Jump to content

TDP - PPT - KURNOOL lo 11,819 crs INDO - UK projects ki Sankusthapam

ARYA

Recommended Posts

Image may contain: 1 person, smiling, text

నవ్యాంధ్రకు భారీ పెట్టుబడులతో పలు సంస్థలు తరలివస్తున్నాయి. ఈ నెలలోనే ఏకంగా ఆరు సంస్థలు శంకుస్థాపనలకు సిద్ధమయ్యాయి. అమరావతిలో మెగా ప్రాజెక్టుగా చెప్పుకోదగిన బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ వైద్య-పరిశోధనా సంస్థ పెట్టుబడి ఒప్పందం విలువ రూ.7,500 కోట్లు. బీఆర్‌ శెట్టి తన మొత్తం సంస్థల ద్వారా రాష్ట్రంలో పెడతానన్న రూ.12,500కోట్ల పెట్టుబడిలో అతి పెద్దది అమరావతిలో తలపెట్టిన ఆస్పత్రి-వైద్య పరిశోధనా సంస్థ. ఈ నెలలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉన్న నియోఫార్మా ఫార్మాస్యూటికల్‌ కూడా బీఆర్‌ షెట్టిదే. 
అయోవా స్టేట్‌ యూనివర్సిటీ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన మెగా సీడ్‌ పార్కుకు 27వ తేదీన శంకుస్థాపన జరగనుంది. సీడ్‌ పార్కును ప్రాథమికంగా రూ.150 కోట్లతో ఏర్పాటు చేసినా భవిష్యత్తులో అందులోకి సుమారు రూ.13 వేల కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. అమరావతిలోనే ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, అమరావతి అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సంస్థలకు పునాది పడనుంది. ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రాజెక్టుకు 16వ తేదీన శంకుస్థాపన జరగనుంది.
గౌటెఫోన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రానిక్స్ ఎల్‌సిడి ఉత్పత్తి యూనిట్‌, నియో ఫార్మా యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సన్నాహాలు జరుగుతున్నాయి.

Link to comment
Share on other sites

7 minutes ago, ARYA said:

dantlo 10 percnet echina polavaram ayipothundey epati ki ....

Link to comment
Share on other sites

Inni vasthunnayi kada. Inka enduku center nunchi funds ravadam ledhu ani edustharu.

Villa ppts anni nijamey ayithey center ki money ichey position lo undali AP

Link to comment
Share on other sites

ప్రాథమికంగా రూ.150 కోట్లతో ఏర్పాటు చేసినా భవిష్యత్తులో అందులోకి సుమారు రూ.13 వేల కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు

bl@st

150 ekkada, 13000 ekkada. rendu zeros add sesesaru ekam gaa

Link to comment
Share on other sites

1 hour ago, Vaampire said:

Inni vasthunnayi kada. Inka enduku center nunchi funds ravadam ledhu ani edustharu.

Villa ppts anni nijamey ayithey center ki money ichey position lo undali AP

Agreed .. poyi bodi gaadiki lotaaka

neellu chippedu boodidha ichhiraavali cbn kuda punch ki punch 

Link to comment
Share on other sites

1 hour ago, Vaampire said:

Inni vasthunnayi kada. Inka enduku center nunchi funds ravadam ledhu ani edustharu.

Villa ppts anni nijamey ayithey center ki money ichey position lo undali AP

*=:

Link to comment
Share on other sites

బీఆర్‌ శెట్టి తన మొత్తం సంస్థల ద్వారా రాష్ట్రంలో పెడతానన్న రూ.12,500కోట్ల పెట్టుబడిలో అతి పెద్దది అమరావతిలో తలపెట్టిన ఆస్పత్రి-వైద్య పరిశోధనా సంస్థ. ఈ నెలలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉన్న నియోఫార్మా ఫార్మాస్యూటికల్‌ కూడా బీఆర్‌ షెట్టిదే. 

https://en.wikipedia.org/wiki/B._R._Shetty

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...