Jump to content

mee nadella reality idi


psycopk

Recommended Posts

maa nadella aa ? dont think majority thinks he is kaarana janmudu or yuga purushudu. 

People are interested only in knowing other side of the story which happened decades back which eenadu never showed. 

  • Upvote 2
Link to comment
Share on other sites

అయన చెప్పేది తప్పని మీ సుప్రీమ్ లీడర్ కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎందుకు ఖండించట్లేదు? తీసి పారేయడానికి పట్టించుకోక పోవడానికి ఆయనేమి  అనామకుడు కాడు. చెన్నారెడ్డి కాబినెట్ లో మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ. అన్నిటికీ మించి అయన తెలుగుదేశం ఫౌండింగ్ మెంబర్.  నిప్పులేనిదే పొగ రాదు. ఏ పదవీలేని జీవీఎల్ ఒక్క మాట మాట్లాడితే లబోదిబోమంటారు. మరి ఆ పెద్దాయన ఇన్ని ఆరోపణలు చేస్తే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వరెందుకు? భయమా?

Link to comment
Share on other sites

3 minutes ago, Undavalli said:

అయన చెప్పేది తప్పని మీ సుప్రీమ్ లీడర్ కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎందుకు ఖండించట్లేదు? తీసి పారేయడానికి పట్టించుకోక పోవడానికి ఆయనేమి  అనామకుడు కాడు. చెన్నారెడ్డి కాబినెట్ లో మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ. నిప్పులేనిదే పొగ రాదు. ఏ పదవీలేని జీవీఎల్ ఒక్క మాట మాట్లాడితే లబోదిబోమంటారు. మరి ఆ పెద్దాయన ఇన్ని ఆరోపణలు చేస్తే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వరెందుకు? భయమా?

GVL MP from UP

panipoori

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...