Jump to content

AMARAVATHI TIMES - DIFF BTWN CEILING AND ROOF BRIEFED BY CBN, SPINACH LOKI


ARYA

Recommended Posts

10 minutes ago, timmy said:

concrete  ki curing time untundhi like 28 days. aa time antha water tho thaduputhoone undali, leka pothe concrete nunchi vache heat valla cracks vasthayi, fast gaa katteyyali anna athram ekkuva unte ilaage avthundhi.

Shaapoor & LT are big companies intha silly mistakes ela chesthunnaro 6Ixg7wE.gif

vellu mostly sub contracting ichestaru ilanti filla projects...they will only have a couple of supervisors from their end..6Ixg7wE.gif

Link to comment
Share on other sites

సచివాలయం మళ్లీ నీరుగారింది!
 
- పలు చాంబర్లలో లీకైన వాన నీరు 
ఊడిపడిన ఫాల్స్‌ సీలింగ్‌ కప్పులు
తోడిపోస్తున్న మోటార్లు 
భయాందోళనలో ఉద్యోగులు
 
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఖర్చుతో వెలగ పూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం వర్షపు నీటితో తడిసిముద్దయింది. రెండు నెలల క్రితం తొలకరి జల్లులకే తాత్కాలిక అసెంబ్లీ భవనంలో నీరుగారితే, పలు గోడలకు పగుళ్లతో ఇటీవలే ఆ భవనంలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పుడు చిన్న వర్షానికే తాత్కాలిక సచివాలయంలో నీరుగారడమే కాకుండా పెచ్చులు ఊడిపడ టంతో సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంగళవారం కురిసిన వర్షానికి మూడు, నాలుగు బ్లాకుల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున వర్షపు నీరు లీకయ్యింది. పిల్లర్లు, కిటికీల నుంచి కూడా వర్షపు నీరు లోపలికి వచ్చింది. నాల్గో బ్లాకులోని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా  చాంబర్లు, పేషీలు వర్షపు నీటితో తడిసి ముద్దయ్యాయి.  రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేష న్‌ చాంబర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
 
ఉద్యోగుల భయాందోళన..
మంత్రి గంటా, రెవెన్యూ చాంబర్లలో వర్షానికి ఫాల్స్‌ సీలింగ్‌ కప్పులు ఊడిపడుతుండటంతో ఉద్యోగస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. నాల్గో బ్లాకులోని కింది అంతస్తు గోడలు, పిల్లర్ల వెంబడి వర్షపు నీరు ధారాపాతంగా వస్తుండంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఊడిన పైకప్పులను కాంట్రాక్టు సంస్థ సిబ్బంది తొలగించారు. కారుతున్న నీటిని హౌస్‌కీపింగ్‌ సిబ్బంది బక్కెట్లతో తోడి పోశారు. మూడో బ్లాకులోని క్యాంటీన్లో కూడా వర్షపు నీరు కారింది. అక్కడ నేలంతా తడిసిముద్ద కావడంతో సిబ్బంది, సందర్శకులు ఆహారపదార్థాలు తినడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే సచివాల యంలోకి చేరిన నీటిని ఎప్పటికప్పుడు మోటార్లతో తోడి బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
లోపాలు ఏమీ లేవు
సచివాలయంలోకి వర్షపు నీరు చేరుతోందని మీడియాలో వార్తలు చూసి మంత్రి నారాయణ సచివాలయానికి హడావుడిగా వచ్చారు. వర్షపు నీటితో తడిసి ముద్దయిన పలు చాంబర్లను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న సమస్య అని, భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు. భవనం పైన ఉన్న డక్‌షీట్‌ బయటకు రావడం వల్ల వర్షపు నీరు లోపలికి చేరిందన్నారు.
 
లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్కే
సాక్షి, హైదరాబాద్‌: ఏపీ తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం లీకేజీ వెనకాల చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన ప్యాకేజీ ఎంతో బయటపెట్టాలని, లీకేజీ ఘటనలపై సీబీఐ విచారణ వేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. మీకు ఏ ప్యాకేజీ అందకపోతే కేవలం చదరపు అడుగుకు రూ.10 వేలు చొప్పున మీ కాంట్రాక్టర్లకు ఇష్టమొచ్చినట్టు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. లీకేజీ చిన్న విషయమని, దాన్ని పెద్దగా చూపించవద్దంటూ మంత్రి నారాయణ మాట్లాడడం దారుణమని తెలిపారు.
 
 
మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ప్రజలకు తెలియాలంటే కచ్చితంగా దీనిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కొద్దిపాటి వర్షానికే  ఇలా జరిగితే రేపు వచ్చే తుఫాన్‌ లకు బిల్డింగ్‌లుంటాయా, గాలిలో ఎగిరిపోతాయా అన్న సందేహం ప్రజలకు కలుగుతుందని ఆర్కే చెప్పారు. లీకేజీ ఘటనపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధపడాలని, భవన నిర్మాణం చేపట్టిన వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

 

Link to comment
Share on other sites

Just now, perugu_vada said:

Yeah, ochedi rainy season, ah mathram plan cheskuni estimates ivvaru antava intha pedda project chesthu ?

Construction works ekkadaina choosthe most of the projects wont be completed on time. because it depends on lot of variables, like time sand rakapovatamo, cement lorry deliver kakapovatamo, foundation digging time lo rocks ravatamo, entha estimate chesukunna reality lo it takes time. plans ki estimates ki field loki velthe chaala difference vasthundhi , govt is putting pressure on the companies to complete it on time, thats the main reason.6Ixg7wE.gif

 

Link to comment
Share on other sites

ys jagan president election lo vote veyadaniki velli paina daakkuni pipes cut chesadu andhuke water leak ayndhi ane intha chinna logic non pulkas ela miss ayyaro

Link to comment
Share on other sites

Rainwater leaks into AP ministers' chambers; files, documents damaged

DECCAN CHRONICLE.
PublishedJul 19, 2017, 2:11 am IST
UpdatedJul 19, 2017, 6:06 am IST
The public wants to know the causes, conspiracies and illegalities in the Secretariat contract.
Rainwater being baled out by sanitation staff in the first floor of the AP Temporary Secretariat at Velagapudi of AP capital region on Tuesday. (Photo: DC)
 Rainwater being baled out by sanitation staff in the first floor of the AP Temporary Secretariat at Velagapudi of AP capital region on Tuesday. (Photo: DC)

GUNTUR: Rainwater leaked into the chambers of AP minister for human resources, Ganta Srinivasa Rao and AP minister for water resources, D. Uma-maheswara Rao on Tuesday.

The rainwater that leaked from the false ceiling troubled the employees and the officials pressed workers into service to remove the leaked water that dripped into Block 4 of the Secretariat.

Earlier, a similar incident of rainwater leakage happened on June 6 in the chamber of YSR Congress president and opposition leader Y.S. Jagan Mohan Reddy. The government, suspecting a conspiracy behind the leakage, ordered an inquiry. The Secretariat staff and public were worried over the leakage in the world-class Secretariat.

Besides the rainwater seepage into the ministers’ chambers, the false ceiling of revenue and stamps and registration department had fallen due to rainwater seepage.

Rainwater soaks AP Secretariat files
The employees faced a lot of inconvenience due to flowing of the rainwater onto the floor. The files and other documents in the office of the Water Resources secretary Sasibhushan reportedly got drenched in the rainwater. The officials of the various departments including APCRDA rushed to Block 4 and directed the contractors to repair the leakages instantly. The rainwater further started leaking from the panes of the windows. The staff immediately plunged into action and removed the water in buckets.

YSR Congress MLA Alla Ramakrishna Reddy, suspecting package deals behind the poor quality of the construction of the Secretariat, has demanded a CBI inquiry. He alleged that the government paid Rs 10,000 per square feet against the normal rate of Rs 3,500. The public wants to know the causes, conspiracies and illegalities in the Secretariat contract.

Recalling the CID inquiry into the water leakage in Mr Jagan Mohan Reddy’s chamber, he said that there was no progress by the CID despite the passing of a month. 

APCRDA vice-chairman and minister for municipal administration P. Narayana rushed to the Secretariat and inspected the leakages. He ruled out any illegalities in the Secretariat’s construction and claimed that rainwater had leaked into the chambers due to the ‘duck sheet’ on the roof.

He said that orders had been issued to remove the duck sheet and said that the contractors would be looking after Secretariat for a period of two years. He said that there would be some small problems in big building constructions and that people also face similar difficulties and he felt no need for treating the leak as a big issue. He appealed to everybody not to inflate simple leaks into big faults or a failure.

Link to comment
Share on other sites

31 minutes ago, idibezwada said:

this is the second issue...i support 1st issue...what happened in that case was some wiringki slab through pipe petti fill cheykunda vadilesaru...kinda as usual ceiling chesi dobbaru...so rainki aa pipe through water ceiling loki pass ayyi leak ayindi..2nd issue videolo leak ayay anande kani em cheppala...so i cant support it

jaggu cut chesadu annaru appudu pipes? 

Link to comment
Share on other sites

12 hours ago, AFDBphilosopher said:

 

Yellow color flights veyyandi US ki

Ikkada kooda Balayya cutout lu pedathara cinema halls daggara?

yellow colour sokka kanpadadam ledha

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...