Jump to content

what is best investment for next 20 years?

whatsapp

Recommended Posts

Just now, snoww said:

last week ina IT raids mostly AP real estate companies meede anta. modi targeting financial resources of TDP anukunta. 

ప్రధానంగా రాజధాని రియల్‌ఎస్టేట్‌ లావాదేవీలపై దృష్టి

8న హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పోతులకు నోటీసులు జారీ!

హార్డ్‌ డిస్కులు, డాక్యుమెంట్లను సీజ్‌ చేసి తీసుకెళ్లిన అధికారులు  

రాష్ట్రంలోని వివిధ వ్యాపార సంస్థలపై శుక్రవారం మొదలైన ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారుల సోదాలు శనివారం రెండోరోజూ కొనసాగాయి. విజయవాడ, విశాఖపట్నంలలో సదరన్‌ డెవలపర్స్, శుభగృహ సంస్థల్లో శనివారమూ సోదాలు జరిపిన ఐటీ అధికారులు విలువైన పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేసి తమ వెంట తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన బంధువులకు చెందిన సదరన్‌ డెవలపర్స్‌లో శనివారం సాయంత్రం దాకా కొనసాగాయి. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూలావాదేవీలపై ప్రధానంగా దృష్టిపెట్టినట్టు సమాచారం.

ఈ భూముల్ని ఎవరి పేరుమీద కొనుగోలు చేశారు.. దీనికైన నగదు ఎక్కడిదని ఐటీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో 8, 9 తేదీల్లో హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పోతుల రామారావుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించడానికి ఐటీ అధికారులు నిరాకరించారు. సాధారణంగా ఆదాయపన్ను విభాగం జరిపే సోదాల్ని ఐటీశాఖ బహిర్గతం చేయదని, ఈ కేసుల్లోనూ తాము అదే పద్ధతి పాటిస్తామని ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సోదాల సందర్భంగా తీసుకున్న పత్రాలను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని సంబంధిత వ్యక్తులనుంచి సేకరిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, నంబూరు శంకర్‌రావుకు చెందిన శుభగృహ, ఎన్‌ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో శనివారం రాత్రి కూడా సోదాలు కొనసాగాయి. ఐటీ అధికారుల వద్ద ఉన్న సమాచారానికి, సోదాల్లో లభ్యమైన డాక్యుమెంట్లకు సరిపోలకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

దీంతో విజయవాడ మాచవరంలోని శుభగృహకు చెందినవారి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. మరోవైపు నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌ గ్రూపుల్లో గురువారం మొదలైన సోదాలు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. సోదాలకు తొలుత బీఎంఆర్‌ గ్రూపు సహకరించకపోవడంతో ఐటీశాఖ తనదైన శైలిలో ప్రశ్నించడంతో దారికొచ్చారు. ఇక్కడా విలువైన డాక్యుమెంట్లను సీజ్‌ చేసి తీసుకెళ్లడంతోపాటు తదుపరి విచారణకోసం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

విశాఖలో..
విశాఖ నగరంలోని పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో ఐటీ అధికారులు శనివారమూ సోదాలు కొనసాగించారు. సీతమ్మధారలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఎన్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శుభగృహ సంస్థల్లో పోలీసు భద్రత మధ్య సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో జరిపిన భూముల క్రయవిక్రయాలు, ఐటీ చెల్లింపులపై ఆరా తీసినట్టు సమాచారం.

బీద మస్తాన్‌రావు సంస్థల్లో మూడోరోజూ ఐటీ సోదాలు
భారీగా నగదు, నకిలీ డాక్యుమెంట్లు, హవాలా లావాదేవీల గుర్తింపు..
కావలి: టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వ్యాపార సంస్థల్లో మూడోరోజైన శనివారమూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా భారీగా నగదు, నకిలీ డాక్యుమెంట్లు, హవాలా లావాదేవీలను ఐటీ అధికారుల బృందం గుర్తించినట్టు తెలుస్తోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని విమానాశ్రయ భూముల వద్ద ఉన్న బీద మస్తాన్‌రావుకు చెందిన విదేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే ప్రాసెసింగ్‌ ప్లాంట్, రొయ్యల మేత ఫ్యాక్టరీ ప్రాంగణంలో భారీగా నగదు బయటపడినట్టు తెలిసింది. అలాగే తనిఖీల సందర్భంగా చెన్నైలోని ఒక రహస్య భవనంలో భారీగా నగదునూ ఐటీ అధికారులు కనుగొన్నట్టు సమాచారం.

అక్కడే కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇస్కపల్లి ప్రాంతంలో ఉన్న బీద మస్తాన్‌రావుకు చెందిన రొయ్యల గుంతలు, రొయ్య పిల్లల హేచరీలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కుల నకిలీ డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే బీద మస్తాన్‌రావుకు చెందిన సంస్థలు, కార్యాలయాలున్న దామవరం, నెల్లూరు, చెన్నైలలో జరిపిన తనిఖీల్లో హవాలా రూపంలో విదేశాల నుంచి నగదు లావాదేవీలు జరిగిన విషయం బహిర్గతమైంది. మస్తాన్‌రావుకు అమెరికాలో రొయ్యల విక్రయ కేంద్రం ఉంది. అమెరికాతోపాటు పలు దేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తారు.

ఈ విదేశీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వ పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి, సురక్షితంగా తమ వద్దకు నగదును చేర్చుకోవడానికి హవాలా మార్గాన్ని అనుసరించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బ్యాంకులద్వారా జరిగిన లావాదేవీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా కేవలం పుస్తకాలలో రాతలద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను వేర్వేరుగా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా, బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలతోపాటు వారి కుటుంబసభ్యుల పేర్లమీదున్న సంస్థలద్వారా టీడీపీ నాయకులకిచ్చిన నగదు వివరాల్నీ ఐటీ అధికారులు సేకరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కోటరీలో ముఖ్యులుగా ఉన్న టీడీపీ నాయకులు భీతిల్లిపోతున్నారు. మరోవైపు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బీద రవిచంద్ర భాగస్వామ్యం ఉన్న సంస్థలతోపాటు ప్రైవేటుగా నిర్వహించిన లావాదేవీలపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

2 hours ago, meandhrakurradu said:

enduku hurt avtav bro, i also dont want it to be changed but anni possibilities think cheyyali ga

Capital marcheyadu bro, but jaggad vaste koncham divert chestadu. Might be it capital , financial capital ani vizag, donakonda kuda expand chestadu

Link to comment
Share on other sites

మా స్నేహితురాలు ఇటీవలే ఒక జీవిత బీమా సంస్థలో చేరింది. మా ఆరేళ్ల అమ్మాయి పేరుమీద ఒక బీమా పాలసీ తీసుకోవాల్సిందిగా సూచించింది. ఏడాదికి రూ.1,00,000 వరుసగా 12 ఏళ్లు చెల్లిస్తే... ఆ తర్వాత 13వ సంవత్సరం నుంచి అంటే అమ్మాయికి 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి 41 ఏళ్లు వచ్చేదాకా ఏడాదికి రూ.1,13,640 చొప్పున వెనక్కి వస్తాయని చెబుతోంది. ఇది మంచి పాలసీనేనా?

- శృతి

మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే.. ఆ పాలసీ ద్వారా వాస్తవిక వార్షిక రాబడి 4.9శాతం వస్తోందని అర్థం అవుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఇది చాలా తక్కువ రాబడే. దీనికి బదులుగా మీరు ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చు. ఏడాదికి రూ.1,00,000 చొప్పున 12 ఏళ్లపాటు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో వార్షిక సగటు రాబడి 12 శాతం వరకూ రావచ్చు. 12 ఏళ్ల తర్వాత అంటే మీ పాపకు 18 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచీ ఏడాదికి రూ.1,13,640 వెనక్కి తీసుకోండి. మీ అమ్మాయికి 41 ఏళ్లు వచ్చేదాకా ఇలా తీసుకున్నా.. ఆ సమయానికి ఫండ్‌ విలువ ఇంకా రూ.3,09,11,239 వరకూ ఉంటుంది. దీన్ని ఒకేసారి తీసుకోవచ్చు. కాబట్టి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఫండ్లలో పెట్టుబడి కోసం ఇన్వెస్కో కాంట్రా ఫండ్‌, డీఎస్‌పీ ఈక్విటీ, ఐసీఐసీఐ మల్టీ క్యాప్‌ ఫండ్లను గమనించవచ్చు.

- సాయి కృష్ణ పత్రి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌
Link to comment
Share on other sites

india lo vache 5-10 years lo ee business invest cheyandai .... success avutharu 

1997-2000years appauudu mineral water plant ante .... water evadina konukuntada ane vallu .... ippudu prathi okkadu vaduthunnadu 

this Oxygen in can  business kuda vache 5-10 years lo baga nadusthadi .....

Canadian start-up sells bottled air to China

(CNN)  Is imported air the solution to China's smog problem? 

A Canadian company selling air bottled in a ski resort says it's now seeing huge demand from Chinese customers. 

Vitality Air said that the first batch of 500 canisters filled with fresh air from the Rocky Mountain town of Banff went on sale in China last month and sold out within two weeks. 

"Now we're taking lots of pre orders for our upcoming shipment. We're getting close to the 1,000 mark," said Harrison Wang, director of China operations. 

The air sells for $14 to $20, depending on the size of the canister. 

Northern China is often cloaked in smog, especially during the cold winter months when homes and power plants burn coal to keep warm. Last week, Beijing issued its first ever red alert because of poor air quality, closing schools and restricting traffic. 

Time-lapse video shows smog-stricken Beijing 01:50

Vitality Air co-founder Moses Lam says he came up with the business idea last year after listing a bag of ziplocked air on eBay, which sold for 99 cents.

"We wanted to do something fun and disruptive so we decided to see if we could sell air."

Lam, who is based in the city of Edmonton, says he makes the four-hour journey to Banff once every couple of weeks and spends 10 hours bottling the air. 

Photos: Beijing smog: What's it like to breathe the air?

"It's time consuming because every one of these bottles is hand bottled. We're dealing with fresh air, we want it to be fresh and we don't want to run it through machines which are oiled and greased," said Lam. 

Sales in Canada are mainly for novelty value, says Lam, but in China people believe it has a real functional purpose.

"In North America, we take our fresh air for granted but in China the situation is very different." 

Wallace Leung, a professor at Hong Kong Polytechnic University, told CNN that buying bottles of air was not a practical solution to China's air pollution. 

"We need to filter out the particles, the invisible killers, from the air," said Leung, who conducts research on the effectiveness of face masks. 

China seizes faulty smog masks 04:23

"One bottle of air wouldn't help. I would be very cautious." 

But Lam says his company's products are more than a gimmick.

"If China can import food, water, why shouldn't they have the right to import air?" 

Link to comment
Share on other sites

11 hours ago, whatsapp said:

Hopefully one day I get married....I have some cash lke to seek opnion

1) Lands

2) Stock Markets

3) Mutual Funds,

4) Aparments 

5) Anything else?

Whats your take on this?

1 and 3

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:

last week ina IT raids mostly AP real estate companies meede anta. modi targeting financial resources of TDP anukunta. 

so? whts tht do with shifting capital man?

Link to comment
Share on other sites

3 hours ago, WHAT said:

jobslu chestu biginesslu cheyadam ante cake walk anattu sepavga

Link to comment
Share on other sites

13 hours ago, whatsapp said:

Hopefully one day I get married....I have some cash lke to seek opnion

1) Lands

2) Stock Markets

3) Mutual Funds,

4) Aparments 

5) Anything else?

Whats your take on this?

Invest on maruthi Rao unkl no..

Link to comment
Share on other sites

10 hours ago, idibezwada said:

daniki nenu hurt avvadam deniki raja..nuvvu fix ayyaka nenu explanation ivvadam deniki ani naa yokka idi..ante ippudu jagan anna vachi shift the capital i say anagane 4 yrs nunchi lands anni arm licking sepichukoni 33k acres ichina farmers anta ok boss marchukondi antara?

lol adele, aite manaki emi bhayam ledu antav.

Link to comment
Share on other sites

8 hours ago, tables said:

Capital marcheyadu bro, but jaggad vaste koncham divert chestadu. Might be it capital , financial capital ani vizag, donakonda kuda expand chestadu

ya diversion expected e, capital same unte chalu eppudo appudu develop avtadi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...