Jump to content

Rythu Bhandhu Scheme Pros and Cons

TampaChinnodu

Recommended Posts

4 hours ago, sattipandu said:

alagey  palamuru  lift irrigation kooda kaditheyy  baguntaadhi

something has to be done for vikarabad side and west and central medak districts ,  chukka water undadhu akkada crops kosam 

lachimdevipally reservoir aithe parigi,vikarabad tanks anni fill aitayi kaka....16 TMC capacity...average rainfall aina oka tadi crop, oka dry crop assured...

Link to comment
Share on other sites

  • Replies 58
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • uttermost

    9

  • Kontekurradu

    8

  • TampaChinnodu

    8

  • reality

    7

2 hours ago, TOM_BHAYYA said:

Dora already solution tho coming na.. lets see how these raithu samakya sangals deals with crop colonies 

Also need good crop insurance scheme to avoid farmers suicides. 

Link to comment
Share on other sites

4 hours ago, Android_Halwa said:

lachimdevipally reservoir aithe parigi,vikarabad tanks anni fill aitayi kaka....16 TMC capacity...average rainfall aina oka tadi crop, oka dry crop assured...

didnot knew about it

will read some on this 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

Also need good crop insurance scheme to avoid farmers suicides. 

adhi already vundhi AP side acre ki 12K vasthadhi 

Link to comment
Share on other sites

‘రైతుబంధు’కు ఆన్‌లైన్‌ ద్వారా విరాళాలు

11043414BRK64A.JPG

హైదరాబాద్‌ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతుబంధు’ పథకానికి అనేక మంది దాతలు విరాళాలు ఇస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పెట్టుబడి సాయంలో తమవంతుగా చేయూతను అందించే వారికోసం ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రి... ఆ దిశగా చర్యలు చేపట్టారు. విరాళాలు ఇవ్వదలచినవారు ఆన్‌లైన్‌లోని esevaonline.telangana.gov.in లో రైతుబంధు ఫ్లాట్‌ఫాం ద్వారా పంపిణీ చేయవచ్చని తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ తన ట్వీట్టర్‌ ఖాతాలో వివరాలను పోస్ట్‌ చేశారు.

Link to comment
Share on other sites

59 minutes ago, TampaChinnodu said:

@3$%

Link to comment
Share on other sites

2 hours ago, TampaChinnodu said:

eyyi ee minister pocket loki pothayi ?

world best leader leadership lo asalu corruption ee vundadu antava eandi ? sattipandu

Link to comment
Share on other sites

Govt is fully aware that many rich people and those who do not do farming are also getting benefited.May be once the elections are over they will restrict only to the land owners who do agriculture ,only to poor farmer who have hold less than x acres etc

For now, it is a sort of legal 'bribe' to buy votes

Link to comment
Share on other sites

3 minutes ago, just2deal said:

ayipoyi, win ayyaka, no one cares ch.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...