Jump to content

Nara Lokesh


psycopk

Recommended Posts

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ ఏపీలో ఎలక్ట్రానిక్ మరియు ఐటీ రంగ పురోగతి గురించి సభకు వివరించారు. ప్రధాని 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో పిలుపునిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 'మేక్ ఇన్ ఇండియా- మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అంటూ ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా ఎలక్ట్రానిక్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఒకప్పుడు దేశంలో పది ఫోన్లు తయారైతే రాష్ట్రంలో ఒక్క ఫోను కూడా తయారయ్యేది కాదని, చంద్రబాబు గారి చొరవ వల్ల ఈరోజు దేశంలో తయారయ్యే ఫోన్లలో పదింటిలో రెండు ఏపీలోనే తయారవుతున్నాయని, త్వరలో ఈ సంఖ్య 5కు చేరుతుందని అన్నారు. ఇక ఐటీ విషయానికి వస్తే విశాఖలో విప్రో సంస్థ 3,000 ఉద్యోగాలను ఇచ్చేందుకు మాటిచ్చిందని, టెక్ మహీంద్రా సైతం వెయ్యి ఉద్యోగాలు ఇవ్వనుందని అన్నారు. ఈ నెలాఖరులోగా మిలీనియం టవర్ ను ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ అన్నారు.

 

 

 

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

head quarter nundi orders velinayi cadre ki...

thapadu..moyalsinde..!

mosina nammela undali , telugu thamule chinna babu dadhama ani decide chesinaru ga

Link to comment
Share on other sites

11 minutes ago, ARYA said:

akhariki pappu ni kuda project cheyyatam started aa @3$%

kasta pade vadini gurthinchali... I see him honestly working for my AP.. I respect him for that.. edche mundu first listen to what he is saying..

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

kasta pade vadini gurthinchali... I see him honestly working for my AP.. I respect him for that.. edche mundu first listen to what he is saying..

okasari vinna GHMC elections appudu, ippudu malli vinamantava??? @3$%

Link to comment
Share on other sites

12 minutes ago, nandananditha said:

mosina nammela undali , telugu thamule chinna babu dadhama ani decide chesinaru ga

Endhuku bro Jaffas dialogues ni maa thammulla mata ga chepthav.. jagan kanna maa chinababu 1000rates better

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...