Jump to content

Calling Jaffas n co


futureofandhra

Recommended Posts

5 minutes ago, futureofandhra said:

Develop ayina vizag lo y capital

Y not in srilakulam n vizuanagaram??

Then only why developed cities as capital in India ? Like Bombay, Chennai, Bangalore, Kolkata, Mumbai, Hyderabad, Trivandrum, Ahmedabad, etc you buffalo 🐃 fellow 

Link to comment
Share on other sites

నా కాళ్ళు కాకపోతే కాశీ దాకా నడవమన్నట్ట వెనకటికి ఒకడు. బీజేపీ తీరు కూడా అచ్చం అలాగే ఉంది మరి. ఏపీలో భవ్యమైన దివ్యమని రాజధానిని కట్టి ఇస్తామంటూ 2014 ఎన్నికల వేళ తిరుపతి వేదికగా నాటి ప్రధాని అభ్యర్ధి  నరేంద్ర మోడీ తిరుపతి వేదికగా ఆ దేవదేవుని సన్నిధిలో హామీ ఇచ్చారు.

అనుకున్నట్లుగా ఆయన ప్రధాని అయ్యారు. ఏపీ రాజధానికి ఇచ్చింది ఎంత అని చూస్తే  అక్షరాలా పదిహేనువందల కోట్ల  రూపాయలు మాత్రమే. మరి దాంతోనే రాజధాని అయిపోతుందనుకున్నారేమో. మరో వైపు బీజేపీ మిత్రపక్షం టీడీపీ అప్పట్లో ఏపీలో అధికారంలో ఉంది. ఆ పార్టీ ప్రభుత్వం ఏకంగా లక్ష కోట్ల పై చిలుకు భారీ బడ్జెట్ తో రాజధాని తామే కడతామని అయిదేళ్ళూ గడిపేసింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పచ్చని పంటలు పండే పొలాల నుంచి  ముప్పయి మూడు వేల ఎకరాల భూమిని తీసుకున్నారు. రాజధాని గ్రాఫిక్స్ సెట్టింగులతో  టైమ్ పాస్ చేశారు. ఇపుడు జగన్ మూడు రాజధానులంటూ ప్రతిపాదించగానే అటు టీడీపీ, ఇటు బీజేపీ ఠాట్.. అక్కడే రాజధాని కట్టండని అంటున్నాయి.

దీని మీద ఒళ్ళు మండిపోయిందో ఏమో కానీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గట్టిగానే బీజేపీని తగులుకున్నారు. అమరావతిలో లక్ష కోట్లతో రాజధాని కట్టేందుకు మేము రెడీ. కానీ ఆ లక్ష కోట్లు నిధులు కేంద్రం ఇవ్వాలంటూ బాగానే డిమాండ్ చేశారు.

విభజన ఏపీకి కొత్త రాజధాని కట్టిస్తామని చెప్పిన కేంద్రానికి ఆ బాధ్యత లేదా అంటూ ఆయన గట్టిగా తగులుకున్నారు. లక్ష కోట్లు ఇస్తే అమరావతిని అక్కడే తెచ్చి నిలబెడతామని కూడా మంత్రి సెటైర్లు వేశారు.

పదిహేను వందల కోట్లు నిధులు ఇచ్చి లక్ష కోట్ల అమరావతిని కట్టమనడమేంటని ఆయన కమల‌నాధులపైన గుస్సా అయ్యారు. కేంద్రానిదే రాజధాని నిర్మించే  బాధ్యత. మరి ఆ పని చేయకుండా అలవి కాని డిమాండ్లు చేయడం ఎందుకంటూ ఆయన బాగానే దెప్పిపొడిచారు.

బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఉద్యమం అంటున్నారని, కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీలో గుర్తింపు కావాలని గొంతు చించుకుంటునారని, పవన్ కళ్యాన్ కి విజన్ అంటూ ఏదీ లేదని వెల్లంపల్లి బాగానే సౌండ్ ఇచ్చారు. మరి మంత్రిగారి లక్ష కోట్ల నిధుల డిమాండ్ పైన  కాషాయం పార్టీ పెద్దలేమంటారో.

Link to comment
Share on other sites

8 minutes ago, futureofandhra said:

Develop ayina vizag lo y capital

Y not in srilakulam n vizuanagaram??

Develop Ina bezawada pakkana why capital by baboru.  

Why not In some other remote undeveloped cities which are also in middle of state. 

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

Develop Ina bezawada pakkana why capital by baboru.  

Why not In some other remote undeveloped cities which are also in middle of state. 

Because that city owned by our caste you buffalo 🐃 fellow 

Link to comment
Share on other sites

17 minutes ago, ShwethaNaidu said:

Then only why developed cities as capital in India ? Like Bombay, Chennai, Bangalore, Kolkata, Mumbai, Hyderabad, Trivandrum, Ahmedabad, etc you buffalo 🐃 fellow 

Rendu okate ga gallery_8818_6_385253.gif?1367349476

Link to comment
Share on other sites

48 minutes ago, futureofandhra said:

Develop ayina vizag lo y capital

Y not in srilakulam n vizuanagaram??

develop ayina kadu developing

oka cosmopolitan city with structures and financial success rate unna chota investments vasthaya leda Amaravati lanti palleturu lo investments vasthaya as simple as that

inka vizianagaram and srikakulam antava capital vizag lo undatam valla inka ekkuva focus vastadi akkada

Link to comment
Share on other sites

Not a jaffa but my reason is this. 

Unna money people ki ichchi votes koneyadam. Amaravati Kattalante state lo unna money antha city development ki pettali. People voted him because they wanted money.

Vizag already developed so easier to convince the employees to come there. 

Vizag has good land prices. Akkada real estate dhandha chesi money sampadhinchikovadam. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...