Jump to content

RTI EXPOSED CBN


MuPaGuNa

Recommended Posts

పెట్రోలియం యునివర్సిటీ ఏర్పాటుపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరిని బట్టబయలు చేసిన ఆర్.టి.ఐ (RTI).

కేంద్ర సంస్థల ఏర్పాటు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం వైఖరి ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

మొన్న ఐ.ఐ.ఎం విశాఖపట్నం, నిన్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ - ప్రకాశం, ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం రీసెర్చ్ - విశాఖపట్నం. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిచడం వల్లనే నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13 షెడ్యుల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పెట్రోలియం యూనివర్సిటీ విషయంలో ఆర్.టి.ఐ ఆధారాలతో చంద్రబాబు నిర్లక్ష్యం బట్టబయలు అయ్యింది. 

యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రు.232.40 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్మాణ భూమిని అప్పగించలేదు. 

మోదీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పై ఉన్న ప్రత్యేక శ్రద్ధతో తాత్కాలిక భవనాలలో యూనివర్సిటీ తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో 2016-17 విద్యాసంవత్సరం నుండి తరగతుల నిర్వహణ జరుగుతోంది.

తరగతులు మొదలయ్యి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నా భూమిని అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనది.

కేంద్ర సంస్థల ఏర్పాటు విషయంలో టిడిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆలస్యమవుతున్నాయి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం పై అనవసర విమర్శలు, అసత్య ప్రచారాలు ఆపేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయండి.

Link to comment
Share on other sites

8 minutes ago, MuPaGuNa said:

deeni meeda konchem disco cheyandi...i have no idea...fb lo share chesaru....

Disco emundi bhaiya, rti is fake, bjp down down, bring back Babu, memu Babu ni nammam antey case pedtam, Maa amravati Maa istam

Link to comment
Share on other sites

Ammaravathi kosram 25hrs per day sraminche rushi vayya chandranna, false allegations ela chestharu va, kallupothayi

MQzRrG.gif

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...