Jump to content

సత్తెనపల్లిలో పవన్ పర్యటన రద్దు


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-645177-telugu.html

tnews-db7c3b0edf50bba37262b3ce065a96b7a2

  • పవన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం
  • తెనాలిలో రోడ్ షో నిర్వహణపై తేలని నిర్ణయం
  • సభ నిర్వహిస్తారా లేదన్న విషయమూ తేలాల్సి ఉంది

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. పవన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ పర్యటన రద్దయినట్టు సమాచారం. ఈరోజు తెనాలి లో నిర్వహించాల్సిన రోడ్ షో, సభ నిర్వహిస్తారా లేదన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. కాగా, విజయనగరంలో జనసేన పార్టీ ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...