Jump to content

Who is right? who is wrong?


AndhraneedSCS

Recommended Posts

ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన తహసీల్దార్!
02-08-2019 19:53:34
 
 
637003724170069210.jpg
గుంటూరు: ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బొల్లాపల్లి మండల తహసీల్దార్ ఝలక్ ఇచ్చారు. శుక్రవారం బొల్లాపల్లి మండలంలో సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యేతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సర్వే నెంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.. రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయలేని పదవులు, ఉద్యోగాలు అనవసరం అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పదవి మీద తనకు మోజు లేదని, అధికారులు పని చేయకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. రైతుల ఆర్ఎస్ఆర్ రికార్డుల వివరాలు చెప్పాలంటూ తహసీల్దార్‌ బాలకృష్ణను అడిగారు. దీనికి స్పందించిన తహసీల్దార్ బాలకృష్ణ.. ఎమ్మెల్యే ఊహించని రీతిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను కొత్తగా వచ్చా.. లంచాలు ఇచ్చి తహశీల్దార్‌గా రాలేదు. నేను పదిసార్లు ఉత్తమ అవార్డు తీసుకున్నా.. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్లిపోతాను’’ అని ఎమ్మెల్యేకు బాలకృష్ణ సమాధానం చెప్పారు.
Link to comment
Share on other sites

1 minute ago, HEROO said:

right ---  farmers ki nyanam jaragali

 

every other thing is wrong 

mari MRO emiti out of context lo punch dialogue vesadu? mandu kotti vachadantava meeting ki

Link to comment
Share on other sites

2 minutes ago, AndhraneedSCS said:

mari MRO emiti out of context lo punch dialogue vesadu? mandu kotti vachadantava meeting ki

kothaga ochindu ani cheppindu kada man vallu vallu kottukokunda kalisi pani chesthe better evaranna

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...