Jump to content

BB3 aipoindi- winner rahul &runner sreemukhi..marala BB4 lo kaluddam


Sreeven

Recommended Posts

23 minutes ago, FilmAdmirer said:

Aa Tamil bigboss lo tinatam, edavatam, amaalakkala penta tappa emi ledu ra ayaaa...hope telugu show doesnt take that route

big boss tamil 3 is  highest ever trp in tamil big boss history now

Link to comment
Share on other sites

48 minutes ago, walter18 said:

big boss tamil 3 is  highest ever trp in tamil big boss history now

May be because of Losliya but she is slowly losing out with unnecessary side tracks..

Link to comment
Share on other sites

15 hours ago, kidney said:

Hema confirmed

 

I am big fan of Gayatri Gupta, ilanti  traps ki padipothundi ani expect cheyaledhu, enno kastalu padi vachindi, asalu ame age ki ame apperance ki sambandam undadu. Oka doctor vruthi paranga sex ane word vadithe  ayyo sex abbo sex ani case pette laga undi, medical terminology lo sex anedi common term, valla vruthi ni dati pervention angle lo physical ga emanna chesthe then the allegations she makes sense. Similarly biggboss people will prepare you mentally to go into that house. "Psychological Pressure Cooker" BiggBoss show antha easy kadu. Oka 10 films chesina star dom and social media following ee show valla vasthundi ee BiggBoss platform valla vasthundi. I would say she is missing the beautiful opportunity.

Link to comment
Share on other sites

బుల్లితెరపై ఈ ఆదివారం మొదలు కాబోతోన్న సెన్సేషనల్ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తి చేసుకుని మూడో సీజన్‌లోకి అడుగు పెట్టబోతున్న ఈ షో‌ని ఈసారి కింగ్ నాగార్జున నడపబోతున్నారు. అయితే బిగ్ బాస్ హోస్ట్ గురించే అయితే క్లారిటీ వచ్చింది కానీ, అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరనేది ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా చేసిన నూతన్ నాయుడు తాజాగా ఓ వీడియో షేర్ చేసి బిగ్ బాస్ 3లో చేయబోయే 15 మంది కంటెస్టెంట్ల లిస్ట్‌ను రివీల్ చేశాడు. వారెవరంటే..
 
హేమ, శ్రీముఖి, తీన్‌మార్ సావిత్రి, హిమజ, వరుణ్ సందేశ్, వితికా శేరు, సీరియల్ యాక్టర్ రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రేజా, యాంకర్ జాఫర్, నటి పునర్నవి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేష్, సీరియల్ నటి రోహిణి, అశు రెడ్డి.
 
మరి నూతన్ నాయుడు చెప్పినట్లేగా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో వీరే ఉంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు వెయిట్ చేయక తప్పదు.
Link to comment
Share on other sites

53 minutes ago, snoww said:
 
 
హేమ, శ్రీముఖి, తీన్‌మార్ సావిత్రి, హిమజ, వరుణ్ సందేశ్, వితికా శేరు, సీరియల్ యాక్టర్ రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రేజా, యాంకర్ జాఫర్, నటి పునర్నవి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేష్, సీరియల్ నటి రోహిణి, అశు రెడ్డి.
 
 

tumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...