Jump to content

ఆమె కోరిక - swathi naidu movie


vonkay

Recommended Posts

ఎస్‌.ఆర్‌. మీడియా సమర్పణలో యూట్యూబ్‌ స్పైసీ స్టార్‌ స్వాతినాయుడు నటించిన చిత్రం 'ఆమె కోరిక'. వల్లభనేని సురేష్‌ చౌదరి దర్శకత్వంలో చిక్కల సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌ సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా థియేటర్స్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ..''భార్యాభర్తల అనుబంధంలోకి అనుకోని వ్యక్తి రావడంతో ఆ సంసారం ఎలా ఛిన్నాభిన్నం అయ్యిందన్న కాన్సెప్ట్‌తో 'ఆమె కోరిక' చిత్రం తెరకెక్కించాం. లవ్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌.. ఇలా ఆల్‌ ఎమోషన్స్‌ ఉంటాయి.  అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగిన చిత్రం. టైటిల్‌కు జస్టిఫికేషన్‌ ఏంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్వాతినాయుడు నటన సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. సురేష్‌, రాజు, సిరిప్రియ, రాఘవరావ్‌ సపోర్టివ్‌ క్యారక్టర్స్‌లో అద్భుతంగా నటించారు. త్వరలో తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ చేయనున్నాం. ఆగస్టు 10న గ్రాండ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేస్తున్నాం'' అని తెలిపారు. 

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నివాస్‌ గోగులపాటి, కెమెరా: ప్రసాద్‌, సంగీతం: తలారి శ్రీనివాస్‌, నిర్మాతలు: చిక్కల సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వల్లభనేని సురేష్‌ చౌదరి.

58b7f57b992b1608016a26ca1f21d170.jpg

Link to comment
Share on other sites

3 minutes ago, johnubhai_01 said:

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  @3$% @3$%

Yes .. shooting.. dubbing .. post production .. no double meaning sir 

Link to comment
Share on other sites

15 minutes ago, Crazy_Robert said:

Yes .. shooting.. dubbing .. post production .. no double meaning sir 

arei segatry manam kuda edanna movie teeste, heroines tho emanna work out avuddantava, ade emanna ' కార్యక్రమాలు ' lantivi ani  CoordinatedFewEyas-max-1mb.gif

Link to comment
Share on other sites

9 minutes ago, boeing747 said:

arei segatry manam kuda edanna movie teeste, heroines tho emanna work out avuddantava, ade emanna ' కార్యక్రమాలు ' lantivi ani  CoordinatedFewEyas-max-1mb.gif

Avthayi bro .. kani 3-10K tho poye vatikosam 50-70K pogottukodam avasaramaaa 😂😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...