Jump to content

OFFICIAL - JANASENA GLASS - PRAJALA DAAHAM TEERCHEY PARTY


Anta Assamey

Recommended Posts

1 minute ago, Mitron said:

 

 

 

 

 

Tega kashta padutunnav.. party lo emanna post istunnara?? 4s086h_gif1403646236.thumb_9d568b64a0a82

 

Just now, Mitron said:

2ph02w.gif

Nanna Janasainik anukunevu ..... Nenu kaadu .... Edo time pass ki vestunanu .... gallery_8818_2_281352.gif?1403646236

Link to comment
Share on other sites

8 minutes ago, Anta Assamey said:

 

Nanna Janasainik anukunevu ..... Nenu kaadu .... Edo time pass ki vestunanu .... gallery_8818_2_281352.gif?1403646236

mari endhi ee bhajana... Nikharsaina janasainik kooda intha hungama cheyyadam ledu.

Nuvvemo alupu lekunda posting andhuke ekkado theda kodtondi brahmam_style23_1.gif?1290369215

Link to comment
Share on other sites

1 minute ago, Mitron said:

mari endhi ee bhajana... Nikharsaina janasainik kooda intha hungama cheyyadam ledu.

Nuvvemo alupu lekunda posting 

Ante Janasena Twitter choostey saripotundi ivi anni dorakataniki .... Migatavallavi vallavi ante.... vethakali .... koncham kastam ga vundi ....Deeniki pedda search avasaram ledu only Janasena Twitter....gallery_8818_2_281352.gif?1403646236

Link to comment
Share on other sites

‘ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో నాకు తెలుసు’: ప్రెస్ రివ్యూ

పవన్ కల్యాణ్Image copyrightJANASENAPARTY/FB

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 21 లక్షల యువత ఓట్లను అక్రమంగా తొలగించారని, వారంతా జనసేనకు ఓటు వేస్తారనే భావంతోనే తొలగించారని పవన్ కల్యాణ్ ఆరోపించారని 'ఆంధ్రభూమి' ఓ కథనంలో తెలిపింది. 

అక్టోబర్ నెలాఖరు వరకూ అవకాశం ఉన్నందున 18 ఏళ్లు నిండిన యువత అందరూ ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని కోరారు. ఓటర్లుగా నమోదు చేయించుకోవడం అందరి నైతిక బాధ్యత అని, ఇందుకోసం జనసేన కార్యకర్తలు యువతను ప్రోత్సహించాలని పవన్ పిలుపునిచ్చారు.

నెల్లూరులో రొట్టెల పండుగకు హాజరైన అనంతరం పవన్ పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదో చిన్న జెండా మోసేసి నేతలై పోదామనుకునే వారు అక్కర్లేదని, పార్టీ కోసం కష్టించి పనిచేసేవారే ముందుకు రావాలని కోరారు. 

'నా లెక్క నాకుంది, ఫ్లెక్సీల్లో కనిపించినంత మాత్రాన నేతలు కాదు, ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో నాకు తెలుసు' అన్నారు. 

జనసేన ప్రజల సమస్యలపై పోరాడే పార్టీ అని, అధికారం ముఖ్యం కాదన్నారు. కార్యకర్తలు కూడా తమ ఇగోలను పక్కనబెట్టి కలసిమెలసి పార్టీ అభివృద్ధికి కష్టపడాలని ఆయన విజ్ఞప్తి చేశారని ఆంధ్రభూమి వివరించింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...