Jump to content

రూ.200కే పేదలకు కుళాయి కనెక్షన్‌! 


Navyandhra

Recommended Posts

రూ.200కే పేదలకు కుళాయి కనెక్షన్‌! 
మధ్య తరగతికి వాయిదాల్లో చెల్లించుకునే వెసులుబాటు 
  ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటి సదుపాయం 
అక్టోబరు 2 నాటికి 6 లక్షల ఇళ్లకు కనెక్షన్ల జారీ లక్ష్యం 

 

పేదలకు మిగతా ఖర్చులన్నీ మినహాయింపు 
వాస్తవంగా కొత్త కనెక్షన్‌ కోసం పరికరాలు, ఇతరత్రా రుసుంల కింద కనిష్ఠంగా రూ.5 వేలు, గరిష్ఠంగా రూ.7 వేలు ఖర్చు చేసే పరిస్థితి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో రూ.10 వేలుకుపైగా వెచ్చిస్తున్నారు. వార్షిక ఆస్తి పన్ను రూ.500 లోపు చెల్లించే కుటుంబాలు కేవలం రూ.200 చెల్తిస్తే మిగతా మొత్తాలను పురపాలక సంఘాలే ఖర్చు చేయనున్నాయి. రూ.500 కంటే ఎక్కువ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు ఇందుకోసం అయ్యే ఖర్చును ఎనిమిది వాయిదాల్లో 4 ఏళ్లలో చెల్లించాలి.

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

Evadra babu nuvvu tokkalo dream machine postlu Anni 

eenadu lo published 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...