Jump to content

సిటీల్లో భారీగా అమ్ముడుపోని ఇళ్లు


TampaChinnodu

Recommended Posts

హైదరాబాద్‌ సహా ఏడు పెద్ద పట్టణాల్లో పరిస్థితి 

జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక 

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా ఏడు అతిపెద్ద పట్టణాల్లో 2017 ఆఖరుకు 4.4 లక్షల నివాస భవనాలు అమ్ముడుపోకుండా మిగిలి ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. వీటిలో ఒక్క ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోనే అమ్ముడు కాని 1.5 లక్షల ఫ్లాట్లు ఉన్నాయని పేర్కొంది. ఇలా అధిక సంఖ్యలో మిగిలిపోవడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని విశ్లేషించింది. జేఎల్‌ఎల్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, పుణే, బెంగళూరు, కోల్‌కత్తా ఈ జాబితాలో ఉన్నాయి. 

ఢిల్లీలో నికరంగా 1,50,654 యూనిట్లు అమ్మకం కాకుండా ఉండిపోగా, చెన్నైలో విక్రయం కాకుండా మిగిలిపోయిన వాటిలో ఎక్కువ యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకున్నవేనని జేఎల్‌ఎల్‌ తెలిపింది. కోల్‌కత్తాలో అతి తక్కువగా 26,000 యూనిట్లే మిగిలిపోయాయి. ఆ తర్వాత హైదరాబాద్‌ కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ విక్రయం కాని ఇళ్లు, ఫ్లాట్లు 28,000. ముంబైలో 86,000, బెంగళూరులో 70,000, పుణేలో 36,000 మిగిలిపోయాయి. రెరా, డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల నిర్మాణ కార్యకలాపాలు మందగించడంతోపాటు డిమాండ్‌ కూడా తగ్గినట్టు జేఎల్‌ఎల్‌ పేర్కొంది. ధరలు స్థిరంగా ఉండడంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో విక్రయాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది

Link to comment
Share on other sites

Just now, boeing747 said:

basic ga white money etti konataniki cash undatla janala daggara...normal loans teeskuni kone batch % takkuva kada

ina kooda rates not dropping man. 

Link to comment
Share on other sites

Hyd lo 28000 unnai ata ammuduponi houses.....decent area lo apartment teeskundamante 2 BHK 70L ninchi start....3 BHK aite 1C antunnaru.....paper lo ila....baita ala....

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

ina kooda rates not dropping man. 

Avasaram unna vadu ammuthadu, leni vadu wait chestadu, adhe kada authondi in ap too, ishtam ochinatlu penchesaru prices, 

Link to comment
Share on other sites

26 minutes ago, TampaChinnodu said:

ina kooda rates not dropping man. 

nuvvemo hour ki $100 billing tho sampayinchi india pampinchi properties kontunnav ga...inkenduku taggutai rates

  • Haha 1
Link to comment
Share on other sites

9 minutes ago, boeing747 said:

nuvvemo hour ki $100 billing tho sampayinchi india pampinchi properties kontunnav ga...inkenduku taggutai rates

NRI's earning emo man. Akkada vunna vallu earn seyyali kada. Majority cant afford decent homes at current prices. 

Link to comment
Share on other sites

12 minutes ago, hotmaddy said:

Endi idi... Pillars vesina next day ne selling independent houses. 2018(just 2 months). lone 4 sold.

mostly apartments ki koncham froblem ga undi in getting sold on time...independent houes, villas ante dabbunna batch, nri's etc kotaru bagane

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...