Jump to content

అమెరికాలో చంద్రబాబు మరో విజయం.. అమరావతికి రానున్న ‘సిస్కో’

Chanti_Abbai

Recommended Posts

On 11/6/2018 at 1:23 AM, SonyKongara said:

in 2 months...3000 IT Jobs

That is CBN .. babu dhigadante jobs ravalsindhe

Link to comment
Share on other sites

  • 4 weeks later...
Quote

అమెరికాలో పెట్టుబడుల అన్వేషణ సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి మరో విజయం దక్కింది. నెట్‌వర్కింగ్‌ సిస్టమ్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పేరున్న సిస్కో అమరావతికి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు, ఇతర దేశాల ప్రతినిధులను కలిసేందుకు ఇష్టపడని సిస్కో చీఫ్ జాన్ చాంబర్స్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందాన్ని ఆయన నివాసానికి ఆహ్వానించారు. అంతేకాక ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 30  కంపెనీల సీఈవోలు పాల్గొనేలా చూడడం ఏపీకి ఆయనిచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనమని చెబుతున్నారు. అమరావతిలో ఆ సంస్థ అడుగుపెట్టేందుకు దాదాపు సిద్ధంగా ఉందని చంద్రబాబు బృందంలోని సభ్యులు తెలిపారు.

సమావేశం సందర్భంగా సిస్కో అధిపతి జాన్ చాంబర్స్ మాట్లాడుతూ ఈ చర్చలు ఆంధ్రప్రదేశ్, భారత్ పట్ల తమకున్న నిబద్ధతకు అద్దం పడతాయని పేర్కొన్నారు. వ్యక్తిగతంతా చంద్రబాబు పట్ల తనకున్న గౌరవానికి సూచిక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సిస్కో కార్యకలాపాలకు అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని కోరారు. చాంబర్స్ స్పందిస్తూ అమరావతిలో సిస్కో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.  

Chakram thippina CBN. John Chambers ki Padma Bhushan award. 

Link to comment
Share on other sites

  • 2 months later...

New Update :

స్థిర విధానాలతోనే కంపెనీలు వస్తాయ్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన నిర్విరామ కృషితో 1998లో హైదరాబాద్‌లో అద్దె కార్యాలయంలో అమెరికా దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. చంద్రబాబు 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చి, విధానాలు స్థిరంగా ఉంటాయనే నమ్మాకే, 2002లో  సొంత యూనిట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తదుపరి అనేక ఇతర ఐటీ కంపెనీలు వెల్లువలా తరలి వచ్చాయి. ఇప్పుడు నవ్యాంధ్ర పరిస్థితీ ఇంతే.. చంద్రబాబు తొలి అయిదేళ్ల పాలనలో రూపొందించిన ఐటీ విధానాలు, కల్పిస్తున్న మౌలిక వసతులను కంపెనీలు అధ్యయనం చేశాక, ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అమరావతితో పాటు మరిన్ని పట్టణాలు నవీన నగరాలుగా మారే క్రమంలో డిజిటల్‌ వ్యవస్థలకు ఎంత గిరాకీ ఉంటుందో అంచనా వేసుకున్న సిస్కో వంటి సంస్థలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.

Link to comment
Share on other sites

Quote

సిస్కో వంటి సంస్థలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.

Sendral Sir 130 seats win avutham anna statement soosaka Amaravati ki ravataaniki ready avuthunna CISCO . repo maapo office space soodataaniki US nundi vasthunna team. 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...
Quote

అమరావతితో పాటు మరిన్ని పట్టణాలు నవీన నగరాలుగా మారే క్రమంలో డిజిటల్‌ వ్యవస్థలకు ఎంత గిరాకీ ఉంటుందో అంచనా వేసుకున్న సిస్కో వంటి సంస్థలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.

orey thelivi leni mutton biryani gorre AP people. Cisco ni AP ki raakunda sesaru kada raa mee mohal manda. 

  • Haha 2
Link to comment
Share on other sites

  • 2 months later...
On 4/8/2019 at 10:59 AM, snoww said:

New Update :

స్థిర విధానాలతోనే కంపెనీలు వస్తాయ్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన నిర్విరామ కృషితో 1998లో హైదరాబాద్‌లో అద్దె కార్యాలయంలో అమెరికా దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. చంద్రబాబు 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చి, విధానాలు స్థిరంగా ఉంటాయనే నమ్మాకే, 2002లో  సొంత యూనిట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తదుపరి అనేక ఇతర ఐటీ కంపెనీలు వెల్లువలా తరలి వచ్చాయి. ఇప్పుడు నవ్యాంధ్ర పరిస్థితీ ఇంతే.. చంద్రబాబు తొలి అయిదేళ్ల పాలనలో రూపొందించిన ఐటీ విధానాలు, కల్పిస్తున్న మౌలిక వసతులను కంపెనీలు అధ్యయనం చేశాక, ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అమరావతితో పాటు మరిన్ని పట్టణాలు నవీన నగరాలుగా మారే క్రమంలో డిజిటల్‌ వ్యవస్థలకు ఎంత గిరాకీ ఉంటుందో అంచనా వేసుకున్న సిస్కో వంటి సంస్థలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.

Latest Update :

Jagan win avvatam valla Amaravati plans drop sesukunna Cisco. 

Link to comment
Share on other sites

  • 2 months later...
17 hours ago, tiktokbalio said:

labor loki pappesh gandu gadu em peeking 

He made vizag block sain capital of the world 

He created 5 Cyberabads in AP

He changed mandalagiri into ameerpet , Gachibowli 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...