Jump to content

Paaye ..Ap vaatalu TG ki Paaye

andhrano1

Recommended Posts

Asalu Bifurcation ee anyayam gaa jarigindi ante...

migilina naalugu aasthulu kudaa dobbedutunnaarugaa TG ki..

enjoy AP people....PK anduke mothukunnaadu ...KCR tho kummakku ayyaadu Jagan ani

Link to comment
Share on other sites

6 minutes ago, andhrano1 said:

Asalu Bifurcation ee anyayam gaa jarigindi ante...

migilina naalugu aasthulu kudaa dobbedutunnaarugaa TG ki..

enjoy AP people....PK anduke mothukunnaadu ...KCR tho kummakku ayyaadu Jagan ani

Janam kuda adee peel ayyaru aapicer pk cbn tho kummakku ayyadani ...anduke votes veyyaledu 

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డీ గారు ! ఇది మీ మీద రాజకీయ విమర్శ కాదు, నిన్న గవర్నర్ , ఆంధ్రప్రదేశ్ కి చెందిన భవనాలను, తెలంగాణా కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా ! దానికి కాబినెట్ అనుమతి ఉందా ! ఇవ్వటంలో తప్పు లేదు, కానీ అది కాబినెట్ అనుమతి తో జరిగిందా ! జరిగుంటే మంచిదే ! అలాగే మన కాబినెట్ తో విద్యుత్ బకాయీల గురించి, సెక్షన్ 9, 10 ఆస్తుల విభజన ద్వారా మనకు రావాల్సిన వాటా గురించి ఏదైనా తీర్మానం చేశారా ! తెలంగాణా ప్రభుత్వం వారి డిమాండ్ మనల్ని అడిగినప్పుడు, మన డిమాండ్ కూడా వాళ్ళకి విన్నవిస్తే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది కదా ! మన దగ్గర తెలంగాణా కు చెందిన , ప్రస్తుతం తెలంగాణకు అప్పగింఛిన బిల్డింగ్స్ తప్ప మరే ఇతర ఆస్తులు లేవు, కానీ మన ఆస్తులు తెలంగాణాలో లెక్కకు మించి ఉన్నాయి. వాటి గురించి, మన కాబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకుందా, తెలంగాణా వాటిగురించి ఏదైనా మాట ఇచ్చిందా ! మనకు విద్యుత్ బకాయీలు దాదాపు 5000 కొట్లు, ఆస్తుల విభజన ద్వారా సంక్రమించే ఆస్తుల విలువ దాదాపు 70 వేల కోట్లు. లోటు బడ్జెట తో, ఆర్ధిక లోటు తో కునారిల్లుతున్న మన రాష్ట్రానికి ఇంత డబ్బు వస్తే మన రాష్ట్రం త్వరితంగా అభివృద్ది చెందే అవకాశం ఉంది కదా ! మీకు కూడా నిధులు అందుబాటులో ఉంటాయి కదా !
మన ఆధీనంలో ఉన్న వారి ఆస్తులు ఇచ్చేసిన తర్వాత, వారి అదీనంలో ఉన్న మన ఆస్తులు మనకు వెంటనే ఇస్తారా ! దీని గురించి తెలంగాణా ప్రభుత్వంతో ఏదైనా చర్చలు జరిపారా !

ఇది రాజకీయ విమర్శ అనుకొనే బుద్దిహీనులు దీనికి దూరంగా ఉండండి. కేవలం ఒక విధానపరమైన చర్చ మాత్రమే ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నాకున్న ఆవేదన మాత్రమే..

Link to comment
Share on other sites

హైదరాబాదు లో మన వాటా ఆస్తులు: వదిలేశాం, ఇచ్చేశాం

గోదావరి - పెన్నా అనుసంధానం : అవసరం లేదు

గుంటూర్ చానల్ పొడిగింపు: ఇప్పుడు వద్దులే

చింతలపూడి: అవసరం ఏముంది?

ఆంద్రోడా సమ్మగా ఉందా🤔 ఇంక బానిస బతుకు ప్రశాంతంగా బతుకుదాం 🙏😂

Link to comment
Share on other sites

12 minutes ago, andhrano1 said:

Asalu Bifurcation ee anyayam gaa jarigindi ante...

migilina naalugu aasthulu kudaa dobbedutunnaarugaa TG ki..

enjoy AP people....PK anduke mothukunnaadu ...KCR tho kummakku ayyaadu Jagan ani

Leave it man public deserve for what they voted

Link to comment
Share on other sites

ఇక్కడ ఖజానా లో నిధులకి దిక్కు లేదు, వచ్చే నెల జీతాలు ఎలా ఇవ్వాలో తెలియదు అని చెప్తూ, పోలవరం పై ఎలా నడవాలో తెలీదు, రాజధాని నిర్మాణం పై స్పష్టత లేదు. అంతెందుకు ఇంకా మంత్రి వర్గం కూడా లేదు..కానీ...

రాష్ట్ర వుమ్మడి ఆస్తులు రాసి ఇవ్వటం లో మాత్రం ఆత్రం పెళ్లి కొడుకు లెక్క ఎగేసుకుంట ఎగ బడి ఎగబడి మరి.. వుత్సహం.

మాట తప్పని మడమ తిప్పని మహానుభావుడు , ఢిల్లీ నీ వణికించి, సోనియా నీ నిలదీసి, రాహుల్ నీ సుస్సు పోయించిన యోధాను యోధుడు, సమైక్య ఆంధ్ర కోసం జైల్ ల్లో నిరాహార దీక్ష, పార్లమెంట్ లో లిప్త మాత్ర క్షణం మాత్రం ప్లే కార్డ్ పట్టుకొన్న వీరుడు, ఏం.పి లు రాజీనామా చేస్తే స్పెషల్ స్టేటస్ లగెత్తుకుంట వచ్చేస్తుంది అని లోకానికి చాటి చెప్పిన రాజకీయ దురంధరుడు, మానుకోట లో మట్టి బెళ్ళల్లు కాచుకొని వెనక్కి వచ్చిన మహా యోధుడు ముందు ముందు చేయబోయేది కూడా ఇదే...

అయ్యిన కాడికి రాష్ట్ర ఆస్తులు తెగ నమ్మటం.. వున్న సొంత కేస్ లు కొట్టేయించు కోవటం. అలా మొత్తం నాకించి, చీకేసిన రాష్ట్రాన్ని మళ్లీ అప్ప చెప్తాడు..బోర్ కొడితే.

Link to comment
Share on other sites

4 minutes ago, Kootami said:

Janam kuda adee peel ayyaru aapicer pk cbn tho kummakku ayyadani ...anduke votes veyyaledu 

CBN PK kummakku ayyi okari votes inkokallu cheelchukunnaara??

Janaalu votes vesaaro....evm lu tamper chesaaro

Link to comment
Share on other sites

Just now, Hitman said:

ఇక్కడ ఖజానా లో నిధులకి దిక్కు లేదు, వచ్చే నెల జీతాలు ఎలా ఇవ్వాలో తెలియదు అని చెప్తూ, పోలవరం పై ఎలా నడవాలో తెలీదు, రాజధాని నిర్మాణం పై స్పష్టత లేదు. అంతెందుకు ఇంకా మంత్రి వర్గం కూడా లేదు..కానీ...

రాష్ట్ర వుమ్మడి ఆస్తులు రాసి ఇవ్వటం లో మాత్రం ఆత్రం పెళ్లి కొడుకు లెక్క ఎగేసుకుంట ఎగ బడి ఎగబడి మరి.. వుత్సహం.

మాట తప్పని మడమ తిప్పని మహానుభావుడు , ఢిల్లీ నీ వణికించి, సోనియా నీ నిలదీసి, రాహుల్ నీ సుస్సు పోయించిన యోధాను యోధుడు, సమైక్య ఆంధ్ర కోసం జైల్ ల్లో నిరాహార దీక్ష, పార్లమెంట్ లో లిప్త మాత్ర క్షణం మాత్రం ప్లే కార్డ్ పట్టుకొన్న వీరుడు, ఏం.పి లు రాజీనామా చేస్తే స్పెషల్ స్టేటస్ లగెత్తుకుంట వచ్చేస్తుంది అని లోకానికి చాటి చెప్పిన రాజకీయ దురంధరుడు, మానుకోట లో మట్టి బెళ్ళల్లు కాచుకొని వెనక్కి వచ్చిన మహా యోధుడు ముందు ముందు చేయబోయేది కూడా ఇదే...

అయ్యిన కాడికి రాష్ట్ర ఆస్తులు తెగ నమ్మటం.. వున్న సొంత కేస్ లు కొట్టేయించు కోవటం. అలా మొత్తం నాకించి, చీకేసిన రాష్ట్రాన్ని మళ్లీ అప్ప చెప్తాడు..బోర్ కొడితే.

Lol 

AP banisa state Mari 

Link to comment
Share on other sites

Just now, andhrano1 said:

CBN PK kummakku ayyi okari votes inkokallu cheelchukunnaara??

Janaalu votes vesaaro....evm lu tamper chesaaro

Infact PK splitted tdp votes

Link to comment
Share on other sites

13 minutes ago, Hydrockers said:

Vadukovataniki ichina vatini kottedam ani chusara

Bifurcation law prakaram AP ki 58% vaata vastundi..maaku evari aasthulu kotteyalsina avasaram ledu..memu kastapadinde vere vaallaki bicham kinda vadilesaamu...

Link to comment
Share on other sites

Buildings tho paatu AP ni kooda kalipesukomanu.. Dora CM .. Jagan Dy Cm .. Capital Hyderabad.. no need for special status.. no new capital.. blah blah blah .. and everybody lives happily ever after...

Link to comment
Share on other sites

Just now, r2d2 said:

57 minutes ago, andhrano1 said:

Bifurcation law prakaram AP ki 58% vaata vastundi..maaku evari aasthulu kotteyalsina avasaram ledu..memu kastapadinde vere vaallaki bicham kinda vadilesaamu...

Mamalni 60 years anagadhokki mi state ki thenkellindi saripoleda bicham eshinranta bicham siggu leda

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...