Jump to content

BB3 aipoindi- winner rahul &runner sreemukhi..marala BB4 lo kaluddam


Sreeven

Recommended Posts

2 hours ago, r2d2 said:

winner..

Image result for singer sunitha gif

kastam vuncle, kaushal gadi lekka okkastand ki fix undaleru ee ladies, andulo sunitha vaunty chance yee ledu. :giggle:

  • Haha 1
Link to comment
Share on other sites

17 minutes ago, shamsher_007 said:

kastam vuncle, kaushal gadi lekka okkastand ki fix undaleru ee ladies, andulo sunitha vaunty chance yee ledu. :giggle:

agreed... vadini copy kottataniki kondhar pilla bachagalu ee season lo ostharu.. vallani sushi full entertainment feel avochu

  • Haha 1
Link to comment
Share on other sites

Ekkuva mandhi janaku gorrelu anedhaniki proof.. kaushal gadi kosam walk chesinolle.... still dont understand how these guys came on to the roads... vaadi literal ga janaanni vp lani chesthe

Link to comment
Share on other sites

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని అనధికారికంగా ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. వారిలో వరుణ్ సందేశ్.. సింగర్ హేమ చంద్ర.. సోషల్ మీడియా సెన్షేషన్ గాయత్రి గుప్తా ఇంకా టిక్ టాక్ ఉప్పల్ బాలు.

ఈ ఉప్పల్ బాలు గురించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. టిక్ టాక్ యాప్ ఓపెన్ చేస్తే చాలు ఉప్పల్ బాలు వాయిస్ లేదా ఉప్పల్ బాలు కనిపిస్తూనే ఉంటాడు. విభిన్నమైన బాడీలాంగ్వేజ్ తో పాటు.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఉప్పల్ బాలు సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. టిక్ టాక్ వీడియోల కారణంగా మనోడు మంచి స్టార్ అయ్యాడు. అందుకే ఆయన్ను బిగ్ బాస్ సీజన్ 3లోకి తీసుకునే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లుగా ఇన్ సైడ్ టాక్.
ఇంకా బిగ్ బాస్ లో యాంకర్ లాస్య మరియు శ్రీముఖి.. సీరియల్ నటుడు జాకీ ఇంకా కొందరు బుల్లి తెరకు సంబంధించిన వారిని ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీమఖి బిగ్ బాస్ కోసం పటాస్ కు బ్రేక్ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. మొదట సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు మూడవ సీజన్ కు నాగార్జున ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఈనెల చివర్లో లేదా వచ్చే నెలలో సీజన్ 3 కి సంబంధించిన ప్రకటన రాబోతుంది. 

Link to comment
Share on other sites

ఈ ఉప్పల్ బాలు గురించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. టిక్ టాక్ యాప్ ఓపెన్ చేస్తే చాలు ఉప్పల్ బాలు వాయిస్ లేదా ఉప్పల్ బాలు కనిపిస్తూనే ఉంటాడు. విభిన్నమైన బాడీలాంగ్వేజ్ తో పాటు.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఉప్పల్ బాలు సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. టిక్ టాక్ వీడియోల కారణంగా మనోడు మంచి స్టార్ అయ్యాడు. అందుకే ఆయన్ను బిగ్ బాస్ సీజన్ 3లోకి తీసుకునే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లుగా ఇన్ సైడ్ టాక్.

Image result for brahmi gifs

 

@11

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...