Jump to content

AMARAVATHI TIMES - DIFF BTWN CEILING AND ROOF BRIEFED BY CBN, SPINACH LOKI

ARYA

Recommended Posts

అందువల్లే సచివాలయంలోకి నీరు:నారాయణ 
18brk105-min.jpg

అమరావతి: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో వర్షపునీరు ప్రవేశించిన ఛాంబర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని, భవనంపై ఉన్న డక్‌షీట్‌ బయటకు రావడంతోనే వర్షపునీరు లోపలికి వచ్చిందని వివరించారు. వెంటనే ఆ షీట్‌ను తొలగించాల్సిందిగా నిర్మాణ సంస్థలను ఆదేశించినట్టు చెప్పారు. రెండేళ్లపాటు నిర్మాణ సంస్థలే మరమ్మతులు చేస్తాయని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరంలేదన్నారు. ఈ విషయం చాలా చిన్నది.. దీన్ని ఎవరూ పెద్దగా చేయవద్దని సూచించారు. మనం కట్టుకునే ఇళ్లలో కూడా మొదట్లో చిన్నచిన్న లోపాలు ఉంటాయన్నారు. 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

ededo electronic warranty la undey..2 years support free ani

Link to comment
Share on other sites

16 minutes ago, Piscop said:

ippudu kuda pipe burst ayyi water ceiling nundi paddai ani cheppu.. btw news vochindi mi nimmakai channel ETV lo..1r8isl.gif

ullipaya anta ra ee kattappa gallani evadu 10gina ullipaya antar endi ra @3$%

Link to comment
Share on other sites

12 minutes ago, RaaoSaab said:

ededo electronic warranty la undey..2 years support free ani

ade gaa. 2 years tharuvatha evadu sesthadu naa matta. 

Link to comment
Share on other sites

12 minutes ago, CVR said:

ikkada aapice a sakkaga ledu kaani Hyd roadla meeda edsinru 

hyd roads mana express way lu lekkka nunnaga untayi bhayya. naaku ade ardam kaadu ee hyd vallu em matladataru ani

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...