Jump to content

ARKB greatandhra rating

Sreeven

Recommended Posts

Telugu Review: 

ట్రెయిలర్‌ చూసిన తర్వాత కూడా అత్యంత లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నా కూడా ఇది అంతకంటే దారుణంగా నిరాశపరిచి వీలయినంత త్వరగా బయటపడిపోవాలనే కోరికని బలంగా కలిగిస్తుంది. రాంగోపాల్‌వర్మ తీస్తోన్న 'ట్రెయిలర్‌' సినిమాలన్నీ చూసాక కూడా ఇక కొత్తగా ఇది చూడడం దేనికని అడగవచ్చు కానీ సినీ సమీక్షకులకి, విశ్లేషకులకీ తప్పదీ పని. సినిమాలపై రివ్యూలు రాసి కొంతమంది ప్రేక్షకులని ప్రభావితం చేస్తున్నారనే కోపం వున్న దర్శకులందరి తరఫున రామ్‌గోపాల్‌వర్మ ఇలాంటి సినిమాలు తీసి రివ్యూలు రాసే వారికి శిక్ష వేస్తున్నాడేమో అనే ఫీలింగ్‌ కూడా కలుగుతుంది.

Link to comment
Share on other sites

8 minutes ago, Thokkalee said:

ch.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...