Jump to content

దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగు.... మరి హిందీ రాష్ట్రాలలో తెలుగు భాషను కూడా నిర్బంధం చేయగలరా?: రేవంత్ రెడ్డి

bhaigan

Recommended Posts

  • హిందీని మాపై బలవంతంగా రుద్దుతున్నారు
  • ఇది మా అస్తిత్వంపై జరుగుతున్న దాడి
  • కస్తూరిరంగన్ కమిటీ సిఫారసులను వ్యతిరేకిస్తున్నాం

హిందీని దక్షిణాది రాష్ట్రాల్లో నిర్బంధ పాఠ్యాంశంగా చేయాలన్న కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తమ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగేనని, అలాంటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్బంధ పాఠ్యాంశంగా చేయగలరా? అని ప్రశ్నించారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలుగుభాష మూడోస్థానానికి పడిపోయిందని రేవంత్ ఆక్రోశించారు.

  • Upvote 2
Link to comment
Share on other sites

2 minutes ago, bhaigan said:

1 minute ago, bhaigan said:

Pichi ekinchadu charithra lo nilichipotharu veedu and DMK stalin

what they claim is true..!!!

పిచ్చి ఎక్కించాడు ఆ ...లేక పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడా ? 

Hindi National language .. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని తెలుగు ని North వాళ్ళు ఎందుకు నేర్చుకుంటారు ..

Link to comment
Share on other sites

Just now, Hitman said:

పిచ్చి ఎక్కించాడు ఆ ...లేక పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడా ? 

Hindi National language .. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని తెలుగు ని North వాళ్ళు ఎందుకు నేర్చుకుంటారు ..

India lo national language antu emi ledu, hindi national language manam anukuntam vasthavaniki true kadu. North Indian states kuda telugu  and tamil ni nerchukomanu. India lo prachinamaina languages lo Tamil okati

Link to comment
Share on other sites

4 minutes ago, Maryadaramanna said:

fire brand revantham...lepandra votuku notu.

vote ki note case tisukoni vachi em peekutaru

Link to comment
Share on other sites

18 minutes ago, bhaigan said:
  • హిందీని మాపై బలవంతంగా రుద్దుతున్నారు
  • ఇది మా అస్తిత్వంపై జరుగుతున్న దాడి
  • కస్తూరిరంగన్ కమిటీ సిఫారసులను వ్యతిరేకిస్తున్నాం

హిందీని దక్షిణాది రాష్ట్రాల్లో నిర్బంధ పాఠ్యాంశంగా చేయాలన్న కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తమ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగేనని, అలాంటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్బంధ పాఠ్యాంశంగా చేయగలరా? అని ప్రశ్నించారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలుగుభాష మూడోస్థానానికి పడిపోయిందని రేవంత్ ఆక్రోశించారు.

Bending batch ki guts vunba batch ki difference clearly visible

Link to comment
Share on other sites

22 minutes ago, cosmopolitan said:

Hindi nerchukondi ra babu..ee regionalism ni pakaki peti.. besides telugu, Urdu and hindi are beautiful languages

Can you please tell me the reason?

Link to comment
Share on other sites

Andariki Englich primary cheste, janalu andaru oka language matladatharu and its easy for both North, South and all regions. 

Hindi nerchukovali ante that should be after learning their mother tongue 

Link to comment
Share on other sites

8 minutes ago, futureofandhra said:

Can you please tell me the reason?

Country lo ekadiki velina hindi lo matladochu..even in US lo it helps a lot with North Indians..better means of communication with north India

urdu is like a flow .. hyderabad lo undetolaki artham avuthadhi.. nenu emi chepthunano 

Link to comment
Share on other sites

Quote

హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Makes no big difference in TG. So not a big deal in TG. Don't generalize as Telugu states. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...