Jump to content

CBN South Korea Tour


SonyKongara

Recommended Posts

8 hours ago, tables said:

HYundai already there no?

hyundai kotta plant planning 

tamilandu lo already okati vundi 

gujarat, maharastra third ap vundi line lo 

kastam 

it will be in gujarat ani news vachhesindi ... 

Link to comment
Share on other sites

8 hours ago, SonyKongara said:
డిసెంబర్ 3న దక్షిణ కొరియా వెళ్ళనున్న చంద్రబాబు
 
 
636474693208379165.jpg
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డిసెంబర్ 3వతేదీన దక్షిణ కొరియా వెళుతున్నారు. ఈమేరకు పర్యటన షెడ్యూల్ మంగళవారం ఖరారైంది. ఆయన మూడు రోజులపాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ పర్యటన కొనసాగనుంది. కాగా... తన పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రమ వేత్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీలో కొరియా కంపెనీలు ఏర్పాటుచేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చిన నేపధ్యంలో కొరియా పారిశ్రామిక క్లస్టర్ పైన, కొరియా పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

*=: ..hard working person..AP blessed to have him. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...