Jump to content

Amma Vodi only for Govt Schools


AndhraneedSCS

Recommended Posts

Ippudu Govt school lo pillalni enroll chesi, private schools ki attend avuthara pillalu?

2 kids unte yearly 30,000 istaranta ga 

 

BTW, its a U-Turn on the promise by Jagan 

Link to comment
Share on other sites

Andariki ivvali ani demanding.

 

why would any family of 2 kids lose 30,000 Rs per year?

 

Ila TDP ni tidithe emi vastadi? Meeru samadanam cheppavalasindi @public ki  

Link to comment
Share on other sites

14 minutes ago, Hector8 said:

andaru kakapoyina low income vallu chestaru ... anukunta

Emi undhi le join chesi teacher oka 2000 isthe pani jaruguddi. 

Vallaki kuda mid day meals lo vata migulutundi 

Link to comment
Share on other sites

1 hour ago, jpismahatma said:

No to private schools..  jagan got good idea..

Maaku telvad cbn cheste trumpet kottevallam Jagun chesadu so bad idea 

Link to comment
Share on other sites

Andariki anta ee ABN lo ee roju vesadu

 

‘అమ్మఒడి’పై క్లారిటీ ఇచ్చిన సీఎం కార్యాలయం
23-06-2019 14:07:57
 
636968956767401409.jpg
అమరావతి: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన అమ్మఒడి పథకంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. పేద తల్లులు తమ పిల్లలను ఏ బడికి పంపినా అమ్మఒడి పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఓ లేఖ విడుదలైంది.
 
 
సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పినట్లు పేద పిల్లలు చదివేది ప్రయివేటు పాఠశాల అయినా, ప్రభుత్వ పాఠశాల అయినా ప్రతి ఒక్కరికీ అమ్మఒడి పథకం వర్తిస్తుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని లేఖలో సీఎంవో పేర్కొంది. దేశం మొత్తంలో నిరక్షరాస్యుల సగటు 26 ఉంటే.. ఏపీలో 33 ఉందని, అంటే మన రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 33 మంది చదువుకోని వారేనని గుర్తు చేసింది. అక్షరాస్యత విషయంలో విషయంలో మన రాష్ట్రం దేశంలో అట్టడుగున ఉందని, ఈ పరిస్థితిని మార్చి పేద పిల్లలంతా చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగిందని తెలిపింది. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ప్రకటించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలూ త్వరలో ప్రారంభం కాబోతున్నాయని సీఎంవో ప్రకటించింది.
Link to comment
Share on other sites

3 minutes ago, sepoy said:

Labour ke 6 to 8 children vuntaaru...ante 2 lakhs to 2.5 lakhs istaada??Item Jaffa gadu

max 2 kids per family anta

Link to comment
Share on other sites

1 minute ago, AndhraneedSCS said:

max 2 kids per family anta

Idisey kaka. Manollu akrama santhanam lo 2x 4 (labor) untar. Aalaku iyara ani adugutunde pulka 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...