Jump to content

వాజ్‌పేయికి నేనే చెప్పా


TampaChinnodu

Recommended Posts

నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: బీజేపీ సీనియర్‌ నేత వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానం చేయాలని ఆయనకు సలహాఇచ్చానని, అది ఇప్పటికి కార్యరూపందాల్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్ర వారం శాసనసభలో పట్టిసీమపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. పట్టిసీమను పూర్తి చేయలేకపోయి ఉంటే శాసనసభలో కూర్చోగలిగే వాళ్లం కాదని, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చంద్రబాబు పేర్కొన్నారు. పట్టిసీమ పూర్తి చేయడం వల్ల కృష్ణా డెల్టా రైతులు పంటలు పండించుకోగలిగారని, రాయల సీమకు కూడా తాగునీరు అందిం చామన్నారు.  

పట్టిసీమ కోసం భూసేకర ణకు రూ.822 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. గత రెండేళ్లలో సుమారు రూ.30 వేల కోట్ల విలువైన పంటలు పట్టిసీమ ద్వారా చేతికొచ్చాయన్నారు. అనతి కాలంలోనే పూర్తి చేసినందుకు పట్టిసీమ లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కిందంటే ఒక్కసారి ఈ ప్రాజెక్టు గొప్పతనం చూడాలన్నారు. స్వయానా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ పట్టిసీమకు వచ్చి అభినందించారంటే సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది సకాలంలో నీళ్లు ఇవ్వడం వల్ల 6.49 లక్షల మెట్రిక్‌ టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేయగలిగారని తెలిపారు. పట్టిసీమ వల్ల రాయలసీమలో సైతం పలు ప్రాంతాలకు తాగునీరు అందించగలిగామని చెప్పారు. గోదా వరిలో 2,600 టీఎంసీల నీళ్లు సముద్రంలో వృథాగా కలిసిపోయేవని, వాటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించగలిగామన్నారు. 

Link to comment
Share on other sites

33 minutes ago, mastercheif said:

loki already did... andhuke manaki 2019 lo GCs vasthayi. 

Chinababu planning for AAFTA (amaravati America free trade agriment) .. inka gc lu avasaram ledhu bro 

Link to comment
Share on other sites

2 minutes ago, 4Vikram said:

em chepindo kuda chepandi man flease single line la matter sadava lenu Related image

Vajpayee ki rivers ni link seyyali ani first seppindi mana visionary CBN ee anta. Just like how he guided/inspired Sathya Nadella to take up IT job. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...