Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

2 minutes ago, psycopk said:

brmahandam ga palistunte.. information tho em sambandham vayya...intaku mundu edo information ni base chesi brain vadinatu buildup istaru..  brahmilaughing2.gif

brahmilaughing2.gif nenu paalu istunte ani chadiva ankul...

Link to comment
Share on other sites

7 minutes ago, DiscoKing said:

gulabi puuvvulaki facts nachav ga.. brahmilaughing2.gif

 

pasupu pacha pulka batch ki gulabis tho emi pani oh ?

oops, eduvadanika leka chevulo petukodanika ?

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

pasupu pacha pulka batch ki gulabis tho emi pani oh ?

oops, eduvadanika leka chevulo petukodanika ?

brahmilaughing2.gif same question ninnu nuvvu aduko 

Link to comment
Share on other sites

వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న మెసేజ్:
రాష్ట్రంలో కెసిఆర్ పాలనా తీరుపై A to Z...
A- అభిషేకాలు
B- భజన
C- CAG రిపోర్ట్ దుమ్మెత్తిపోయడం
D- DSC ప్రకటనల పర్వం, ధర్నా చౌక్ ఎత్తివేత
E- EAMCET leackage, Employment లో ఫెయిల్
F- Family politics
G- గురుకులాలు గోవిందా , Group 2 గాయబ్, గుళ్ళు గోపురాలు...
H- Highcourt మొట్టికాయలు
I - Instant ఉద్యమకారులు, వాళ్ళకు పదవులు
J - JAC మీద నిందలు
K- కాళేశ్వరం నీటి కథలు
L - Land pulling
M- మల్లన్నసాగర్, మిడ్ మానేరు బాధితుల వెతలు
N - నయీం కేసు మీద నకరాలు, 'N' కన్వెన్షన్ బుట్టదాఖలు
O - One Two Three GO తోటి అడ్డగోలుగా భూ సేకరణలు
P- పాలపాకెట్ల అభిషేకాలు, PC results 
Q- Question less ruling 
R - రామోజీరావుతో దోస్తానా
S- SI results మీద అనుమానాలు
T- TSPSC చాతగానితనం
U- ఉద్యమాలను అణగదొక్కడం, Unemployment 
V - Violation of expression of voice
W - Whole contracts to "Megha".
X - X party లేకుండా చెయ్యడం
Y - Youth కు కుల రాజకీయాలు అంటగట్టడం
Z- ఇవన్ని ఎందుకుగాని Zandubalm రాసి పడుకొర్రీ, బంగారు తెలంగాణ పేరుతో మేము దోసుకునేది దోసుకుంటాం.

Link to comment
Share on other sites

Image may contain: 6 people, text

 

 

పెద్ద దొర ముఖ్యమంత్రి .. 
చిన్న దొర మంత్రి .. 
చిన్న దొరసానికి ఎంపీ పదవి .. ఎలానూ ఉన్నాయి 
బుల్లి దొరవారికి కూడా ఎదో ఒక పదవి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది .. 
వీలైతే దేవాదాయ శాఖా మంత్రిగానో .. లేకుంటే చైర్మన్ గానో నియమిస్తే .. వీర భక్తులకు ఆనందం.
గొర్రెల మందను ఒప్పించి లొంగదీసుకోవడం మన దొర కుటుంబ సభ్యులకు కొట్టిన పిండేగా 
1f61b.png:-p 1f61b.png:-p 1f61b.png:-p 1f61b.png:-p 1f61b.png:-p 1f61b.png:-p

Link to comment
Share on other sites

59 minutes ago, Android_Halwa said:

aat maaki....digindi kada pulka batch..

edikipoinaru vaya 2-3 days nundi..kanipiyaledu...munda mopi edupu ki ediki poinare..

@unda gallu tg meda news emina untene ostharu, lekapothe balayya cbn videos chuskuntu ****

Link to comment
Share on other sites

తెలంగాణాలో గొల్ల , కురుమ ,యాదవులు అందరూ అర్జెంటుగా గొర్రెల కాపరులు అయిపోండి .. కోటీశ్వరులు అయిపోతారు 
మా తెరాస ప్రభుత్వం మీకు 84 లక్షల గొర్రెలు సరఫరా చేస్తుంది .. సంవత్సరానికి 2 లక్షల గొర్రెలు చొప్పున పంచుతాం .. 
మీ కెసిఆర్

******
పిచ్చి గొర్రెలూ .. 84 లక్షల గొర్రెలు మీకు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో లెక్కేసుకుంటే .. మీ మనవళ్లు కూడా గొర్రెల కాపరులుగానే మిగిలిపోతారు

 

Image may contain: outdoor and nature

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...