Jump to content

What is this EARTH-CAKE that CBN is talking about?

pamogudu

Recommended Posts

20 minutes ago, kothavani said:

Poni le bro pedda ayna he is relaxed and retiredll

Aaayana Retire avvatam endhi Saar - maa telugodi AathmaGouravam emaipovaali ?? 

Link to comment
Share on other sites

3 hours ago, pamogudu said:

@kothavani @snoww @Sachin200 @JaiTDP bros meeku yemaina thelusaa? Earth-cake anta.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ విపక్ష నేతలకు ఫోన్లు చేశారు. దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న సమయంలో… తీసుకంటున్న చర్యలు వివరించి సలహాలను కోరారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభాపాటిల్‌లతో పాటు… మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవేగౌడలతో పాటు మమతా బెనర్జీ, కేసీఆర్, ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, నవీన్ పట్నాయక్ , కేసీఆర్ , ప్రకాష్ సింగ్ బాదల్‌లకు ఫోన్లు చేశారు. లాక్ డౌన్ పరిస్థితులును అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు,సూచనలు చెప్పాలని కోరారు. ఇంత మందితో మాట్లాడినా…ప్రధాని కాల్ చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చోటు దక్కలేదు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబులాంటి టాస్క్ మాస్టర్ అవసరం ఉంటుందని..సోషల్ మీడియాలో టీడీపీ నేతలు చాలా ప్రచారం చేశారు. అయితే ప్రధానమంత్రి మాత్రం.. చంద్రబాబును అసలు పరిగణనలోకి తీసుకోలేదు. తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్‌కు…నవీన్ పట్నాయక్‌కు.. చివరిరి శిరోమణి అకాలిధళ్ నేతకుకూడా ఫోన్ చేసినా..చంద్రబాబుతో మాట్లాడేందుకు సిద్ధపడలేదు. ఏ ప్రాతిపదికన చూసినా పధ్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి..ఓ ముఖ్య రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా ఉన్న నేత సలహాలను తీసుకోవడానికి ప్రధాని సిద్ధపడలేదు.

Read more at telugu360.com: అందరికీ ఫోన్ చేసిన మోదీ..చంద్రబాబును “మర్చిపోయారు”..! - https://www.telugu360.com/te/narendra-modi-skipped-calling-chandrababu-naidu/

Link to comment
Share on other sites

Just now, snoww said:

అందరికీ ఫోన్ చేసిన మోదీ..చంద్రబాబును “మర్చిపోయారు”..!

Crisis manager vi. Neeku phone cheyyaka povatam endayya. 

  • Haha 2
Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

అందరికీ ఫోన్ చేసిన మోదీ..చంద్రబాబును “మర్చిపోయారు”..!

Arere ippudu pacha sodharula paristhithi yenti? Go back Modi antaara leka Baaboru la we are with Modi antaara?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...