Jump to content

ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్...

TampaChinnodu

Recommended Posts

12 hours ago, dalapathi said:

video clear gaane undi ga. janaalu entha daridramga tayarayyaru anedi idi oka example. vaadu olympics lo gelisthe nobel prize analedu. itevala announce chesanu noble prize tavata olympics lo gelisthe vijayawada lo sanmanam anadu. monna tirupathi lo jarigina science fair apudu announce chesadu nobel prize gurinchi. just adi remind chesadu.

janalu gorrelu la tayarayaru anataniki me posts best examples. intha chaduvukuna murkulu enti ra babu.

Link to comment
Share on other sites

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    11

  • TampaChinnodu

    7

  • reality

    4

  • LocalFullMoon

    3

Top Posters In This Topic

11 minutes ago, Duke999 said:

video clear gaane undi ga. janaalu entha daridramga tayarayyaru anedi idi oka example. vaadu olympics lo gelisthe nobel prize analedu. itevala announce chesanu noble prize tavata olympics lo gelisthe vijayawada lo sanmanam anadu. monna tirupathi lo jarigina science fair apudu announce chesadu nobel prize gurinchi. just adi remind chesadu.

janalu gorrelu la tayarayaru anataniki me posts best examples. intha chaduvukuna murkulu enti ra babu.

Edavali... edustune undali.. ade maa dhinacharya

Link to comment
Share on other sites

Cbn gaadu emi analedhu le olympics lo gelushe nobel istha ani but ilage istha annadu ane pracharam inka gattiga cheyali ippudu social media lo tdp vallaku jarogedhi antha vallu start chesindhe trs ycp meedha ishtam ochinattu chesevallu ippudubycp ki strong social media batch okati undhi 24 grs koorchuni tdp valla own medicine taste ruchi chooisthunaru

Link to comment
Share on other sites

27 minutes ago, DaleSteyn1 said:

ala dikkumalina thoughts ela vastunay ra babu. tdp ycp ani kaadu. ala tappudu news pracharam chesi prajalanu ibbandi pettadam tappa emana upayogam unda?? tv9 america, trump vishayam lo ade chestunadu. nuvu vachi ade bagundi inka cheyali antunnav. intha dek dhimak thinking problems valle telugolla paristiti america lo daridramga undi. thu me bathukulu marandi ra babu

Link to comment
Share on other sites

It is so clear in the video that he meant .. appudu nobel prize ki kooda prize money ista ani cheppa alane games lo first vaste kooda istanu ani... sakshi media follow avvakapothe meeke manchidi.. db maree brashtu pattindi

Link to comment
Share on other sites

19 minutes ago, Duke999 said:

ala dikkumalina thoughts ela vastunay ra babu. tdp ycp ani kaadu. ala tappudu news pracharam chesi prajalanu ibbandi pettadam tappa emana upayogam unda?? tv9 america, trump vishayam lo ade chestunadu. nuvu vachi ade bagundi inka cheyali antunnav. intha dek dhimak thinking problems valle telugolla paristiti america lo daridramga undi. thu me bathukulu marandi ra babu

adhi dhed dhimaag ok maalanti dhed dhimaag galla valla problems ani nee yokka idhi anthe kadha ardham ayndhi 

Link to comment
Share on other sites

తెలుగువాడెవరైనా నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటే వందకోట్ల పారితోషికం ఇస్తా అన్నాడు. జనవరి 5, 2017 న తిరుపతి పద్మావతి మహిళా విశ్వ్వవిద్యాలయంలో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్నప్పుడు.

ఆ విషయాన్నే నిన్న శ్రీకాంత్ కిడాంబి సన్మానసభలో, తన ప్రసంగం మధ్యలో క్లుప్తంగా ప్రస్తావిస్తూ, అదే మాదిరిగా ఒలింపిక్ పతకం తెచ్చుకునే వాళ్ళకి కూడా ఎనౌన్స్ చేస్తున్నాం అన్నాడు, ఇదే విజయవాడలో బ్రహ్మాండమయిన సన్మానం చేయాలని నా ఆశ అన్నాడు.

అంతే తప్ప "ఒలంపిక్సులో నోబుల్ ప్రైజు" అని అనలేదు.

Link to comment
Share on other sites

చంద్రబాబు తాను "నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేశా" అనలేదురా దివాళాకోర్స్. ఇటీవల నేను "నోబెల్ ప్రైజు కి కూడా" అనౌన్స్ చేశాను అన్నాడు. ఏం అనౌన్స్ చేశాడు ? తెలుగువాడెవరైనా నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటే వందకోట్ల పారితోషికం ఇస్తా అన్నాడు.  జనవరి 5, 2017 న తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్నప్పుడు, 2015 ఫిజిక్స్ నోబెల్ విజేత జపాన్‌కి చెందిన ప్రొఫెసర్ తకాకీ కజితాని సత్కరించే సందర్భంలో, మన పిల్లల్ని ప్రోత్సహించడానికి ఆ అనౌన్స్‌మెంట్ చేశాడు. 

ఆ విషయాన్నే నిన్న శ్రీకాంత్ కిడాంబి సన్మానసభలో, తన ప్రసంగం మధ్యలో క్లుప్తంగా ప్రస్తావిస్తూ, అదే మాదిరిగా ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ గెలిస్తే వందకోట్లిస్తా, ఇదే విజయవాడలో బ్రహ్మాండమయిన సన్మానం చేయాలని నా ఆశ అన్నాడు. చెవులేమన్నా దొబ్బినయా ? "అదే మాదిరిగా" అనే ఆయన ట్రేడ్‌మార్క్ మాట వినబళ్ళేదా? లేక బ్రెయిన్‌వాష్ వల్ల 'అనుకోకుండా ఒకరోజు' సినిమాలో కల్ట్‌లాగా తయారయ్యారా ?

బొంకరా బొంకరా పోలుగా అంటే, టంగుటూరి మిరియాలు తాటికాయలంతేసి అన్నట్లు తయారయింది మీ సాక్షిట్ రాతల యవ్వారం. వక్రీకరణకి ఒక హద్దుండాలి. పైగా ఫ్రంట్ పేజీలో టాప్ హెడ్డింగ్ ! మిగతా పత్రికలన్నీ మీరాకుమార్ నామినేషన్, జీఎస్టీ, సెవెంత్ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సులు తదితర అంశాలతో ఫస్ట్ పేజీ నింపితే, మీ నిర్వాకం ఇదీ. పెంట తినే బఱ్ఱె, కొమ్ములు కోస్తె మానుతుందా అని సామెత వెనకటికి. జనం ఎంత ఛీ కొట్టినా మీరు మారరుగాక మారరు.

Copied from fb%$#$

Link to comment
Share on other sites

5 minutes ago, Doola said:

సాక్షి పేపర్ ని మెచ్చుకోవాలప్పా !! రిపోర్టర్లకి, సబ్ ఎడిటర్లకి, ఎడిటర్లకి అందరికీ చెవులు, కళ్ళు చివరికి బ్రైన్ అన్నీ పోయినా వాళ్ళందరికి పనిచ్చి, జీతాలిచ్చి శానా
దేశసేవ చేస్తుందప్పా !! ఏమైనా ఇశ్వసనీయత అంటే ఇదేనప్పా !!  %$#$%$#$

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...