Jump to content

నమిత పెళ్లి కార్డ్ చూశారా..


Kool_SRG

Recommended Posts

Namitha-Wedding-Card-Goes-Viral-1510835892-1275.jpg

ఈ ఇయర్ సౌత్ హీరోయిన్లు పెళ్లి పీటలు బాగానే ఎక్కారు. ప్రియమణి అండ్ సమంత ఇద్దరు ఏ స్థాయిలో పెళ్లి చేసుకున్నారో తెలిసిందే. నచ్చినవాడిని ప్రేమించి ఆ తర్వాత ఇరుకుటుంబాల పెద్దల అనుమతితో వివాహం జరుపుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో తన రేంజ్ కి తగ్గట్టు పెళ్లాడబోతోంది సౌత్ బ్యూటీ నమిత.. తమిళ నటుడు వీర్ ని వివాహం చేసుకోబుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇక లేటెస్టుగా అమ్మడి పెళ్లి కార్డ్ బయటకు వచ్చింది. 

36 ఏళ్ల నమిత లేటుగా పెళ్లి చేసుకుంటున్నా ఎటువంటి గందరగోళం లేకుండా సాంప్రదాయబద్దంగా చేసుకోబోతోంది. రెడీ చేసుకున్న వెడ్డింగ్ కార్డ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఈ నెల 24న తిరుపతిలోని ISKCON ( హరే కృష్ణ మందిరము) లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు వివాహ ముహుర్తాన్ని నిర్ణయించారు. పెళ్లి పత్రికలో వీరిద్దరి పూర్తి పేర్లు "మల్లిరెడ్డి వీరేంద్ర చౌదరి - నమిత ముకేశ్ వంకావాలా" అని ఉన్నాయి. అసలు ఇలా పూర్తి పేర్లు చూసి అందరూ స్టన్ అవుతున్నారనుకోండి.

ఇక సంగీత్ ని కూడా తిరుపతిలోనే నిర్వహించనున్నారు. నవంబర్ 22న పెళ్లికి ముందే ఆ వేడుక  సిందూరీ పార్క్ హోటల్ లో జరగనుంది. ప్రస్తుతం నమిత అండ్ వీర్ వారి బంధువులకి ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇన్విటేషన్స్ ఇస్తూ బిజీగా ఉన్నారు. సౌత్ సినీ ప్రముఖులను కూడా నమిత ఇన్వైట్ చేయనుంది.    

Link to comment
Share on other sites

9 minutes ago, Kool_SRG said:

Nenu edo janaalu chustarani post chesa pedardhalu tiyyaku KExhGJd.gif

annaai subhaleka lo pellikoduku name choodagane manmadhudu lo nag dialogue gurthochindi peru hymavathi annaru pilla jambavathi laa undi ani

surname lo reddy but caste name chowdary ani undi

Link to comment
Share on other sites

7 minutes ago, aakathaai said:

annaai subhaleka lo pellikoduku name choodagane manmadhudu lo nag dialogue gurthochindi peru hymavathi annaru pilla jambavathi laa undi ani

surname lo reddy but caste name chowdary ani undi

Kontha mandiki surname atle untadi no mundu kuda susna

7 minutes ago, johnubhai_01 said:

KeD6gjT.gif

Sworry thamarini maristhini aina meeku ilanti vatiki prathyekanga piliche avasaram ledu anuko sumi

Link to comment
Share on other sites

3 minutes ago, aakathaai said:

 cheekati vela samudram lo pitthabarika eethakottee eedio dekh shame to shame

🤔🤔🤔

1 minute ago, johnubhai_01 said:

kavi kavitha ni koncham complicatae chesinattunnaru ga %$#$

Adhyaksha akada kavi em cheptundo chepandi saar 😓😓😓

Link to comment
Share on other sites

3 minutes ago, johnubhai_01 said:

ilanti comments avasarama saar thamariki _%~

Kada anipichindi naak kuda oka sec ki, thanks for making me realizing apicer. Will not do again 🤘🤘🤘

Update sesna

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...