Jump to content

Gaddalu meesalu unthe magaadu ayipodu

NinduChandurudu

Recommended Posts

17 minutes ago, yaman said:

bali gadi ekkana eththulu levu thokkani lothulu levu, chirio, nagayio, venkyo + mostly every male is a flirt. Pk ni indulo thappu pattalemu. Personal life is different from  public life.

Aithe samajam lo  personal life ni public life ni veruga chudaru  Celebrities ki.

Anduke celebrity aithe gorantha danni kondantha chesi ika dabidi dibide...pfdb_brahmi30.gif

giphy.gif

Link to comment
Share on other sites

అష్ట భార్యలను ముంచిన ఘనుడు! 
marriage.jpe

కోయంబత్తూర్‌: లారీల వ్యాపారం బాగా నడవలేదు. ‘పెళ్లిళ్ల వ్యాపారం’ చేస్తే బాగుంటుందనుకున్నాడేమో ఆ రంగంలో దిగాడు. వరుసపెట్టి ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని వారిని కనీసం రూ.4.5 కోట్ల మేర ముంచాడు. ఇదీ కోయంబత్తూర్‌లోని వెల్లలూర్‌కు చెందిన బి.పురుషోత్తమన్‌ (57) కథ. ఆయన భార్య ఉషారాణి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ప్రస్తుతం 18 ఏళ్ల కుమార్తె ఉంది. కోయంబత్తూర్‌లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్‌, వనజ కుమారిలతో పరిచయం పెంచుకున్నాడు. విడాకులు తీసుకున్నవారు, వితంతువులను లక్ష్యంగా పెట్టుకొని ఎనిమిదేళ్లలో ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. చెన్నైలోని ఇందిరా గాంధీ (45) అనే లెక్చరర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లాడాడు. ఆమెకు చెన్నైలో ఇల్లు ఉండడంతో దాన్ని అమ్మివేసి కోయంబత్తూర్‌లో కొనుగోలు చేయాలని చెప్పాడు. నిజమే అన్ని నమ్మి దాన్ని రూ.1.5 కోట్లకు అమ్మి అతని చేతిలో పెట్టింది. మళ్లీ అతడు కనిపించలేదు. ఎలాంటి ఆధారంలేని ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిజరూపం బయటపడింది. తనకు ముందు ముగ్గుర్ని, ఆ తరువాత మరో నలుగుర్ని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని తెల్లబోయింది. కుముదవల్లి అనే మహిళలను కూడా ఇదే విధంగా పెళ్లాడి మోసగించాడు. రూ.17 కోట్ల ఆస్తి వివాదం కోర్టులో ఉందని, అంతవరకు డబ్బు సర్దమని ఆమెనుకోరాడు. గుడ్డిగా నమ్మిన ఆమె తనకున్న పొలాలను రూ.3 కోట్లకు అమ్మి అతని చేతిలో పెట్టింది. అతన్ని ఆమె చూడడం అదే చివరిసారి అయింది. అతనిపై ఇప్పటికే 18 మోసం కేసులు నమోదయి ఉన్నాయని పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మసుతా బేగం చెప్పారు.

Link to comment
Share on other sites

11 years ga ma record ni kottaleni Jurassic zoo gadi animal fan batch ey siggu lajja vadilesi anni DBs lo posts esthu malli ma SSSMB fans mida commenting ....kalikaalam CITI_c$yCITI_c$y

Link to comment
Share on other sites

3 minutes ago, yaman said:

@3$%^^

Link to comment
Share on other sites

8 minutes ago, mettastar said:

Chinnus sudden ga pipe la lo nunchi bayataki vacharu .. mellaga jana jeevana sravanthilo kalavadaniki chusthunnaru @3$%

Spyder blockbuster e kada@3$%

Link to comment
Share on other sites

13 minutes ago, mettastar said:

Chinnus sudden ga pipe la lo nunchi bayataki vacharu .. mellaga jana jeevana sravanthilo kalavadaniki chusthunnaru @3$%

Meeku bagha alavatu kadha uncle pipies lo undatam..@3$%

Link to comment
Share on other sites

1 hour ago, NinduChandurudu said:

Samajam lo gouravamga...wife ki faithful ga bathike vade asalaina magaadu.....1st time mistake avachu...2nd time kuda avachu...but 5time anthe?

Mahesh, NTR, Ram charan meeda eroju ayina elanti allegations ochaya?.......vallu asalaina magallu not pk

Congrats on spyder 100 days bro

Link to comment
Share on other sites

16 minutes ago, Prince_Fan said:

11 years ga ma record ni kottaleni Jurassic zoo gadi animal fan batch ey siggu lajja vadilesi anni DBs lo posts esthu malli ma SSSMB fans mida commenting ....kalikaalam CITI_c$yCITI_c$y

G5wPG7.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...