Jump to content

దేశంలోనే నంబర్ 1


TampaChinnodu

Recommended Posts

13 hours ago, TampaChinnodu said:
దేశంలోనే నంబర్‌ 1 
ఆదాయాభివృద్ధిలో తెలంగాణకు అగ్రస్థానం 
వృద్ధి రేటు 17.80 శాతానికి పైనే 
ప్రధాన పన్నుల్లో 17.82 శాతం 
అన్ని పన్నుల్లో 17.81 శాతం 
2016-17 ఆర్థిక ప్రగతిపై కాగ్‌ గణాంకాల విడుదల 
నేను చెప్పిందే నిజమైంది: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందం 
మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని వెల్లడి 
ఈనాడు - హైదరాబాద్‌ 
25hyd-general1a.jpg

దాయాభివృద్ధిలో తెలంగాణ మరోసారి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.82 శాతం వృద్ధిరేటును, అన్ని రకాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.81 శాతం వృద్ధిరేటును సాధించింది. గత ఫిబ్రవరి వరకు ఆదాయాల్లో వృద్ధిరేటు గణాంకాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గురువారం విడుదల చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటూ తాను చెబుతున్నది అక్షర సత్యమనే విషయం మరోసారి రుజువైందని అన్నారు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తెలంగాణకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గకుండా పురోగతిని సాధించడం గొప్ప విశేషమని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. కాగ్‌ వెల్లడించిన ఆర్థిక గణాంకాలపై గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. కాగ్‌ విడుదల చేసిన గణాంకాలను ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు.

* అమ్మకం పన్ను, ఆబ్కారీ, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల వంటి ప్రధాన పన్నులలో 17.82 శాతం వృద్ధిరేటు సాధించగా, అన్ని రకాల పన్నులలో 17.81 శాతం వృద్ధి రేటు సాధించింది.

* 2015 మార్చి నుంచి 2016 ఫిబ్రవరి వరకు (2015-16) రాష్ట్రంలో ప్రధాన పన్నుల ద్వారా రూ. 33,257 కోట్ల ఆదాయం వచ్చింది. 2016 మార్చి నుంచి 2017 ఫిబ్రవరి (2016-17)లో 39,183 కోట్ల ఆదాయం వచ్చింది. తద్వారా తెలంగాణ ప్రధాన పన్నుల ద్వారా 17.82 శాతం ఆదాయవృద్ధి రేటును పెంచుకుంది.

* ఈ మూడు పన్నులతో పాటు రవాణా రంగం, ఇతర రంగాలను కలుపుకొని 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,130 కోట్ల ఆదాయం వచ్చింది. 2016-17లో రూ. 42,564 కోట్ల ఆదాయంతో తెలంగాణ 17.81 శాతం వృద్ధిరేటును పొందింది. ఇలా ఈ రెండు విభాగాల్లోనూ రాష్ట్రం ప్రథమస్థానం పొందింది.

* 2015-16 సంవత్సరంలో 15శాతం వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలవగా ఈసారి వృద్ధిరేటు మరింత పెరగడం విశేషం.

నేను చెప్పింది రుజువైంది: తెలంగాణ ఆదాయ వృద్ధిరేటు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గదని తాను పలుసార్లు చెప్పానని, తన అంచనాలకు అనుగుణంగానే గణాంకాలున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్‌వోఆర్‌, ఎస్‌వోటీఆర్‌ రెండు విభాగాల్లోనే 17 శాతానికి పైగా వృద్ధిరేటును సాధించడం ఆనందదాయకమని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమవుతుందని తాను ఉద్యమ సమయంలో వాదించానని, ఈ మూడేళ్ల సమయంలో అనేకసార్లు ఈ విషయం రుజువైందని అన్నారు.

అందరికీ అభినందనలు: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఆదాయవృద్ది ´రేటులో అనుకున్న పెరుగుదల వస్తున్నందువల్ల రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

25hyd-general1b.jpg

free capital valla growth

Link to comment
Share on other sites

  • Replies 121
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    23

  • Annayya_fan

    18

  • reality

    18

  • Android_Halwa

    12

Popular Days

2 hours ago, Jambhalheart said:

simply magic of numbers by providing wrong figures...

for example : AP govt ki 2016-17 lo  revenue (via taxes & grants from centre) .. 1,07,709 crores

TG govt ki 2016-17 lo revenue (via taxes & grants from centre) .. 87,070 crores

then how come TG  growth rate would be 17.82 % ??? giphy.gif

TG budget figures --> http://www.prsindia.org/uploads/media/State Budget 2017-18/Telangana Budget Analysis 2017-18.pdf

AP budget figures -- > http://www.prsindia.org/administrator/uploads/general/1492663287~~Andhra Pradesh Budget Analysis 2017-18.pdf

lafangi batch moddu fellows ani cheppi mariii wrong figures release chesthunnaru media ki,, simple ga memu no. 1 anukuntunnaru whereas truth is something different.

 

 

 

Article vesindi TDP bhajana paper Eenadu main page lone man. dont know full details.

Link to comment
Share on other sites

39 minutes ago, TOM_BHAYYA said:

Mukkodi nos ni namminava ohh my bala

Just asking man ilage apudepodo modi survey chesadu KCR no1 Cm ani telindhi ani fake chesaru 😂

Link to comment
Share on other sites

7 minutes ago, DiscoKing said:

Just asking man ilage apudepodo modi survey chesadu KCR no1 Cm ani telindhi ani fake chesaru 😂

Maybe ye cm full bottle first leputhado anna survey emo le 

Link to comment
Share on other sites

2 hours ago, Jambhalheart said:

simply magic of numbers by providing wrong figures...

for example : AP govt ki 2016-17 lo  revenue (via taxes & grants from centre) .. 1,07,709 crores

TG govt ki 2016-17 lo revenue (via taxes & grants from centre) .. 87,070 crores

then how come TG  growth rate would be 17.82 % ??? 

TG budget figures --> http://www.prsindia.org/uploads/media/State Budget 2017-18/Telangana Budget Analysis 2017-18.pdf

AP budget figures -- > http://www.prsindia.org/administrator/uploads/general/1492663287~~Andhra Pradesh Budget Analysis 2017-18.pdf

lafangi batch moddu fellows ani cheppi mariii wrong figures release chesthunnaru media ki,, simple ga memu no. 1 anukuntunnaru whereas truth is something different.

 

 

 

LoL.1qLoL.1qLoL.1qLoL.1qLoL.1qLoL.1q

 

LoL.1qLoL.1qLoL.1qCITI_c$y CITI_c$y CITI_c$y 

 

 

Growth ilaga kuda calculate chesthara...., I mean Grants from center (adukkunna sommu) ni kuda growth antaru ani ippude artham ayyindhi....

Image result for ali gifs from pokiri

 

Link to comment
Share on other sites

15 hours ago, Android_Halwa said:

vacheyandamma...bhajana batch..oka 2 days ki saripoye clothes,night wear, pulihora packets, water bottles anni teesukuni vacheyandi...

full work meeku...

 

 

Link to comment
Share on other sites

అభివృద్ధి ఏదీరా అంటే గత పాలకుల పాపం అంటాడు. మరి ఆదాయం ఎక్కడిది? మీ అయ్యదా? giphy.gif

Link to comment
Share on other sites

16 hours ago, Android_Halwa said:

vacheyandamma...bhajana batch..oka 2 days ki saripoye clothes,night wear, pulihora packets, water bottles anni teesukuni vacheyandi...

full work meeku...

 

Adi sangati...

kaniyandamma,  good work, keep it up.

Link to comment
Share on other sites

11 minutes ago, Annayya_fan said:

Image may contain: 1 person, text

Seattle development kooda CBN credit ee. Nadella ni CBN inspire chesi vundaka pothe microsoft vundaka poyedi ivvala.

Link to comment
Share on other sites

8 minutes ago, Annayya_fan said:

Image may contain: 1 person, text

LOL

 

Do Pulkas know economics ?

He said IT companies are earning 1 Lakh crores foreign Exchange to Central Govt and NOT Income..its revneue and after taxes ,expenses,salaries , dividends to owners and share holders,the amount is much less

(Pls know any Money transferred to India from abroad are routed to RBI.RBI collects the Foreign crrency and transfers Indian Rupees to receivers Bank accounts)

And IT companies don't pay any taxes to State Govt  unless if they are  selling thier products or services in the state,.They just pay Income Tax to Central Govt

 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

Seattle development kooda CBN credit ee. Nadella ni CBN inspire chesi vundaka pothe microsoft vundaka poyedi ivvala.

ego satisfaction ahh giphy.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...