stray dog community of Rajput karni sena etc will be known to entire india now

Ram Gopal Varma ‏@RGVzoomin 
It's a joke film makers have issues with censor board ..Bhansali incident proves any dog,monkey nd even donkey can become censor board

Ram Gopal Varma ‏@RGVzoomin  
 Bhansali is an artiste and if any country cannot protect its artistes from street hooligans it doesn't deserve to be called a country

 Ram Gopal Varma ‏@RGVzoomin 
 Without doubt each of those pigs from Rajput karni sena will not know 1% of the history of Khilji or Padmavati as how much Bhansali knows

 Ram Gopal Varma ‏@RGVzoomin  6h6 hours ago
 Rajput Karni Sena not even wild dogs but just a bunch of stray dogs and them to be able to do this to Bhansali speaks lot about Achche Din

 Ram Gopal Varma ‏@RGVzoomin  7h7 hours ago
 Rajput Karni Sena shud b kicked on their back side with spiked boots for what they did to Sanjay Bhansali..is this india or barbaricindia?

Link to comment
Share on other sites

rgv gadu seppindi pointe

cinema lo objectionable content unte apeytaniki censor board undhi

asalu shooting time lo ne edo objectionable content undani kukkalla meda padatam endi

intolerant assholes

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...