Jump to content

చిన్నాన్న హత్యపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు: పవన్


snoww

Recommended Posts

చిన్నాన్న హత్యపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు: పవన్ 
21-03-2019 22:50:40
 
636888055449521579.jpg
విశాఖ: చిన్నాన్న హత్యపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రక్తం మరకలు, వేలిముద్రలు ఎందుకు తుడిచారని ఆయన అన్నారు. జగన్ 10 వజ్రాలు ఇస్తానంటాడని...నమ్మొద్దని పిలుపునిచ్చారు. జగన్‌ను వరంగల్‌లో రాళ్లతో కొట్టించిన కేసీఆర్ ఇప్పుడు మద్దతు ఇస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలన్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటే పగలు? ప్రతీకారాలా?అని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ళని దోపిడీదారులని తెలంగాణ నేతలు అంటే ఒక్క ప్రజా ప్రతినిధి కూడా మాట్లాడటం లేదని పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు.
Link to comment
Share on other sites

  • Replies 72
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bhaigan

    20

  • snoww

    10

  • futureofandhra

    8

  • cosmopolitan

    8

Top Posters In This Topic

1 minute ago, snoww said:
చిన్నాన్న హత్యపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు: పవన్ 
21-03-2019 22:50:40
 
636888055449521579.jpg
విశాఖ: చిన్నాన్న హత్యపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రక్తం మరకలు, వేలిముద్రలు ఎందుకు తుడిచారని ఆయన అన్నారు. జగన్ 10 వజ్రాలు ఇస్తానంటాడని...నమ్మొద్దని పిలుపునిచ్చారు. జగన్‌ను వరంగల్‌లో రాళ్లతో కొట్టించిన కేసీఆర్ ఇప్పుడు మద్దతు ఇస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలన్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటే పగలు? ప్రతీకారాలా?అని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ళని దోపిడీదారులని తెలంగాణ నేతలు అంటే ఒక్క ప్రజా ప్రతినిధి కూడా మాట్లాడటం లేదని పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు.

oho... eedu maathram KCR tho ekkada padithey akkada dhanadhan naakoccha....

 

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

God PK okka maata ina antunnada TDP ni speeches lo ? 

Ala ante CBN urkichi urkichi kodtadu ani telsu PK ki...

inko 20 rojulu...

Link to comment
Share on other sites

2 minutes ago, reality said:

Pawala gadu poorthiga bari teginchadu...started with that Pakistan-war comment... 

em statement ? God PK kooda Imran Khan ki support ichada ?

Link to comment
Share on other sites

Just now, snoww said:

em statement ? God PK kooda Imran Khan ki support ichada ?

CBN/PK are not two different people kada...iddaru okate type...antha J-e-Pulkas ae

Link to comment
Share on other sites

Just now, snoww said:

Jagan went to high court asking for higher probe. inka em matladali ? 

Raktham enduku thudicharu.... endhuku edavaledhu... type details emo thalli TDP script rasi ichinattu...pilla TDP execution.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...