Jump to content

reyy Matti kudisipothaarraareyyyy

aakathaai789

Recommended Posts

  • Replies 65
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • aakathaai789

    18

  • futureofandhra

    10

  • Android_Halwa

    8

  • kidney

    7

Popular Days

All Govt employees have to move to vizag before Apr 16.

Source: ABN

అమరావతి: ఐటీ శాఖకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ వెళ్లి అక్కడ ఉద్యోగులకు అవసరమైన సాంకేతికపరమైన అంశాలను చూడాలని ఆదేశించింది. మిలీనియం టవర్‌, ఆయా శాఖలు చూసి మిగతా భవనాలకు సంబంధించి కేబుల్స్‌, సాఫ్ట్‌వేర్‌, ఆన్‌లైన్‌ సౌకర్యం చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. హెచ్‌వోడీ కార్యాలయం, సచివాలయం ఉద్యోగులు వచ్చిన వెంటనే పని చేసే విధంగా సౌకర్యాలు ఉండాలని సూచించింది. ప్లగ్‌ అండ్‌ ప్లేగా ఉండాలని ఆదేశించింది. ఉగాది తర్వాత నుంచి తరలింపు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది.
 
దీంతో హెచ్‌వోడీలు, సచివాలయం, రాజ్‌భవన్‌, ఇతర కార్యాలయాలన్నింటినీ తరలించేందుకు అధికారులు షెడ్యూల్‌ ఖరారు చేస్తున్నారు. ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆయా హెచ్‌వోడీ కార్యాలయాలకు భవనాలు చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎంవో కార్యాలయాన్ని కూడా వెంటనే తరలించాలని భావిస్తున్నారు. మార్చి 25వ తేదీలోపు కీలక శాఖలకు చెందిన కొంతమంది ఉద్యోగులను ఆన్‌డ్యూటీ పద్ధతిలో విశాఖకు పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Link to comment
Share on other sites

3 minutes ago, kidney said:

bhaavinchukondra reyy baaga bhaavinchukondi naayaaldhi ee term ayyaaka bhaavinchukodaaniki yetee migaldhu appudu antha baavi lo dooki bhaavinchukondi baaga ikkikikiki

Link to comment
Share on other sites

3 hours ago, aakathaai789 said:

Emaithadi em kaadu long term lo land investment eppudaina safe ye that too vja guntr region lo. Next term elaaguu veedu raadu obvious ga malli amaravathi ye. 

Next term jagan doubt antava chinnu..

Link to comment
Share on other sites

4 minutes ago, siru said:

Next term jagan doubt antava chinnu..

Inkaa 4 years undi kadaa appatiki marchipothaarule anukuntunnaadu janaalu thaachu paamu Lekka pagabattaaru. Ap lo congress ki pattina gathe paduthundi 

Link to comment
Share on other sites

4 minutes ago, Sachin200 said:

Annay neeku pulka fan list perugutadhi eventually , nee posts tho vallu Chala happy 

Kaani futureofandhra thammud maathram chammukkulu vadhulthaane unnaadu. Mukkamala ki thakkuva mikkilineni ki ekkuva type lo ferfaarmance chesthunnnaadd

Link to comment
Share on other sites

Just now, aakathaai789 said:

Kaani futureofandhra thammud maathram chammukkulu vadhulthaane unnaadu. Mukkamala ki thakkuva mikkilineni ki ekkuva type lo ferfaarmance chesthunnnaadd

Tana edupu telsindhe ga , tanaki nakak gadu immediate cm avali 

Link to comment
Share on other sites

16 minutes ago, Bentonville said:

Next term daka enduku chinnu...repu elections pettina jalaga ko deposits raavu

Amaravati lo raavu,  But vizag, Kurnool lo support vundi jalaganna ki

Link to comment
Share on other sites

16 minutes ago, aakathaai789 said:

Inkaa 4 years undi kadaa appatiki marchipothaarule anukuntunnaadu janaalu thaachu paamu Lekka pagabattaaru. Ap lo congress ki pattina gathe paduthundi 

Congress ki patina gathi valla TDP odu bratiki bayapadinadu

ipudu YCP ki Ade gathi padithe, migilindi PK okkade..!!! 
 
Can you afford PK ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...