Jump to content

తెలంగాణలో ఎన్నికలు ముందస్తుగా వచ్చినా ఎదుర్కొనడానికి రెడీ - లోకేష్ బాబు

Hitman

Recommended Posts

తెలంగాణలో ఎన్నికలకు రెడీ.. అంటున్నాడు చినబాబు లోకేష్. తెలంగాణలో తమ పార్టీ బలపేతం అయ్యిందని ఎన్నికలు ముందస్తుగా వచ్చినా ఎదుర్కొనడానికి రెడీ అని లోకేష్ బాబు ప్రకటించాడు. మొత్తానికి చినబాబు చాన్నాళ్ల తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి స్పందించాడు. వెనుకటికి చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణ వ్యవహారాలను లోకేష్ కు అప్పగించినట్టుగా గుర్తు. ఆ తర్వాతే తెలంగాణలో పార్టీ శూన్యం అయ్యింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో లోకేష్ బాబు హైదరాబాద్ లో చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీకావు. వాళ్ల తాత హైదరాబాద్ లోనే రగుతాతా అని అప్పట్లో లోకేష్ ప్రకటించుకున్నాడు. అయితే జీహెచ్ఎంసీలో తెలుగుదేశం పార్టీ దారుణాతి దారుణ పరాజయాన్ని మిగుల్చుకుంది. పార్టీని నంబర్ వన్ పొజిషన్లో నిలుపుతా అని ఎన్నికల ముందు ప్రకటిస్తే అంతా ఏమో అనుకున్నారు కానీ.. కేవలం ఒక్క డివిజన్లో మాత్రమే తెలుగుదేశం గెలిచి.. ఎలాగోలా ‘వన్’ అనిపించుకుంది. ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు రెడీ అని లోకేష్ ప్రకటించాడు.

పొత్తులు ఉంటాయని.. అనీ అన్నాడు... అన్ని స్థానాల్లో పోటీ చేస్తామనీ అన్నాడు. దటీజ్ లోకేష్ బాబు. మరి ఇవన్నీ ఓకే కానీ.. తెలంగాణలో ఎలాగూ ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి కదా, వాటిల్లో లోకేష్ పోటీ చేస్తాడా? పార్టీలో స్ఫూర్తి నింపడానికి తెలంగాణలో పార్టీ బాధ్యతలు స్వీకరించి ప్రత్యక్ష పోటీకి సై అంటాడా?

ఏపీ నుంచి తనకు దక్కిన మంత్రి పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ ముందస్తు ఎన్నికల కదనరంగంలోకి దూకి.. ఎక్కడో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి.. తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా.

ఎలాగూ తను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అంటుంటాడు కదా. తండ్రి ఏపీ సీఎంగా, లోకేష్ తెలంగాణ సీఎంగా చేయొచ్చు కదా... లోకేష్ ఈ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో!

bl@stbl@stbl@st

Link to comment
Share on other sites

2 minutes ago, Hitman said:

already try chesi bokka borla paddadu

Link to comment
Share on other sites

Just now, Veeraveera said:

I like your optimism. But you will be disappointed brah

appudu MLC ki 50L ivvadaniki kastam ayyedi..ippdu okko MLA ki 50cr kooda ready... 100 * 50cr = 5000cr. ChinnaBabu left hand to istadu.. bl@st

Link to comment
Share on other sites

6 minutes ago, kevinUsa said:

pappu 

vedi matalu kuda serious ga tesukuntunnav ante 

I pity on you..

Meeru ilaaane anukuntu undandi.. appudu ghmc Ippudu general elections .. election edhaina no 1 chinababu dhe

Link to comment
Share on other sites

24 minutes ago, Hitman said:

తెలంగాణలో ఎన్నికలకు రెడీ.. అంటున్నాడు చినబాబు లోకేష్. తెలంగాణలో తమ పార్టీ బలపేతం అయ్యిందని ఎన్నికలు ముందస్తుగా వచ్చినా ఎదుర్కొనడానికి రెడీ అని లోకేష్ బాబు ప్రకటించాడు. మొత్తానికి చినబాబు చాన్నాళ్ల తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి స్పందించాడు. వెనుకటికి చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణ వ్యవహారాలను లోకేష్ కు అప్పగించినట్టుగా గుర్తు. ఆ తర్వాతే తెలంగాణలో పార్టీ శూన్యం అయ్యింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో లోకేష్ బాబు హైదరాబాద్ లో చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీకావు. వాళ్ల తాత హైదరాబాద్ లోనే రగుతాతా అని అప్పట్లో లోకేష్ ప్రకటించుకున్నాడు. అయితే జీహెచ్ఎంసీలో తెలుగుదేశం పార్టీ దారుణాతి దారుణ పరాజయాన్ని మిగుల్చుకుంది. పార్టీని నంబర్ వన్ పొజిషన్లో నిలుపుతా అని ఎన్నికల ముందు ప్రకటిస్తే అంతా ఏమో అనుకున్నారు కానీ.. కేవలం ఒక్క డివిజన్లో మాత్రమే తెలుగుదేశం గెలిచి.. ఎలాగోలా ‘వన్’ అనిపించుకుంది. ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు రెడీ అని లోకేష్ ప్రకటించాడు.

పొత్తులు ఉంటాయని.. అనీ అన్నాడు... అన్ని స్థానాల్లో పోటీ చేస్తామనీ అన్నాడు. దటీజ్ లోకేష్ బాబు. మరి ఇవన్నీ ఓకే కానీ.. తెలంగాణలో ఎలాగూ ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి కదా, వాటిల్లో లోకేష్ పోటీ చేస్తాడా? పార్టీలో స్ఫూర్తి నింపడానికి తెలంగాణలో పార్టీ బాధ్యతలు స్వీకరించి ప్రత్యక్ష పోటీకి సై అంటాడా?

ఏపీ నుంచి తనకు దక్కిన మంత్రి పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ ముందస్తు ఎన్నికల కదనరంగంలోకి దూకి.. ఎక్కడో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి.. తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా.

ఎలాగూ తను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అంటుంటాడు కదా. తండ్రి ఏపీ సీఎంగా, లోకేష్ తెలంగాణ సీఎంగా చేయొచ్చు కదా... లోకేష్ ఈ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో!

bl@stbl@stbl@st

Okka seat radhu with out alliance

They may effect other parties winning chances

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...