Jump to content

ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్...


TampaChinnodu

Recommended Posts

1 hour ago, kamarao said:

Vadu amana antadu aljimers vundi ga vadiki 

Alzheimer ki vochina patula ivi brother

@3$% 

Link to comment
Share on other sites

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    11

  • TampaChinnodu

    7

  • reality

    4

  • LocalFullMoon

    3

Top Posters In This Topic

2 hours ago, reality said:

Sweedish academy veedi aaya jaagiru anukunnada endhi....dhed dhimak Nakka... 

next combo jumbo offer in AP. olympics lo win ite vallaki Nobel and Oscar kooda ippistharu bonus gaa

Link to comment
Share on other sites

 

ప్రజలు ఆదరించరు అని తెలిసిపోయింది... అధికారంలోకి రావటం ఇక కలే అని అర్ధమై పోయింది... 250 కోట్లు ఇచ్చి తెచ్చున్న సలహాదారుడు కూడా ఇదే మాట చెప్పాడు... దీంతో, ఇప్పటి వరకు సైకోగా ఉన్న ఒక వర్గం ప్రజలు, ఉన్మాదులుగా మారుతున్నారు... రాష్ట్ర పరువు తియ్యాలి... తమ ప్రత్యర్ధులను, దిగాజారి మరీ దిగజారుడు విమర్శలు చెయ్యాలి.... ఈ కోవలోకే పైడ్ ఆర్టిస్ట్ లు, ఫోటోషాప్ ఎక్స్పర్ట్లు ... దొంగ పేపర్లు...

ఈ విషయంలో సాక్షి పేపర్ రెండు ఆకులు ఎక్కువ చదివింది... ఎంతకు దిగజారింది అంటే, దొంగ న్యూస్, బ్యానర్ ఐటెంగా వేసేలా...

విజ‌య‌వాడ‌లో క్రీడాకారుడు శ్రీ‌కాంత్ కిడాంబిని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌న్మానించారు. ఈ వార్త‌ను సాక్షి దిన ప‌త్రిక ఏకంగా బేన‌ర్ ఐట‌మ్ చేసి అచ్చేసింది... మంచిగా వేసింది అనుకునేరు.... అది వాళ్ళ రక్తంలోనే లేదు... ‘ఒలిపింక్స్ లో గెలిస్తే నోబెల్ ఇస్తా’ అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన‌ట్టు, వక్రీకరించి వేసింది....

 

నిజానికి చంద్రబాబు తాను "నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేశా" అనలేదు... ఇటీవల నేను "నోబెల్ ప్రైజు కి కూడా" అనౌన్స్ చేశాను అన్నారు. ఏం అనౌన్స్ చేశారు ? తెలుగువారెవరైనా నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటే వందకోట్ల పారితోషికం ఇస్తా అన్నారు. జనవరి 5, 2017 న తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్నప్పుడు, 2015 ఫిజిక్స్ నోబెల్ విజేత జపాన్‌కి చెందిన ప్రొఫెసర్ తకాకీ కజితాని సత్కరించే సందర్భంలో, మన పిల్లల్ని ప్రోత్సహించడానికి ఆ అనౌన్స్‌మెంట్ చేశారు.

ఆ విషయాన్నే నిన్న శ్రీకాంత్ కిడాంబి సన్మాన సభలో, తన ప్రసంగం మధ్యలో క్లుప్తంగా ప్రస్తావిస్తూ, అదే మాదిరిగా ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ గెలిస్తే వందకోట్లిస్తా, ఇదే విజయవాడలో బ్రహ్మాండమయిన సన్మానం చేయాలని నా ఆశ అన్నారు. సాక్షి ఎడిటర్లకి చెవులేమన్నా పోయినియ్యి ఏమో ? "అదే మాదిరిగా" అనే ఆయన ట్రేడ్‌మార్క్ మాట వినబళ్ళేదా? లేక బ్రెయిన్‌వాష్ వల్ల 'అనుకోకుండా ఒకరోజు' సినిమాలో కల్ట్‌లాగా తయారయ్యారా ?

ఇంత చక్కని సందర్భాన్ని మీడియా ఎలా ఉపయోగించాలి ? ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహం, క్రీడలకు ఉన్న ప్రాధాన్యత, ప్రభుత్వాలు చేసే ప్రోత్సాహం, ఇలాంటివి జనాల్లోకి తీసుకువెళ్తే, భావి తరాలాకు స్పూర్తి అవుతుంది... వందల మంది శ్రీ‌కాంత్ లు ఆ స్పూర్తితో ముందుకి వస్తారు.. కాని, ఇలాంటి ఉన్మాదులు, ఇలాంటి తప్పుడు వార్తలతో, భావి తరాల బుర్రలను కలుషితం చేస్తున్నారు.

బొంకరా బొంకరా పోలుగా అంటే, టంగుటూరి మిరియాలు తాటికాయలం తేసి అన్నట్లు తయారయింది మీ సాక్షిట్ రాతల యవ్వారం. వక్రీకరణకి ఒక హద్దుండాలి. పై గా ఫ్రంట్ పేజీలో టాప్ హెడ్డింగ్ ! మిగతా పత్రికలన్నీ మీరాకుమార్ నామినేషన్, జీఎస్టీ, సెవెంత్ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సులు తదితర అంశాలతో ఫస్ట్ పేజీ నింపితే, మీ నిర్వాకం ఇదీ. పెంట తినే బఱ్ఱె, కొమ్ములు కోస్తె మానుతుందా అని సామెత వెనకటికి. జనం ఎంత ఛీ కొట్టినా మీరు మారరుగాక మారరు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...