Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

2019 శాసన సభ ఎన్నికల అనంతరం 
ఒక ప్రాంతీయ పార్టీ ప్రెస్ మీట్ 
-----
మా ఓటమికి కోదండరాం నే కారణం ,
ఈ ఎన్నికల్లో గెలిస్తే మేము ప్రజలను ఎంతో గోస పెట్టె వాళ్ళం ,ఎంతో నరకం చూపే వాళ్ళం , ప్రజలను మనుషులు గా కాకుండా గొర్రె లు ,బర్రెలు గా చూసే వాళ్ళం . 
కానీ కోదండరాం వల్ల చేయలేక పోతున్నాం .

ఐన సరే మేము, మా మాటల గారడీ తో , విష పూరిత ఆలోచనల తో ఎప్పుడు ఏదో ఒక సమస్య సృష్టించి ప్రజలని వెధవల్ని చేసి ఆడిస్తాం ,మా తెలివి కి అంతు లేదు .

Link to comment
Share on other sites

కేసీఆర్& కేటీఆర్ సంభాషన...

సింగరేణి ఉద్యోగాలపై కేసులు వేయించింది మనోళ్లే సన్ను....

కేటీఆర్: డాడి ఈ సింగరేణీ వారసత్వ ఉద్యోగాలు నీకు ఇయ్యాలని లేదు కద...

కేసీఆర్: నీకెట్ల తెలిసింది బిడ్డ..?

కేటీఆర్: నాయిన ఈ సింగరేణీ కార్మికులు తెలంగాణ ఉద్యమం అప్పుడు మనం సహాయ నిరాకరణ పిలుపు ఇస్తే... వీళ్లందరూ మన పిలుపును పట్టించుకోక. డ్యూటీలకు పోయిర్రు కద నాయిన...

కేసీఆర్: అవును బిడ్డ... అదే పొలిటికల్‌ జేఏసీ సకల జనుల సమ్మే అని పిలుపియ్యాగానే మొత్తం సింగరేణీనే బంద్ పెట్టిర్రు...

కేటీఆర్: అవును కరెక్టే నాయన... కానీ నువ్వప్పుడు మొత్తం మనమే చేసినట్లు మస్తు బిల్డప్ ఇచ్చినవ్ కదా నాయన...

కేసీఆర్: అప్పుడే నేను డిసైడ్ అయిన బిడ్డ వీళ్ల సంగతి తరువాత చూస్తా అని.

కేటీఆర్: సింగరేణీ ఎలక్షన్ లకు పోవాలంటే మనకు మొఖం లేక వారసత్వం అంటిమి... నాకు అప్పుడే డౌట్ అచ్చింది నాయిన... గిదెట్లో అయితదని... అప్పుడు నా ఎడం కన్ను అదిరింది నాయిన...

కేసీఆర్: మరి నాకు అప్పుడే ఎందుకు చెప్పలే.. ఏదో యాగం చేపించోటోన్ని కదా...

కేటీఆర్: సింగరేణీ ఎన్నికలు తొందరనే అవుతాయి, ఎన్నికల తరువాత వారసత్వ ఉద్యోగాలపై కేసు ఏపిద్దా మనుకున్నా నాయిన..

కేసీఆర్: అరె పిచ్చి నా సన్ను ఇప్పుడు మాత్రం కేసు ఎవరు వేసారనుకున్నావు.. మన కార్యకర్త నే...

కేటీఆర్: అబ్బ నాయిన ఏం తెలివి నాయిన నీది....

మనం మన టీవీల్ల ఇప్పుడు గిదంత చేసింది సింగరేణీ కార్మికుల వారసత్వ ఉద్యోగాలు ఆపింది మనకు కొరకరాని కొయ్యలా తయారైన కోదండరాం & కాంగ్రెస్ పార్టీ అని ఫుల్ ప్రచారం చేద్దాం..

కేసీఆర్: ఎస్. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు...

కేటీఆర్: నువ్వు సూపర్ నాయిన... నువ్వు ఇచ్చే హామీలు నెరవేర్చడం ఆ దేవుడి తరం కాదని తెలిసిన భలే మనల్ని నమ్ముతున్నారు నాన్నో...

కేసీఆర్: మరేమను కున్నావ్... దొర బంచన్ నీ కాళ్లు మొక్కుత అనాలే...

కేటీఆర్: మరీ సింగరేణీ కార్మికులందరూ మనింట్లనే నాలుగు ఉద్యోగాలు ఉన్నాయంటారా?

 

brahmilaughing2.gif

Link to comment
Share on other sites

చంద్రశేఖర్------రావు......ర్తెతులకు ఋణాలు రావు
హరిష్-------రావు......దళితులకు 3 ఎకరాలు రావు
రామా------రావు......రెండు గదుల ఇళ్ళు రావు
కవిత------రావు.....నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు
వినోద్------రావు..... విద్యార్థులకు స్కాలర్ షిప్స్ రావు
తుమ్మల.నాగేశ్వర----రావు...kg to pg ఉచిత విద్య రావు
రావు రావు రావు రావుల పాలనలో ఏవి..... రావు.

brahmilaughing2.gif

Link to comment
Share on other sites

గీ పబ్లిసిటి పిచ్చేంది దొర??

కులానికింత బడ్జెట్ పెట్టినవ్, అది లబ్దిదారులకంది వాల్ల బతుకులు మారినంక కదా నీకు అభిషేకాలు/పొగడ్తల సభలు పెట్టుకోవాల్సింది.... స్వచ్ఛందంగా ఒచ్చిర్రు అనే బూతుమాటలొద్దు, ఎవ్వడు రాడు, ఎందుకంటే వాల్లకి తెల్సు నిజమేందో, ఏం జరుగుతదో!!!
మీరిచ్చేదాంట్లో నీ పార్టి కుల ప్రతినిధులే కుల్లబొడ్సి చివరికి ఎవ్వనికి చేరనియ్యరు, అది ఎప్పటినుండో జరుతున్న వ్యవస్థే కదా!!!!

గీయింత దానికి లక్షలు కర్సువెట్టి అదేదో పార్టీ మీటింగులెక్క పొగడ్తల సభలు వెట్టాల్నా??? అందుకేనా కోట్లు నాషనం చేసి గడి కట్టించుకుంది???

నువ్వు పత్తిపెట్టొద్దు అంటే , మా పెద్ద రైతు చెప్పిండు అని చాలా మంది రైతులు పత్తికి బదులు కందులు ఏస్కున్నరు, మంచి దిగుబడి ఒచ్చింది, కని కొనెతందుకు ఎవ్వడు లేడు??? ఒకవేళ ఎవడన్నా కొన్న అడ్డికి పావుషేరు ఇచ్చి పొంమంటున్నరు....10 వేలకు అమ్మాల్సింది 3-4 వేలకి అమ్మితే ఆ రైతు పరిస్తితి ఏంది???

ఏమన్నంటె కరెంటిస్తున్నాం, 
ప్రాజెక్టులు కడ్తున్నాం 
వాల్లు ,వీల్లు అడ్డుకుంటుర్రు అని సాక్షాత్తు అసెంబ్లీల రాజకీయాలు మాట్లాడ్తరు, తెలంగాణ రైతు కు మద్ధతు ధర కోసం, వాల్లు పండించింది కొనడం కోసం, 
దళారుల నుంచి కాపాడటం కోసం 
ఒక్క చర్య లేదు???

ఎన్ని కులాలకు కుల బడ్జెట్ పెట్టినా , రైతు బాగుంటేనే , కులవృత్తులు బాగుంటాయనే చిన్న విషయం ఎట్ల మర్సినవ్ దొర??

** ప్రగతిభవన్ - పక్కా గడే, ప్రజలనుకున్న ప్రగతిభవన్ ,బాదొచ్చినోనికి తలుపులు తెరుచుకొని ఉండాలి కని అది జర్గుతలేదు.

Image may contain: 1 person

No automatic alt text available.Image may contain: text

 

Link to comment
Share on other sites

- అప్పులు చెయ్యటం తప్మేమీ కాదు. కానీ దేనికోసం వినియోగిస్తున్నారు అనేది ప్రధానం. రాష్ట్రం ఏర్పడినప్పుడు మన భాగానికి వచ్చిన అప్పులు 61,710 కోట్లు.
- చెయ్యాలని భావిస్తున్న అప్పు 26,400 కోట్లతో రాష్ట్ర అప్పుల మొత్తం 1,40,523 కోట్లకు చేరుకున్నాయి.
- నేటి తలసరి అప్పు 40,149 రూపాయలు.
- మూడేళ్ళలో ఈ అప్పులలో కొత్తగా పరిశ్రమలు రాలేదు. కొత్తగా ప్రాజెక్టులు పూర్తి చెయ్యబడలేదు. దీని కోసం ఈ అప్పులు వినియోగించబడ్డాయి

17155195_1906752606237048_4315854686251525492_n.jpg?oh=0acdee7a483d86fa146c4b54aca6bb2a&oe=59918F9C

Link to comment
Share on other sites

గొర్రెలు పందులు పెంచుకుంటూ బతుకుండి. మీకు సదువులెందుకు. ఉద్యోగాలు ఎందుకు. మీకు వ్యవసాయం ఎందుకు. భూములెందుకు.

ఇదీ బడ్జెట్ సారాంశం.

'ప్రూవ్ ఆర్ పెరిష్' అనే ఓ ముఖ్యమంత్రీ... కేజీ టూ పీజీ మీ మేనిఫెస్టో హామీ. ఉద్యోగాలు మీ ఎన్నికల హామీ. ఇంటికో ఉద్యోగం నువ్వు ప్రతి సభలో చెప్పిన విషయం. గిరిజనులకు హెలికాప్టర్లలో వైద్యం నీ ఉవాచ. నువ్వు చెప్పినవేవీ చేయడం లేదు.

ప్రూవ్ అయిపొయింది మేనిఫెస్టో సాక్షిగా. యు విల్ పెరిష్ నౌ!

*

కేజీ టూ పీజీకి నిధుల్లేవ్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిరాశ 
ఇంటికో ఉద్యోగానికి రాంరాం 
బీసీ సబ్ ప్లాన్ ఊసే లేదు 
పావలా వడ్డీకి మంగళం 
విద్యారంగానికి నామమాత్రం 
వైద్య రంగానికి అరకొర 
సాగుకు కత్తెర

*

కొత్తగా 36 వేల కోట్ల రుణ సమీకరణ 
ఇప్పటిదాకా ఉన్న అప్పు 1.15 లక్షల కోట్లు 
ఇపుడు మొత్తం 1.41 లక్షల కోట్లు 
జీడీపీలో 18.51 శాతం అప్పు.

ఇవి కాక... డబుల్ బెడ్ రూమ్, మిషన్ భగీరథ, గొర్రెల కొనుగోలు వంటి భారీ పథకాలకు కార్పోరేషన్ల ద్వారా భారీ రుణాలు. రెండేళ్లుగా ప్రభుత్వ భూముల అమ్మకం ...

ధనిక రాష్ట్రాన్ని మూడేళ్ళలో అడుక్కుతినే స్థాయికి తీసుకొచ్చినవ్. జనాన్ని అడుక్కోమంటున్నవ్.

Link to comment
Share on other sites

తెలంగాణ లో కులవ్యవస్థ నిర్మూలనకు కెసిఆర్ ఎం చేస్తున్నాడు ?

కులానికో భవనం కట్టించెను. 
వాళ్ళ పిల్లలకు కులానికో హాస్టల్ కట్టించెను.
దళితులకు పట్టణాలలో ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదని వాళ్లకు ప్రత్యేక దళిత హాస్టల్ లు కట్టించెను. 
బడ్జెట్ లో ప్రత్యేక నిధి పెట్టి కులాల ప్రకారం వాళ్లకు లోన్లు తీసుకునే సౌకర్యం కల్పించెను. 
యాదవులకు గోర్లు, ముదిరాజ్ లకు చేపలు, ఎరుకలి వాళ్లకు పందులు ఇలా ఏ కులం వాళ్ళు ఆ పనే చేయాలనీ వాల్ల వాల్ల కులాలకు సంబంధించినవి వాళ్లకు కొనిచ్చెను. 
కులాంతర వివాహాలు జరగకుండా కులాల వారిగా కమ్యూనిటీ హాళ్లు కట్టించి పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి కింద 75000 ప్రకటించెను.

 

17264500_1906395592939416_3236825754257017772_n.jpg?oh=3369ed58dcbced3606abc0292daece33&oe=5990FB07

 

Link to comment
Share on other sites

20 minutes ago, boeing747 said:

endi vayya mee lolli...asalu telangana lo RTI enduku jaaaga bokka..Harish anna emannado sudundri  16y8eu.gif16y8eu.gif

eeniki guda pink gorrel milk abhisekam jeyali  brahmilaughing2.gif

Link to comment
Share on other sites

andhrollu especially yellow batch...sachinattu pink paper sadavalsi vastundi...

papam yellow bhajana..

ae janma la chesukunna papamo, ie janma la eenadu vundaga namasthe telangana chadavalsi vastundi...papam..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...