Jump to content

Thvaralo Kashmir issue solve avuthundhi


tom bhayya

Recommended Posts

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం: పార్లమెంటు ఎన్నికల తర్వాత దేశ ప్రధానిగా కేసీఆర్‌.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ ఉండే అవకాశం ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ జోస్యం చెప్పారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ..దేశంలో కాంగ్రెస్‌, భాజపాల పని అయిపోయిందన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ముందంజలో ఉన్నాయని, ఆ పార్టీల అభ్యర్థులే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ మంది గెలవనున్నట్లు సర్వేలు చెబుతున్నాయని వివరించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌ కీలకమవుతారని చెప్పారు. కశ్మీర్‌కు చెందిన ప్రముఖులు తనను కలవడానికి వచ్చిన సందర్భంలో ప్రధానిగా కేసీఆర్‌ ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు.

Desh ki netha bl@st 

Link to comment
Share on other sites

Just now, Spartan said:

 state lo issues ni cheppakunda north issues endukeediki

State already golden ayipoyindhi kadha vaa inka cheyadaaniki em levu ani @snoww uncle cheppamannadu

Link to comment
Share on other sites

2 minutes ago, tom bhayya said:

State already golden ayipoyindhi kadha vaa inka cheyadaaniki em levu ani @snoww uncle cheppamannadu

giphy.gif  KCR KTR gadi illu gold aindi ante.

Link to comment
Share on other sites

4 hours ago, tom bhayya said:

కశ్మీర్‌కు చెందిన ప్రముఖులు తనను కలవడానికి వచ్చిన సందర్భంలో ప్రధానిగా కేసీఆర్‌ ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు.

^^

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...