Jump to content

2024 నాటికి పేదరికం లేకుండా చేయడమే లక్ష్యం


snoww

Recommended Posts

నన్ను ఓడించేందుకు అద్దె తారలు: లోకేశ్‌

3lokeshnara1a.jpg

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలో దిగిన తనను ఓడించేందుకు వైకాపా అద్దె తారలను ప్రచారంలోకి దింపుతోందని తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరికి చెందిన తాడిబోయిన ఉమా యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. వైకాపా నేతల దుష్ప్రచారాన్ని సహించొద్దని ప్రజలను కోరారు.  మంగళగిరి ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడమే నిజమైన అభివృద్ధి అన్నారు. రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2024 నాటికి పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. 

Link to comment
Share on other sites

4 minutes ago, DaleSteyn1 said:

eediki kuttinche shirt cloth karchu tho shamyanalu esi poor ppl ki  1 yr paatu bhojanalu pettachu

Mari bang palace tho

tenor.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...