Jump to content

BB3 aipoindi- winner rahul &runner sreemukhi..marala BB4 lo kaluddam


Sreeven

Recommended Posts

20 hours ago, Chinna84 said:

@3$%

etta ba...

emo bhayya jana sena supporter evaro undetodu athanu prathi political discussion lo kaushal gurinchi tisukoni vachetodu

Link to comment
Share on other sites

6 minutes ago, mmharshaa said:

eee ❤️da program venakala inni stratergies aaa..

❤️da annadu bhayya format is internationally accepted

Link to comment
Share on other sites

aa swetha reddy ni "commitment" etla adagaalanipinchidi ra ...thu 

 

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: ఈ నెల 21 నుంచి ‘స్టార్‌ మా’లో ప్రసారానికి సిద్ధమవుతున్న బిగ్‌బాస్‌-3ను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బిగ్‌బాస్‌ కార్యక్రమం అనైతికంగా ఉందని దీన్ని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎలాంటి సెన్సార్‌ లేకుండా అసభ్యంగా, విశృంఖల శృంగార ఘట్టాలు, అసభ్యత, హింస, రెచ్చగొట్టేలా, దురుసు ప్రవర్తన, అనైతిక చర్యలు, అసాంఘిక చర్యలతో జనజీవితాన్ని తప్పుదారి పట్టించేలా కార్యక్రమం రూపొందించినట్లు పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు వస్తుందంటూ నటులను ఆకర్షిస్తారన్నారు. అక్కడ పాల్గొనే వారిలో కుట్రలు పన్నేలా నిర్వాహకులు రెచ్చగొడతారన్నారు. దీనివల్ల బాధితులు ఎప్పుడోగానీ బయటికి రారన్నారు. ఇప్పటికే దీనిపై బంజారాహిల్స్‌, రాయదుర్గం పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈనెల 21న ప్రారంభమయ్యే బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, కమిషనర్‌, కలెక్టర్‌, ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ బోర్డు, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (మా టీవీ), ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఫౌండేషన్‌, ఎండెమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ లిమిటెడ్‌లను చేర్చారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...