Jump to content

Chakram thippina CBN... Digi vachina Center.... CBN debba .... Modi Abba....

snoww

Recommended Posts

బ్రేకింగ్: సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటనకు లైన్‌ క్లియర్‌ 
04-01-2019 21:15:39
 
636822334147302715.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఏడాది 14, 15 మంది ప్రతినిధులతో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చంద్రబాబు హాజరుకాలేరని అందరూ అనుకున్నారు. అయితే ఈ వ్యవహారం జరిగిన ఐదు గంటల వ్యవధిలోనే చంద్రబాబు పర్యటనకు లైన్ క్లియర్ అయింది.
 
చంద్రబాబుతో పాటు 17 మంది బృందం 7 రోజుల పాటు దావోస్‌ వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. గురువారం నాడు సీఎంతో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతిచ్చిన కేంద్రం ఏపీ సీఎం నిరసన వ్యక్తం చేయడంతో వైఖరి మార్చుకున్న కేంద్రం దావోస్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మళ్లీ దరఖాస్తు చేయాలని ఏపీకి కేంద్ర విదేశాంగశాఖ విజ్ఞప్తి చేసింది. దీంతో ఏపీ సర్కార్ కోరిన విధంగా దావోస్‌ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Spartan

    6

  • snoww

    4

  • tacobell fan

    3

  • TOM_BHAYYA

    3

Popular Days

Top Posters In This Topic

2019 complete affence on tdp by modi.

1) court moved to ap without giving time after kcr meets.

2) kodi Kathi case given to NIA.

3) CBN trip cut short

4) funds are getting stopped.

More expected from modi

Link to comment
Share on other sites

Politics and administration ni separate gaa choose vaadu true statesman and political leader.. Only CBN comes under that category.. Modi, KCR, Jagan etc belongs to opposite category..

@TOM_BHAYYA

Link to comment
Share on other sites

1 minute ago, Spartan said:

2019 complete affence on tdp by modi.

1) court moved to ap without giving time after kcr meets.

2) kodi Kathi case given to NIA.

3) CBN trip cut short

4) funds are getting stopped.

More expected from modi

nfdb?

panipoori

Link to comment
Share on other sites

53 minutes ago, snoww said:
బ్రేకింగ్: సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటనకు లైన్‌ క్లియర్‌ 
04-01-2019 21:15:39
 
636822334147302715.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఏడాది 14, 15 మంది ప్రతినిధులతో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చంద్రబాబు హాజరుకాలేరని అందరూ అనుకున్నారు. అయితే ఈ వ్యవహారం జరిగిన ఐదు గంటల వ్యవధిలోనే చంద్రబాబు పర్యటనకు లైన్ క్లియర్ అయింది.
 
చంద్రబాబుతో పాటు 17 మంది బృందం 7 రోజుల పాటు దావోస్‌ వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. గురువారం నాడు సీఎంతో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతిచ్చిన కేంద్రం ఏపీ సీఎం నిరసన వ్యక్తం చేయడంతో వైఖరి మార్చుకున్న కేంద్రం దావోస్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మళ్లీ దరఖాస్తు చేయాలని ఏపీకి కేంద్ర విదేశాంగశాఖ విజ్ఞప్తి చేసింది. దీంతో ఏపీ సర్కార్ కోరిన విధంగా దావోస్‌ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

ఈ చక్రం గాలికి ఇంట్లొ సల్లగ పడుకున్న లొకేష్ అన్న!! :D :D 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...