Jump to content

nara lokesh

Annayya_fan

Recommended Posts

  • Replies 72
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    25

  • sarvamangalam

    8

  • Ruskyy

    8

  • ParmQ

    6

Top Posters In This Topic

జగన్ మాత్రం అతడు సినిమాలో బుజ్జిగాడిలాగా ప్లాన్ చేస్తున్నాడు.

సందుచివర మూడు సుమోలెట్టాం. అక్కడ మిస్ అయితే సర్వితోపుకాడ ఐదు సుమోలుంటాయ్. అక్కడ ఎస్కేప్ అయ్యాడే అనుకో ఈసారి గుడి మలుపులో పది సుమోలు రెడీగా ఉంటాయ్ అన్నట్టు... ఉంది ప్లానింగ్ ! పర్సనల్ లైఫ్ మీద కొడతాం. అదీ కాదంటే ఆరోపణలు చేస్తాం. అక్కడ కూడా ఇంపాక్ట్ కనిపించకపోతే కేలిబర్ మీద ముద్రవేసేస్తాం అన్నట్టు ఉన్నకొద్దీ, చేతులు నలుపుకోవడం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా, సొంత బలగం, పార్టీ ప్రెస్ మీట్లు, పేపరు, టీవీల్లో నెగెటివ్ పబ్లిసిటీ అంతా లోకేశ్ మీద కాన్సన్ ట్రేట్ చేసేశారు. మరి చంద్రబాబు సంగతేంటి ? నా లెవెల్ లోకేషే అని అక్కడే సెటిల్ అయిపోతే... చంద్రబాబును టార్గెట్ చేసేదెప్పుడు ? చేయలేకనా ? వల్లకాకేనా ? ఇక నేను తేల్చుకోవాల్సింది లోకేశ్ తోనే అని నిర్ణయానికి వచ్చేశారా ?

wx3vd.gif

Link to comment
Share on other sites

అన్నా గజనూ..ఇంతకి దిగిన పప్పు గుత్తి కట్టెదా, ఇనపదా లేక నీలా లొట్టదా? wx3vd.gif

Link to comment
Share on other sites

fb lo okaru post chesaru.. chuddam how the response will be

ఆశ అనుకుంటారో , అత్యాశ అనుకుంటారో నాకు తెల్వదు ..

మీరు గ్రామం లోని సమస్యని ని ట్వీట్ చేయండి , ట్యాగ్ చేయండి అని చెప్పిన Nara Lokesh గారి మాటల పై నమ్మకం తో , మొదటసారి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి , మా చెరుకుంపాలెం (Atchempet MD, Guntur Dt) (Cherukumpalem Village Development Forum ) గ్రామం లోని రోడ్స్ కోసం ఒక ట్వీట్ చేసినాను .

గత 3 సంవత్సరాల నుండి 100 శాతం సీసీ రోడ్స్ , వెల కిలోమీటర్ల సీసీ రోడ్స్ అని మీడియా లో వినటం ,చదవటమే కానీ ... మా గ్రామానికి సీసీ రోడ్స్ ఎందుకు రావో తెల్వదు .. ఇప్పటికీ గ్రామం లో 80 శాతం మట్టి రోడ్ లతో ఎందుకు మేము కష్టాలు పడాలో తెల్వదు ..!!

ఇక ఈ యువనాయకత్వం లో అయినా ఒక భరోసా దొరుకుతుంది అని ఆసిస్తూ .. మొదటసారి నేను ట్వీట్ మొదలపెట్టినాను . #aproads,#Administration#apcm

** Before you judge someone, please observe him then assess him and then judge him...He started his own style of functioning and let's together help the common man by using those Hashtags and based on outcome let's judge him

18157053_10155287225834380_4156827136453

Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

response adiri pothadi

balio-body-o.gif

Link to comment
Share on other sites

చేతకాని దద్దమ్మ , పప్పు అని నిన్నటిదాకా మీరే అన్నారు

ఇవాళ కిరాతకంగా తొక్కేస్తున్నాడు అని అంటున్నారు

ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి .. మీ నాయకుడులా confuse అవ్వకండి

confusion లో ఎక్కువ తన్నులు తింటారు

giphy.gif

Link to comment
Share on other sites

డబ్బుల కోసం అని చెప్తే చందాలేసుకోనన్నా మిమ్మల్ని పోషించేవాళ్ళం గదరా! 
>> ఎదుటోడి అమ్మా ఆలీ మీద బూతులు రాసి డబ్బులు సంపాదించి ఇంట్లో అమ్మా ఆలిని పోషించే బతుకూ ఓ బతుకేనా? థూ..

               బెగ్గర్స్ బంచ్ అని ఓ ఫేస్ బుక్ పేజ్ ఓపెన్ చేసి అందులో అడుక్కోండ్రా. దీనికన్నా అది కాస్త గౌరవమైన పని.

Link to comment
Share on other sites

*Jaffa విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు*

వృద్ధాశ్రమాల్లో బ్రతుకీడుస్తున్న వృధ్ద మేథావులని ప్రభుత్వ నిర్ణయాల మీద కోర్టుల్లో కేసులేపించి 'వృద్ధాప్య పించను'

చెంబులు, బిందెలకు మాట్లేసుకోడానికి కూడా పనికిరాని మేథావులకి టీవీ, పేపర్లు ఇష్టమొచ్చింది రాసుకోడాని ఇచ్చి 'ఉపాది హామీ'

థియేటర్లలో ఆన్లైన్ టిక్కెట్లు వచ్చాక బ్లాక్ టిక్కెట్ల బిజినెస్ కలిసిరాకా, cc కేమెరాలు వచ్చాక జేబులు కత్తిరించే చేతి పని చేజారిపోయి పరమ బేవార్స్ గా ఉన్నోళ్లకి సోషల్ మీడియాలో సోది రాస్తే వేల రూపాయల 'నిరుద్యోగ భృతి

wx3vd.gif

Link to comment
Share on other sites

14 minutes ago, psycopk said:

fb lo okaru post chesaru.. chuddam how the response will be

ఆశ అనుకుంటారో , అత్యాశ అనుకుంటారో నాకు తెల్వదు ..

మీరు గ్రామం లోని సమస్యని ని ట్వీట్ చేయండి , ట్యాగ్ చేయండి అని చెప్పిన Nara Lokesh గారి మాటల పై నమ్మకం తో , మొదటసారి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి , మా చెరుకుంపాలెం (Atchempet MD, Guntur Dt) (Cherukumpalem Village Development Forum ) గ్రామం లోని రోడ్స్ కోసం ఒక ట్వీట్ చేసినాను .

గత 3 సంవత్సరాల నుండి 100 శాతం సీసీ రోడ్స్ , వెల కిలోమీటర్ల సీసీ రోడ్స్ అని మీడియా లో వినటం ,చదవటమే కానీ ... మా గ్రామానికి సీసీ రోడ్స్ ఎందుకు రావో తెల్వదు .. ఇప్పటికీ గ్రామం లో 80 శాతం మట్టి రోడ్ లతో ఎందుకు మేము కష్టాలు పడాలో తెల్వదు ..!!

ఇక ఈ యువనాయకత్వం లో అయినా ఒక భరోసా దొరుకుతుంది అని ఆసిస్తూ .. మొదటసారి నేను ట్వీట్ మొదలపెట్టినాను . #aproads,#Administration#apcm

** Before you judge someone, please observe him then assess him and then judge him...He started his own style of functioning and let's together help the common man by using those Hashtags and based on outcome let's judge him

18157053_10155287225834380_4156827136453

response adiri pothadi

balio-body-o.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...