Jump to content

cbn husband of loki baba

Vaampire

Recommended Posts

Just now, Spartan said:

aina B-form nimpe vadu foto enduku teskuntadu..

teesina...a tappu chusi malli rectify cheskuntad kada second time aina...

emo. no idea.

harikrishna daughter kooda same mistake chesindi. adhi genuine ey kada.

incase fake ayyi untey eepatiki loki baba twitter lo cheppevad gaa

Link to comment
Share on other sites

3 hours ago, Vaampire said:

emo. no idea.

harikrishna daughter kooda same mistake chesindi. adhi genuine ey kada.

incase fake ayyi untey eepatiki loki baba twitter lo cheppevad gaa

2 hours ago, user789 said:

@psyc0pk- can you confirm ? Only you would  know it..

Looks like its true...

this happened on CBN's application also anta...confirmed by TDP and also EC.

https://www.news18.com/news/politics/father-or-husband-glaring-blooper-in-nomination-papers-of-naidu-son-leave-tdp-red-faced-2075903.html?ref=hp_top_pos_8

Link to comment
Share on other sites

Telugu Desam leaders in Andhra Pradesh were left red-faced after a glaring blooper in the election nomination papers submitted by party president N Chandrababu Naidu and his son Nara Lokesh went viral on the social media on Saturday.

In one of the annexures to the Chief Ministers nomination papers, Kharjura Naidu has been named as Chandrababu Naidu's 'husband' instead of father.

And the same mistake was committed in Lokesh's papers, where Chandrababu Naidu was named as his 'husband'.

While Naidu filed his nomination for the Kuppam assembly seat in his native Chittoor district, Lokesh filed his papers for Mangalagiri seat in the state capital region Amaravati.

A certified extract of the electoral roll, where a candidate is registered as a voter, has to be annexed to the nomination.

It was in this that the glaring mistake was committed.

"Actually, the extract was issued by the electoral registration officer concerned, who is the competent authority.

He made this mistake," a senior TDP leader pointed out.

The certified copy was issued on March 19 and the nomination was filed on the March 22.

The blunder was apparently not noticed and the copy was attached to the election affidavits of Naidu and Lokesh.

Link to comment
Share on other sites

From EENADU 
చంద్రబాబు, లోకేశ్‌ ధ్రువీకరణ పత్రాల్లో పొరపాటు

గుర్తించి సరిదిద్దిన అధికారులు

break2a_17.jpg

మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో సమర్పించిన ఒక పత్రంలో సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కొద్దిసేపు పార్టీ వర్గాలను గందరగోళపరిచింది. కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు, మంగళగిరి అభ్యర్థి లోకేశ్‌లు తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలియజేస్తూ అధికారిక పత్రాన్ని నామినేషన్‌ పత్రాలతో జతపర్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో నివసిస్తున్న వారు అక్కడే ఓటు నమోదు చేసుకున్నారు. దీన్ని ధ్రువీకరిస్తూ తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం మంజూరుచేసిన పత్రాలలో తండ్రి అనే కాలమ్‌ వద్ద భర్త అని ఆంగ్లంలో ఉంది. దీన్ని గమనించకుండానే అధికారులు సంతకం చేసేశారు. చంద్రబాబునాయుడు నారా.. భర్త ఖర్జూరనాయుడు నారా అని ఒక పత్రంలో, లోకేశ్‌ నారా.. భర్త చంద్రబాబునాయుడు అని మరో పత్రంలో ఉన్న పొరపాటు అధికారుల దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వారు స్పందించి సంబంధిత ధ్రువపత్రాలను మళ్లీ మంజూరు చేశారు. గుమాస్తా తప్పిదంగా గుర్తించామని, దీని వల్ల నామినేషన్ల ఆమోదానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

CITI_c$ybaby_dc1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...