Jump to content

YCP 100 days

SonyKongara

Recommended Posts

వైసీపీ వందరోజుల పాలనపై పలు జాతీయ ఆంగ్ల దినపత్రికలు సంపాదకీయాలు రాశాయి. ఇవి గురు శుక్రవారాల్లో ప్రచురించబడ్డాయి. అమరావతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఖరి వల్ల రాజధాని నగర నిర్మాణం విషయంలో అనిశ్చితి ఏర్పడిందని, ఆ అనిశ్చితి వల్ల ఆంధ్రప్రదేశ్‌కే కాక, మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని ది ఎకనామిక్ టైమ్స్ సంపాదకీయం పేర్కొంది.
పరిశ్రమల పెరుగుదలకు, ఆధునిక సేవల అభివృద్ధికి పట్టణ భూములు విస్తారంగా అందుబాటులో ఉండాలని, పరిశ్రమల అభివృద్ధికి అటువంటి సదుపాయాలు సమకూర్చినప్పుడు మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిరేటును సాధించగలదని రాసింది.
భారతదేశపు అభివృద్ధి కేంద్రాలుగా కొత్తనగరాలు వచ్చితీరాలని, అమరావతి అటువంటి కొత్త నగరాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొంది. రాజకీయ వైరంతో అటువంటి నగర నిర్మాణాన్ని నిలిపివేయడం బాధ్యతారాహిత్యమే కాదు, అది క్షమించరాని చర్య అని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రజలకు సిరిసంపదలను పెంపొందించడంలో తన ప్రత్యర్థి కంటే తానే సమర్థుడినని కొత్త ముఖ్యమంత్రి నిరూపించుకోవాలని జగన్ గారికి హితవు చెప్పింది.

Link to comment
Share on other sites

9 minutes ago, SonyKongara said:

Yeraa Nile crocodiles emainaai vyooham phalinchindaa  mee pulka batch lo peddha poddhu thirugudu puvvu nuvve ra. Elli mee pulka gaallantha murikkaalava daggara pakodi lu eskondi 

Link to comment
Share on other sites

25 minutes ago, aakathaai_new said:

Yeraa Nile crocodiles emainaai vyooham phalinchindaa  mee pulka batch lo peddha poddhu thirugudu puvvu nuvve ra. Elli mee pulka gaallantha murikkaalava daggara pakodi lu eskondi 

Nuvvu velli Jagan gani madda ki mysore sandal poosi tortoise coils eliginchu

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, SonyKongara said:

Nuvvu velli Jagan gani madda ki mysore sandal poosi tortoise coils eliginchu

Abba saaa kopamochindetraa nee kaaki retta Face ki already nippu gaadiki nuv sambraani yesi atthar kotti atthar saayibu paaduthunnavanta kadaraa loki gaadi lambam saagadeesi nee mukklo ettukorareyy 

Link to comment
Share on other sites

  • 7 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...