snoww Posted May 27, 2020 Author Report Share Posted May 27, 2020 Any new motti kaayalu to jalaganna today ? Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 64 Mottikayalu... One year lo 64 mottikayalu ante not a joke, almost weekly one mottikaya Hyderabad lo vundi mari AP Govt ki mottikayalu veyisthu Telugu vaari aatma gouravanni Court ki idchina veerudu, dheerudu evaraina vunaru ante adi mana CBN le. Ellappudu prajala mida fikar, rastram emaipotundo ani fikar...adhikaram lekunna kuda Court tho parallel Givernment nadipistunda ghana charitra evarikaina sadhyam ante adi CBN okkadi valle...Atlantidi nuvvu odipovadam entayya ? Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 Lemon case em ayyindi Quote Link to comment Share on other sites More sharing options...
biscuitRAJA000 Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 49 Ycp party supporters cases lo iruukunte vallani illiterate Ani vallatho maaku sambhandham ledu ycp peddalu antunnaru andarini picchi puvvulani sesaru kada vaadukoni Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted May 27, 2020 Author Report Share Posted May 27, 2020 1 hour ago, Hydrockers said: Lemon case em ayyindi Reserve lo pettaru judgement for some reason. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted May 27, 2020 Author Report Share Posted May 27, 2020 ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణలో భాగంగా పిటిషనర్‌ను హైకోర్టు నేరుగా ఓ ప్రశ్న అడిగింది. బాబు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా? లేదా? అని ప్రశ్నించింది. అయితే గతంలో ఇలాంటి కేసును నేరుగా హైకోర్టు విచారణకు స్వీకరించిందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ సమాధానంపై హైకోర్టు స్పందిస్తూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల కేసుతో పాటు చంద్రబాబు కేసును కూడా గురువారం విచారి స్తామని హైకోర్టు తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, విడదల రజిని, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, కిలివేటి సంజీవయ్యలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు నెలల తర్వాత సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. బాబు వస్తున్నారని తెలిసిన తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు వచ్చారు. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా బాబుకు స్వాగతం పలకడానికి పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్దన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయిం చిన విషయం తెలిసిందే. Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 4 minutes ago, snoww said: ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణలో భాగంగా పిటిషనర్‌ను హైకోర్టు నేరుగా ఓ ప్రశ్న అడిగింది. బాబు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా? లేదా? అని ప్రశ్నించింది. అయితే గతంలో ఇలాంటి కేసును నేరుగా హైకోర్టు విచారణకు స్వీకరించిందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ సమాధానంపై హైకోర్టు స్పందిస్తూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల కేసుతో పాటు చంద్రబాబు కేసును కూడా గురువారం విచారి స్తామని హైకోర్టు తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, విడదల రజిని, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, కిలివేటి సంజీవయ్యలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు నెలల తర్వాత సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. బాబు వస్తున్నారని తెలిసిన తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు వచ్చారు. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా బాబుకు స్వాగతం పలకడానికి పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్దన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయిం చిన విషయం తెలిసిందే. YCP debba pulkhas abba Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 14 hours ago, Android_Halwa said: + Honest Officer appointed by CBN. Caste is a mere coincidence ani cheptunna @caesar Cbn vere vadini refer cheste bjp/governer vallu vedini pettaru raja maree inta darunamina abadala oo anadala halwa inka chalu !!! Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 4 hours ago, biscuitRAJA000 said: 49 Ycp party supporters cases lo iruukunte vallani illiterate Ani vallatho maaku sambhandham ledu ycp peddalu antunnaru andarini picchi puvvulani sesaru kada vaadukoni adhenti mla's kuda unnaru ga ala ela antaaru memu kaadhu ani? ofcourse rest all are maa @snoww uncle laaga neutral fellows anuko not YCP sufforters Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 Jaggadiki padda motti kayalalo oka 15 daka jaggadu oppostion leader ga vunnapudu case vesi cbn ki mottikayalau veyinchanave ee month lo darunamina motti kayalu ante lg polymers case lo nu , rangula case lo rangula case lo jaggadiki 5000 cr labham dengadu rangula name to lg polymers case oka 100cr daka dengi vuntadu Compensation 1 cr ichhhadu godavari boat accident lo chanipoyinappudu 2 laks ichhadu edava Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 Nuv kattichina Court lo nee mida case veyadam endayya... Crying ladies PPT pls.. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 14 minutes ago, manadonga said: Cbn vere vadini refer cheste bjp/governer vallu vedini pettaru raja maree inta darunamina abadala oo anadala halwa inka chalu !!! Danne strategy antaru....CBN ki telusu that okati sepithe inkokati chestaru ani, anduke telivi ga wheel spinned...Chandrababu vesina sketch ki buttalo padda BJP/Governor. Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 Just now, Android_Halwa said: Danne strategy antaru....CBN ki telusu that okati sepithe inkokati chestaru ani, anduke telivi ga wheel spinned...Chandrababu vesina sketch ki buttalo padda BJP/Governor. Ante nee drustilo modi and amith shah vp ana nimmagadda promotions ichhina ysr vp na Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 27, 2020 Report Share Posted May 27, 2020 6 minutes ago, manadonga said: Ante nee drustilo modi and amith shah vp ana nimmagadda promotions ichhina ysr vp na CBN is visionary ani...Modi became CM in 2000, CBN became CM in 1996. Dont under estimate CBN man... Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted May 28, 2020 Author Report Share Posted May 28, 2020 ఆంధ్రప్రదేశ్ హైకోర్టును, న్యాయమూర్తులను కించపరిచేలా అభ్యంతరకర, అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన మొత్తం ఏడుగురిపై సీఐడీ అధికారులు బుధవారం కేసులు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ నిందితుల్లో పలువురికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులపై ప్రసార, సామాజిక మాధ్యమాల్లో పలువురు అభ్యంతరకర, అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్న అంశాన్ని సుమోటోగా తీసుకుని రెండు రోజుల కిందట న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వ్యాఖ్యలు చేసిన 49 మందిని గుర్తించి వారికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వారిలో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. మిగతా వారికి సంబంధించి ప్రస్తుతం విచారణ సాగుతోందని సీఐడీవర్గాలు తెలిపాయి. కేసులు నమోదైనవారు... దరిశ కిషోర్‌రెడ్డి, లింగారెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, చందురెడ్డి, శ్రీనాథ్ సుస్వరం... కేసులు నమోదైన వారిలో ఉన్నారు. వీరిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ 505(2), ఐపీసీ 506, ఐపీసీ 153(ఏ)సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.