Jump to content

Chinna babu coming to US

TampaChinnodu

Recommended Posts

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ దాదాపు 10 రోజులపాటు విదేశాలలో పర్యటించనున్నారు. రేపటి (డిసెంబర్ 13) నుంచి ఈ నెల 22వ తేదీ వరకూ మంత్రి లోకేష్ విదేశీ పర్యటన ఖరారైరనట్లు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి 16 వరకు అమెరికాలో అధికారిక పర్యటనకు వెళ్లనున్న లోకేష్... ఈ 17వ తేదీ నుంచి 22 వరకూ వ్యక్తిగత పర్యటన కోసం మాల్దీవులు వెళ్లనున్నారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

8 minutes ago, TampaChinnodu said:

Yem feekataniki ayya_%~

Link to comment
Share on other sites

4 minutes ago, Teluguvadu8888 said:

Yem feekataniki ayya_%~

Thatha ni meet ayyi andariki GC's ippisthadu. NRA's not eligible. Only for people with AP Aadhar card and Voter ID. 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

Thatha ni meet ayyi andariki GC's ippisthadu. NRA's not eligible. Only for people with AP Aadhar card and Voter ID. 

chinna langa gadu vachi adhe chesada @3$%

Link to comment
Share on other sites

చెన్నైలో నారా లోకేష్‌ 
tam-brk1a.jpg

చెన్నై: ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖామాత్యులు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బుధవారం చెన్నై చేరుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీలైనన్ని ఎక్కువ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నారా లోకేష్‌ పలు రాష్ట్రాలు, దేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఆయన చెన్నై చేరుకోగా తెదేపా చిత్తూరు జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, గ్రేటర్‌ చెన్నై కన్వీనరు చంద్రశేఖర్‌, సీనియర్‌లా ఆదేశించాలని కోరారు. కన్యాకుమారిని జాతీయ విపత్తు జిల్లాగా ప్రకటించడానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. నాయకుడు బ్రహ్మానందం, తెలుగుసేన అధ్యక్షులు రాజేశ్‌కుమార్‌, చెన్నై తెదేపా ఫోరం సభ్యులు మహేంద్ర, వెంకటేశ్‌ నూతలపాటి, దేవీచంద్‌ తదితరులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. తర్వాత నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో వివిధ కంపెనీల సీఈవోలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో సాఫ్ట్‌వేర్‌ సంస్థల స్థాపనకు పిలుపునిచ్చినట్టు తెదేపా గ్రేటర్‌ చెన్నై వర్గాలు తెలిపాయి.

Link to comment
Share on other sites

Dec 13th ante...rev...

Dallas lanti nagarallo idoka paruva dinam...

13-16...will ne celebrated as I don’t know yet but a big celebration...pylon kadtaru amaravati la...chinababu videshi paryanatana successful ayindi ani amaravati la secretariat chowrastha kada pedda statue padtadi....eevvvvv

goosebump moments...

Link to comment
Share on other sites

oka 10 companies nunchi ayina investments vosthayi minimum... 

harvard lo chadhivina lokesh babu CM ayithe inka enno chesthadu... 10th fail, inter discontinued nayakulu.. prashninchdam... pangalu saapadam thappa inkem cheyyaleru

Link to comment
Share on other sites

55 minutes ago, TOM_BHAYYA said:

Ikkadundedhi antha NRAs ye ga.. ye mokam pettukoni osthundu maa dhaggariki

Nra means those who are living in India kada 

Chinna Babu cheppadu 

Link to comment
Share on other sites

13 minutes ago, Crazy_Robert said:

oka 10 companies nunchi ayina investments vosthayi minimum... 

harvard lo chadhivina lokesh babu CM ayithe inka enno chesthadu... 10th fail, inter discontinued nayakulu.. prashninchdam... pangalu saapadam thappa inkem cheyyaleru

Yeah..sai soft..kavi soft...priya soft...konda soft...neni solutions...ila vunna mestri galla recruiters antha ioudu amaravati ko taralipotundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...