Jump to content

రూ.700కోట్లతో పాదరక్షల పరిశ్రమ!

snoww

Recommended Posts

రూ.700కోట్లతో పాదరక్షల పరిశ్రమ!
17-10-2019 03:44:33
 
637068806733556988.jpg
 
  • సీఎంతో ఇంటెలిజెంట్‌ సెజ్‌ బృందం భేటీ
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో పాదరక్షల తయారీ పరిశ్రమకు ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవల్‌పమెంట్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి బృందం బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయి చర్చింది. ప్రభుత్వం సహకరిస్తే తొలివిడతలో రూ.350 కోట్లు, మలివిడతలో రూ.మరో 350 కోట్ల పెట్టుబడి 
Link to comment
Share on other sites

1 minute ago, Hitman said:

700 కోట్లు shoe industry అంటే guarantee another VW... @~`

Yes bro. Jagan Anna hired foreign actors too to stage this 

చిత్తూరు’లో భారీ ఫుట్‌వేర్‌ సెజ్‌!

17 Oct, 2019 04:08 IST|Sakshi
 
ching.gif?itok=i-iM2yJW

శ్రీకాళహస్తి సమీపంలో రూ.700 కోట్లతో పాదరక్షల తయారీ యూనిట్‌

‘ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌’ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

298 ఎకరాలను కేటాయించనున్న ఏపీఐఐసీ

Link to comment
Share on other sites

శ్రీకాళహస్తి సమీపంలో రూ.700 కోట్లతో పాదరక్షల తయారీ యూనిట్‌

‘ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌’ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

298 ఎకరాలను కేటాయించనున్న ఏపీఐఐసీ

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన మాంబట్టులోని అపాచీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌), విశాఖపట్నంలోని బ్రాండిక్స్‌ సెజ్‌ తరహాలోనే వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే మరో సెజ్‌ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడితో ఈ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ సీఎఫ్‌వో టిమ్‌కుతు, డైరెక్టర్లు మిన్‌ హిసు తస్సాయి, హాసాయోయన్‌లీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, పెట్టుబడుల ప్రతిపాదనలను వివరించారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో భాగస్వామ్య సంస్థతో కలిసి నెల్లూరు జిల్లా మాంబట్టులో అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద ఇచ్చే రాయితీలు, పారిశ్రామిక విధానం ప్రకారం వచ్చే రాయితీలు తప్ప అదనపు రాయితీలేవీ అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదం తెలిపారు. త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  

ఎకరం రూ.6.5 లక్షలు
వచ్చే పదేళ్లలో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫుట్‌వేర్‌ సెజ్‌తో మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. తొలుత రూ.350 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని, సెజ్‌ హోదా వచి్చన తర్వాత మిగిలిన మొత్తాన్ని పెట్టుబడి పెడతామని తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమైన 298 ఎకరాలను ఏపీఐఐసీ ఎకరం రూ.6.5 లక్షల చొప్పున కేటాయించనుంది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద ప్రతి ఉద్యోగికి 12 నెలల పాటు ప్రతినెలా ఇచ్చే రూ.1,500 అలవెన్స్‌తో పాటు ఐదేళ్లపాటు చౌక ధరకు విద్యుత్‌ను సరఫరా చేయాలని ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఫ్రధాన కార్యదర్శి రజిత్‌ భార్గవ తదితరులు పాల్గొన్నారు.

మాంబట్టు అపాచీలో భాగస్వామి
హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ ఇన్వెస్టిమెంట్‌ లిమిటెడ్‌ సంస్థ ఇండియాలో ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్‌ బ్రాండ్‌ ఉత్పత్తులను అందిస్తోంది. ఇదే సంస్థ నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టులో అపాచీ పుట్‌వేర్‌ సెజ్‌లో భాగస్వామి. రాష్ట్రంలో 2006లో మొదలైన ఈ సంస్థ నెలకు 12 లక్షల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోంది.
ap.gif

Link to comment
Share on other sites

7 minutes ago, snoww said:

Baboru 1 lac crores investment tho world's first renewable energy Adani data center Ni theesukoni vasthey jagan Anna seap gaa footware company Ni theesukoni ravatam endayya 

Block sain AI nersukunna maa youth ippudu seppulu thayaru seyyala Ani aduguthunna lokesham Saar. 

Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:

Yes bro. Jagan Anna hired foreign actors too to stage this 

చిత్తూరు’లో భారీ ఫుట్‌వేర్‌ సెజ్‌!

17 Oct, 2019 04:08 IST|Sakshi
 
ching.gif?itok=i-iM2yJW

శ్రీకాళహస్తి సమీపంలో రూ.700 కోట్లతో పాదరక్షల తయారీ యూనిట్‌

‘ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌’ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

298 ఎకరాలను కేటాయించనున్న ఏపీఐఐసీ

$1M invest చేస్తున్న ఆ company website కి website లేదు పాపం ...

Link to comment
Share on other sites

17 minutes ago, Hitman said:

$1M invest చేస్తున్న ఆ company website కి website లేదు పాపం ...

Nellore lo running factory details seppina kooda namma antaav.

PPT vesthe namme vaadini antaav. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

Nellore lo running factory details seppina kooda namma antaav.

PPT vesthe namme vaadini antaav. 

Thanu ppt kaadhu kaapuman Kaapu kaase pk bhakth ala neutral musugu lo tiruguthad.Hardcore kaapu pichi so janasena tune padthunad akkada emi avvaledhu vw tho

compare chesthunad kaapuman

Link to comment
Share on other sites

39 minutes ago, Android_Halwa said:

Jagan ni chusi cheap ga cheppula factory kakapothey America lo vunna mestri shops vastaya ani antunnaru pulkeyulu

మేస్త్రి shop పెడితే ఏమి వస్తది ..మహా అయితే ఎదో ఒక building లో 1000 sqft lease free గా వస్తది ..అదే ఇలాంటి industries అయితే 295 acres మింగేయ్యచ్చు .. రాజన్న రాజ్యం ...Don't settle for less ..Think BIG.

Link to comment
Share on other sites

11 minutes ago, RunRaajaRun123 said:

Jaggas andaru okkati raaganey adhi kuda vaadu inka ground lo inka emi avvala vachesi kukka hadavudi chesthunnaru ga

mee kukkala hadavudi meeru nu

Andhulo hungama emundhi ra ayya just news article share chesaru ila cm ni shoe company vallu kalisaru ani adhe mee tdp time lo ochi unte pptlu,tv lo cbn 2 hrs press meetlu .Prapancha cheppula capital amaravathi ani buildup lu cheppula cluster in ap ani hungama lu.cheppula factory cbn thana chakachakyam tho ela vallaki vantakalu petti teliviga techado videos by yellow media.Oka nela paati Cheppule cheppulu cheppula ramayanam undedhi.Kcr ,gujrat ki ellakunda cbn ela plan chesadu ani dabba intha hungama undedhi.Akkada factory osthadhi ani sure ga rayaledhu interested ani raasadu meeru kalusthunaru anagane e hungama antha chesi odilevaaru 

Link to comment
Share on other sites

50 minutes ago, DaleSteyn1 said:

PPT lu chesaru , hungama chesaru ante.. commited kabatti sound chestaru..sound lekunda..nekentha..naakentha ani deal chesukone type kaadu ga mari.. 

Link to comment
Share on other sites

27 minutes ago, Hitman said:

PPT lu chesaru , hungama chesaru ante.. commited kabatti sound chestaru..sound lekunda..nekentha..naakentha ani deal chesukone type kaadu ga mari.. 

Jagan Anna Ni soosi okka international company Ina company pedatham Ani vasthara Ani oka DB pedda manishi question sesadu. Not you.

Anduke fosted. Future lo vallu pedathara lera Anna sangathi tharuvatha. Antha serious gaa follow up ayyi past MOUs details Anni theesthey poyedi babori paruve. 

And coming to neekentha naakentha. Pilla Congress lo alanti dealings lekunde Ani nee opinion aa. Lol. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...