Jump to content

India lo Amazon link stores anta...good concept by small business people in villages

Hitman

Recommended Posts

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Hitman

    7

  • johnubhai_01

    7

  • Arya2

    4

  • Bairagi From Bapatla

    3

31 minutes ago, johnubhai_01 said:

recent ga vellaava.?

aa bandi owner evaro kaani, ee paatiki 2,3 buldings kattesi untaru.

pullayya- (bajji, punugu) kuda manchiga millionaire ayyi untadu. costal corridor time lo beach daggara evo lands ammesi made good money ani talk.

JAN lo.

Pullayya asalu bayata padadu.. future lo eppudaina MLA seat kosam vastademo choodali..@~`

Pullayya, Pattabi,.. baby_dc1

Link to comment
Share on other sites

57 minutes ago, Hitman said:

JAN lo.

Pullayya asalu bayata padadu.. future lo eppudaina MLA seat kosam vastademo choodali..@~`

Pullayya, Pattabi,.. baby_dc1

Pattabi badhusha abbaaaa notlo vesukunte karigipodhi... 

Link to comment
Share on other sites

1 hour ago, johnubhai_01 said:

guntur is also one of my places bro 

sat, sun vasthe bapatla, tenali, narakoduru, budampadu, guntur vellipovalsinde. 

narakodur deggara split avutadi kada bus route..oka side tenali inko side velthe chirala bapatla

Link to comment
Share on other sites

1 hour ago, johnubhai_01 said:

recent ga vellaava.?

aa bandi owner evaro kaani, ee paatiki 2,3 buldings kattesi untaru.

pullayya- (bajji, punugu) kuda manchiga millionaire ayyi untadu. costal corridor time lo beach daggara evo lands ammesi made good money ani talk.

Pullaiah bajji...

రకరకాల చైనీస్ ,ఇండియన్ చిరుతిళ్ళు ,అన్నిరకాల టిఫిన్లు దొరికే చిన్న చిన్న హోటళ్లు ,బాదంపాలు ,చెరకురసాలు ,సుగంధ జీలకర్ర వాము సోడాలు అమ్మే కొట్లు ,ప్రత్యేకించి బజ్జిలు పునుగులు అమ్మే పుల్లయ్య గారి కొట్టు ఉన్నప్రాంతం చీరాల లోని కోట్లబజారు .మా చీరాల మొత్తానికీ ఫుడ్ కోర్టు లాంటిది ...పుల్లయ్య బజ్జిలంటే తినని ,తెలియని వారుండరు మా చీరాల చుట్టుపక్కల ,కోట్లబజార్లో మిగతాకొట్లలో సాయంత్రం నాలుగునుండి మొదలయ్యే బజ్జి పునుగు వ్యాపారం పుల్లయ్య గారు ఆరున్నరకు పొయ్యి వెలిగించగానే మందగించాల్సిందే !!ఆరుగంటలకు తన తలుపులు లేని కొట్టుకొచ్చి పొయ్యి వెలిగించి పెద్ద భాండీ నిండా నూనె పొసి అదిమెల్లగా కాగేలోపు పక్కనే ఉన్న ఇంటికెళ్లి ఒక అరగంట తర్వాత చేతిలో నాలుగు పెద్దగిన్నెలతో పాటు భార్యని కూడా వెంటబెట్టుకొస్తారు పుల్లయ్యగారు ..

పుల్లయ్యగారి కొట్లో మనకి దొరికేవి బజ్జిలు ,పునుగులు ,"బరోడా"లు. ప్రత్యేక పద్ధతిలో కలిపే పునుగుల పిండిమాత్రం ఇంటి వద్దే కలిపి తెచ్చుకొని ,బజ్జిల శనగపిండి మాత్రం కొట్లో ఒకగోడ వైపు తిరిగి ఎవరూ చూడకుండా జాగ్రత్తపడుతూ కొద్దికొద్దిగా కలుపుకొని ,అయిపోగానే మరలా కలుపుకొంటారు .ముందుగా మరిగిన నూనెలో ఒక యాభై పునుగులు వేసి కచ్చా పచ్చా గా కాలినతర్వాత బయటకి తీసి ,పొడుగులు కత్తిరించి వాముకూరిన పెద్ద పెద్ద బెంగళూరు మిరపకాయలు శనగపిండిలో ముంచి మరొక యాభై బజ్జిలు భాండీలో వేస్తాడు ,ఇవికొద్దిగా కాలిన తరువాత బయటున్న పునుగులు మరల వేసి రెండూ ఎర్రగా వేగాక బయటకి తీస్తాడు పుల్లయ్య .ఒక పునుగుని పొయ్యి చుట్టుతిప్పి దిష్టి తీయందే మనం యెంత గింజుకున్నా !!అమ్మకం మొదలెట్టడు .శనగపిండి పడని వారికోసం మిరపకాయల్ని పునుగు పిండిలో ముంచి వేసే "బరోడా"లకు వున్న డిమాండు అంతా ఇంతా కాదు .వాటికాపేరు పుల్లయ్యే పెట్టాడు !!!

మిగతా రోజుల్లొ మోకాళ్ళ పైకుండే పిక్క డ్రాయర్లు ,చేతుల్లేని బనియన్లు ,పైన ఒక చిన్న టవల్ తో వుండేపుల్లయ్య ఎండాకాలం మాత్రం ఫుల్లు ప్యాంటు ,పాదాలకు సాక్సులు కూడా ధరిస్తారు ,నూనె చిందులనుండి కాపాడుకోవటానికి .మొహానికి మాత్రం ఎప్పుడూ అశోకా పౌడర్ పూయాల్సిందే !!ఇక ఎవరు ముందుగా డబ్బులు చేతిలో పెడ్తారో వాళ్లకి మనసులోనే వరుస టోకెన్ ఇచ్చి దాని ప్రకారం వాయలొచ్చినప్పుడల్లా !పొట్లాలు కట్టిస్తాడు ,వుల్లిపాయలు,చట్నీలు జాంతానై!!! డబ్బులు చేతిలో పెట్టకుండా ,ఎవరెంత తొందరపెట్టినా ,బాగా కావల్సిన వాళ్ళొచ్చినా ,వరస మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తప్పడని నింపాదిగా వుంటారు జనం .ఎలాంటి పనివాళ్ళు లేని పుల్లయ్య గారు భార్యని కూడా ఛస్తే రానియ్యడు భాండీ దగ్గరకు .సంవత్సరం లో ఒక పది పదిహేను రోజులు శెలవు తీస్కొని యాత్రలకి వెళ్లినప్పుడు పుల్లయ్య బజ్జి కొట్టు మూతపడి కొట్లబజారు వెలవెల పోవాల్సిందే !!ఎన్ని లైట్లున్నా!!!

ఒక రోజు వాడిన నూనె ,మరల వాడకపోవడం ,శ్రేష్టమైన ముడిసరుకు ఒక పావలా ఎక్కువిచ్చైనా కొని పిండి పట్టించడం ,పిండి కలిపే ప్రత్యెక విధానం తన విజయానికి కారణమని చెప్పే పుల్లయ్యగారు !బజ్జిలు తిని ఆహా !!ఓహో !!అని మెచ్చుకొనే మా చీరాల జనాల్ని నమ్ముకొని మునిసిపల్ ఎలక్షన్లలో వార్డు కౌన్సిలరుగా పోటిచేసి ఓడిపోవడం చూస్తె !!కౌన్సిలర్ గా వెళ్ళి పునుగులు ,బరోడాలు వెయ్యడం మానేస్తాడేమోనని భయపడి మా జనం ఓడించారేమోననిపిస్తుంది నాకు పుల్లయ్యగారిని చూసినప్పుడల్లా !!!!!

Link to comment
Share on other sites

Pattabi...

"కనమర్లపూడి పట్టాభి రామయ్య "ఆ పేరు వింటేనే మా చీరాల చుట్టుపక్కల ఒక ఇరవై మండలాల ప్రజలు నోట్లో ఒక జీడిపప్పు లడ్డుముద్ద ఉన్నట్టు ,తియ్యగా మారిపోతారు .పేద మధ్యతరగతి ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా ,పట్టాభి గారి లడ్డో, బాదుషానో ,జాంగ్రీనో విస్తట్లో పడాల్సిందే !నలుగురన్నదమ్ముల్లో పట్టాభి గారు పెద్ద ,మొదట మా చీరాల ప్రసాద్ థియేటర్ సెంటరులో ఒక చిన్న బడ్డీకొట్లో స్వీట్ షాప్ ప్రారంభించిన పట్టాభి గారు ,మొన్నటి దాకా తమ్ముళ్ళని సాకి ,మొదటినుండి పాలతో తయారయ్యే ఖరీదయిన స్వీట్ల జోలికిపోకుండా ఏవో ప్రధానంగా ఒక ఐదు రకాలు మాత్రమే మంచి నాణ్యత తోబాటు అతి చవగ్గా అందించటం మొదలెట్టారు .ఏ స్వీటు అయినా "కిలొ యనభై రూపాయాలు మాత్రమే".సగం జీడిపప్పు కూరిన xxx (త్రిబుల్ ఎక్స్) లడ్డు మాత్రం కిలోకి నూటఇరవై రూపాయాలు ,అదికూడా జీళ్ళ రేటు పెరగటంవల్లే !!అంత క్వాలిటీ ఉన్న లడ్లు అంత తక్కువరేటుకు ఇవ్వడం వలన చీరాలకి రెండువందల కిలొమీటర్ల దూరంలో ఉన్న గిద్దలూరు ప్రాంతం వాళ్ళు కూడా RTC బస్సు ల వాళ్ళ చేత తెప్పించుకుంటారు పెళ్లిళ్లకి .కొట్లో కుర్రాళ్ళకి టి తాగటానికి టైముండదు .

మనం అడ్వాన్స్ ఇవ్వకుండా ఒక వంద కేజీలు ఆర్డర్ చెప్పి, వెళ్లకపోయినా !!మనకి కనీసం ఫోను కూడా చెయ్యరు వాళ్ళు ,ఎందుకంటే ,వాటిని కొట్లో పెడితే ఒక నాలుగుగంటల్లో అమ్ముడుపోతాయ్ !! ()>>చాలా షాపుల్లో మిఠాయిలు పెట్టిన పళ్లెం అట్లాగే ఉంటుంది ,రెండుమూడు రోజులకి కూడా అవ్వి అమ్ముడుపోక!! .పట్టాభి గారి కొట్లో మాత్రం పది కేజీల పళ్ళాలు వస్తూ ఉంటాయ్ !!అయిపోతూ ఉంటాయ్ !!నాకయితే మాయాబజార్ సినిమాలో sv రంగారావు గారి వివాహ భోజనమ్ము పాట గుర్తొస్తుంది ఆషాపుకెళ్లినప్పుడల్లా !!విచిత్రం గా పట్టాభి గారి కొట్టు ప్రక్కనే మరొ రెండు మిఠాయి కోట్లున్నాయ్ ,ఇక్కడ సరుకు దొరకక ఉత్త చేతుల్తో వెళ్లడం ఇష్టపడనివాళ్ళు అక్కడ కెళ్లి కొనుక్కుపోతూ వుంటారు .పట్టాభి గారికొట్లో సీజన్లో రోజుకి వెయ్యి కిలొల వరకు చేస్తారని పేరుంది .........
కేవలం మిఠాయిలు అమ్మే! జనాల మనసు దోచుకున్నాడా అంటే !సమాధానం !!ఏదన్నా గుడి కట్టాలన్నా !చర్చిల్లో వేడుకయినా !దర్గాల్లో గంధ మహోత్సవాలయినా !కాదనకుండా సహాయం చేసే గుణం పట్టాభిగారిది .చీరాల అయ్యప్ప స్వామి గుళ్లో ఒక రెండునెలల పాటు రెండుపూట్లా పంచభక్ష్య పరమాన్నాలతో అన్నదానం చేసేవారాయన .ఆయన వున్నరోజుల్లో ఏదన్నా కొత్త వ్యాపారానికి మొదటి కొనుగోలుదారులు పట్టాభి గారే!!ఆయన హస్తవాసికి అంతమంచి పేరుంది .
మునిసిపల్ ఎన్నికల్లో మా చీరాల్లో ఉనికిలేని బీజేపీ తరఫున కొన్సిలర్ గా పోటిచేసి ,గెలిచిన తర్వాత ఓటేసిన వాళ్లకి ,వెయ్యని వాళ్లకి కూడా పెద్ద పెద్ద లడ్లు పంచాడాయన !!విశేషం ఎంటంటే ఆ వార్డులో "నవాబ్ పేట" లోని సగం ఇళ్ళు కలిసి ఉంటాయ్ ..చీరాల లో పాతుకుపోయిన మిఠాయి కొట్లు రవి, రమ్య షాపులకు నీళ్లు పోసింది పట్టాభి గారే!!!!

ఆయన మరణించిన చాల రోజులు మాత్రం చీరాల చుట్టుపక్కల ఏ స్వీటు నోట్లో వేస్కొన్నా చేదుగా మారిపోయింది .ఒక నెలరోజుల పాటు అనధికార సంతాపదినాలు పాటించారు మా జనాలు ..

Link to comment
Share on other sites

11 minutes ago, Hitman said:

%$<

Link to comment
Share on other sites

25 minutes ago, Hitman said:

()>>

Link to comment
Share on other sites

1 hour ago, Hitman said:

terrific man. evaru raasaaro kani. awesome. mana feelings anni neat ga words lo pettaaru.

subhakaryalu evi jarigina, chuttu pakkala oorlu anni pattabhi sweet shop ki raavalsinde.

bhojanallo pattabhi sweets unnayi ante adoka status. bl@st 

Link to comment
Share on other sites

3 hours ago, johnubhai_01 said:

guntur is also one of my places bro @3$%

sat, sun vasthe bapatla, tenali, narakoduru, budampadu, guntur vellipovalsinde. 

nuvu BEC anukonta vallu baga tirugutharu movies kosam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...