Jump to content

NRI Bartha vedimpulu

ILOVEGIRLS

Recommended Posts

Dal me kuch kala hy 🤔

Someone paste the news here pls.

https://m.sakshi.com/news/crime/nri-husband-harassment-wife-case-filed-hyderabad-1255413

ఎన్‌ఆర్‌ఐ భర్త శారీరకంగా వేధింపులు

13 Jan, 2020 07:37 IST|Sakshi
fb.png
google+.png
twitter.png
whatsapp.png
pinterest.png
linkedin.png
nri.jpg?itok=o9O26vjp

ఎన్‌ఆర్‌ఐ భర్తపై కేసు నమోదు

జవహర్‌నగర్‌: భార్యను కాపురానికి తీసుకెళ్లకుండా వేధిస్తున్న ఓ ఎన్‌ఆర్‌ఐ భర్తపై జవహర్‌నగర్‌ పీఎస్‌లో కేసు నమోదైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కౌకూర్‌లో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయిమాధవికి 2013లో  ఫ్రాన్స్‌లో స్థిరపడిన యానంకు చెందిన శేరు వినయ్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన నెల రోజుల తర్వాత వినయ్‌    ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లిపోయాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో టూరిస్ట్‌ వీసాపై ప్రాన్స్‌ వెళ్లిన సాయిమాధవి కొద్దిరోజుల  పాటు అక్కడే ఉంది.

ఈ నేపథ్యంలో ఆమె భర్త వినయ్, అత్తింటి వారు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడంతో 2014 జులైలో కౌకూర్‌లోని సోదరుడి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమెను కాపురానికి తీసుకెళ్లకుండా భర్త వినయ్‌ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితురాలు ఆదివారం జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

14 hours ago, ILOVEGIRLS said:

Adenti inks  ilanti vaaru vunnara.. dowry case, harrament case, impotent ani cheppi dabbulu tisukovadam  telusu 

Link to comment
Share on other sites

1 minute ago, Unityunity2 said:

Adenti inks  ilanti vaaru vunnara.. dowry case, harrament case, impotent ani cheppi dabbulu tisukovadam  telugu...

అదే ఏడాది సెప్టెంబర్‌లో టూరిస్ట్‌ వీసాపై ప్రాన్స్‌ వెళ్లిన సాయిమాధవి కొద్దిరోజుల  పాటు అక్కడే ఉంది.

ఈ నేపథ్యంలో ఆమె భర్త వినయ్, అత్తింటి వారు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడంతో 2014 జులైలో కౌకూర్‌లోని సోదరుడి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమెను కాపురానికి తీసుకెళ్లకుండా భర్త వినయ్‌ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితురాలు ఆదివారం జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Lol athalanu tanatame kani ila debalu tinadam vinthe. 

Ekado france lo vunna amani vella atha mama kotara lol! 

Link to comment
Share on other sites

21 minutes ago, ILOVEGIRLS said:

Phone lo rendu manchi matalu cheppina ..harrasment antunnaru..

Mi DB legend kuda ..Aunty antey edo buthu word ayendi ani tega gola chestundi..koddiga nuvvu cheppachu kada ..

Link to comment
Share on other sites

6 minutes ago, Unityunity2 said:

Phone lo rendu manchi matalu cheppina ..harrasment antunnaru..

Mi DB legend kuda ..Aunty antey edo buthu word ayendi ani tega gola chestundi..koddiga nuvvu cheppachu kada ..

she said she is 25, 25 ke autny chesthe feel avara man, 

Link to comment
Share on other sites

14 hours ago, ILOVEGIRLS said:

Dal me kuch kala hy 🤔

Someone paste the news here pls.

https://m.sakshi.com/news/crime/nri-husband-harassment-wife-case-filed-hyderabad-1255413

ఎన్‌ఆర్‌ఐ భర్త శారీరకంగా వేధింపులు

13 Jan, 2020 07:37 IST|Sakshi
fb.png
google+.png
twitter.png
whatsapp.png
pinterest.png
linkedin.png

nri.jpg?itok=o9O26vjp

ఎన్‌ఆర్‌ఐ భర్తపై కేసు నమోదు

జవహర్‌నగర్‌: భార్యను కాపురానికి తీసుకెళ్లకుండా వేధిస్తున్న ఓ ఎన్‌ఆర్‌ఐ భర్తపై జవహర్‌నగర్‌ పీఎస్‌లో కేసు నమోదైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కౌకూర్‌లో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయిమాధవికి 2013లో  ఫ్రాన్స్‌లో స్థిరపడిన యానంకు చెందిన శేరు వినయ్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన నెల రోజుల తర్వాత వినయ్‌    ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లిపోయాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో టూరిస్ట్‌ వీసాపై ప్రాన్స్‌ వెళ్లిన సాయిమాధవి కొద్దిరోజుల  పాటు అక్కడే ఉంది.

ఈ నేపథ్యంలో ఆమె భర్త వినయ్, అత్తింటి వారు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడంతో 2014 జులైలో కౌకూర్‌లోని సోదరుడి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమెను కాపురానికి తీసుకెళ్లకుండా భర్త వినయ్‌ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితురాలు ఆదివారం జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

@Chinna84 translation kavali 🤣

Link to comment
Share on other sites

1 minute ago, Unityunity2 said:

Ledu bro, she is 34 ..Eligible to say Aunty..

No bro vere bro photo koda pampichadu pilla kathi laga vuntadhi. May be like 28 but pala kanna telupu. 

Link to comment
Share on other sites

4 hours ago, ILOVEGIRLS said:

spandinchandi

spandinchataniki emundi kaka... .. US lo Green Card unnodini odilesi evado france lo unnodiki ichi pelli chesinappuday sagam doubt aadi capabilities meeda... 

  • Haha 2
Link to comment
Share on other sites

Just now, ILOVEGIRLS said:

No bro vere bro photo koda pampichadu pilla kathi laga vuntadhi. May be like 28 but pala kanna telupu. 

Seems niku vere valla photo pampinchi vuntadi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...