4Vikram Posted November 10, 2017 Report Share Posted November 10, 2017 1 minute ago, TampaChinnodu said: Vajpayee ki rivers ni link seyyali ani first seppindi mana visionary CBN ee anta. Just like how he guided Sathya Nadella to take up IT job. That is CBN Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 10, 2017 Report Share Posted November 10, 2017 19 minutes ago, 4Vikram said: That is CBN Adhante cbn kadhu.. cbn antene adhi* Quote Link to comment Share on other sites More sharing options...
4Vikram Posted November 10, 2017 Report Share Posted November 10, 2017 43 minutes ago, TOM_BHAYYA said: Adhante cbn kadhu.. cbn antene adhi* Anthe anthe CBN ante ne adhi, CBN ante ne adhi Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted November 10, 2017 Report Share Posted November 10, 2017 1 hour ago, TampaChinnodu said: Ask Balayya babu veedi mokaniki oka blood, Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted November 10, 2017 Report Share Posted November 10, 2017 Nakka gadu briefing business pettukovachhu...KA PAul ni minchi poyadu... Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted November 10, 2017 Report Share Posted November 10, 2017 2 hours ago, TampaChinnodu said: నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: బీజేపీ సీనియర్ నేత వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానం చేయాలని ఆయనకు సలహాఇచ్చానని, అది ఇప్పటికి కార్యరూపందాల్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్ర వారం శాసనసభలో పట్టిసీమపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. పట్టిసీమను పూర్తి చేయలేకపోయి ఉంటే శాసనసభలో కూర్చోగలిగే వాళ్లం కాదని, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చంద్రబాబు పేర్కొన్నారు. పట్టిసీమ పూర్తి చేయడం వల్ల కృష్ణా డెల్టా రైతులు పంటలు పండించుకోగలిగారని, రాయల సీమకు కూడా తాగునీరు అందిం చామన్నారు. పట్టిసీమ కోసం భూసేకర ణకు రూ.822 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. గత రెండేళ్లలో సుమారు రూ.30 వేల కోట్ల విలువైన పంటలు పట్టిసీమ ద్వారా చేతికొచ్చాయన్నారు. అనతి కాలంలోనే పూర్తి చేసినందుకు పట్టిసీమ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిందంటే ఒక్కసారి ఈ ప్రాజెక్టు గొప్పతనం చూడాలన్నారు. స్వయానా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ పట్టిసీమకు వచ్చి అభినందించారంటే సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది సకాలంలో నీళ్లు ఇవ్వడం వల్ల 6.49 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేయగలిగారని తెలిపారు. పట్టిసీమ వల్ల రాయలసీమలో సైతం పలు ప్రాంతాలకు తాగునీరు అందించగలిగామని చెప్పారు. గోదా వరిలో 2,600 టీఎంసీల నీళ్లు సముద్రంలో వృథాగా కలిసిపోయేవని, వాటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించగలిగామన్నారు. aa roju chepadu.. ee roju chesi chupinchadu.... good job cbn Quote Link to comment Share on other sites More sharing options...
KammaNiMaata Posted November 10, 2017 Report Share Posted November 10, 2017 2 hours ago, mastercheif said: loki already did... andhuke manaki 2019 lo GCs vasthayi. He already discussed with Ohama during his Oregon visit. Ohama assured that when Thatha comes to power in next term, during third year he will request thatha to approve all the applications before and after 2019 to be approved in 2019 itself,. which means GC's will be approved in 2019 even for the applications planned in 2022. Loki is also being briefed that Dallas will be renamed as Amaravati in March 2018. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.